20
February, 2026

A News 365Times Venture

20
Friday
February, 2026

A News 365Times Venture

Pratyusha Death Case: “నా బిడ్డ శరీరాన్ని వాళ్ల ఇష్టం వచ్చినట్లు వాడుకున్నారు”.. ప్రత్యూష తల్లి సరోజిని

Date:

Pratyusha Death Case: సంచలనం సృష్టించిన హీరోయిన్ ప్రత్యూష మరణం కేసులో ఆమె తల్లి సరోజిని తాజాగా వెల్లడించిన అంశాలు విస్తుగొలుపుతున్నాయి. తన బిడ్డ మరణానికి సంబంధించి ఆసుపత్రి యాజమాన్యం వ్యవహరించిన తీరుపై ఆమె తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆసుపత్రిలో తన బిడ్డ చికిత్స పొందుతున్న సమయంలో వైద్యులు తనను లోపలికి రానివ్వకుండా అడ్డుకున్నారని సరోజిని వాపోయారు. “దాదాపు రెండు గంటల పాటు నన్ను ఐసీయూ (ICU) బయటే పిచ్చిదానిలా నిలబెట్టారు. లోపల చికిత్స జరుగుతోంది, మీరు వెళ్ళకూడదు అని ఆంక్షలు విధించారు. ఐసీయూ తలుపు ముందే కన్నీళ్లతో వేచి చూశాను తప్ప, నా బిడ్డను తాకే భాగ్యం కూడా కలగలేదు” అని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు.

READ ALSO: Pakistan: ప్రాణాల కోసం ఏడుస్తున్న పాక్ సైనికులు.. BLA కొత్త వీడియో..

ప్రత్యూష ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు తనకు పొంతన లేని సమాధానాలు ఇచ్చారని ఆమె ఆరోపించారు. “నేను డ్రెస్ తెచ్చి ఇచ్చిన అరగంట ముందే ‘పాప బాగానే ఉంది’ అని చెప్పారు. కానీ సరిగ్గా 30 నిమిషాల తర్వాత గుండెపోటుతో చనిపోయిందని ప్రకటించారు. అంతలోనే ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. అరగంటలో పరిస్థితి అంతగా ఎలా విషమించింది?” అని ఆమె ప్రశ్నిస్తున్నారు. మృతదేహాన్ని అప్పగించడంలో జరిగిన జాప్యంపై కూడా ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. “నా బిడ్డ శరీరాన్ని వాళ్ళ ఇష్టం వచ్చినట్లు వాడుకున్నారు. లోపల ఏం జరిగిందో, ఏ సాక్ష్యాలను మాయం చేశారో ఎవరికి తెలుసు? రాత్రి 11 గంటలకు మరణవార్త చెబితే, మధ్యాహ్నం వరకు మృతదేహాన్ని బయటకు తీసుకురాలేదు. అప్పటివరకు లోపల ఏం చేశారు?” అంటూ ఆసుపత్రి నిర్వాహకులపై తన అనుమానాలను వ్యక్తం చేశారు. ఈ కేసులో వెలుగు చూస్తున్న కొత్త కోణాలు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమవుతున్నాయి.

READ ALSO: Actress Pratyusha Case: సాక్ష్యాలను తగలబెట్టేశారు.. హీరోయిన్ ప్రత్యూష తల్లి సంచలన కామెంట్స్

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Off The Record : బెజవాడ ఎంపీ సీట్లో ఈసారి గేమ్‌ మార్చబోతున్న వైసీపీ?

విజయవాడ ఎంపీ సీటు విషయంలో వైసీపీ గేమ్‌ మార్చాలనుకుంటోందా? ఇప్పటిదాకా ఒక్కసారి...

Off The Record: జనసేన ఎమ్మెల్యే vs టీడీపీ ఇన్ఛార్జ్? పాలకొండలో కూటమి కుమ్ములాటలు?

Off The Record: ఆ రిజర్వ్‌డ్‌ సెగ్మెంట్‌ కూటమిలో అంటుకున్న...

Ragi recipe: రాగి జావా ఇలా తయారు చేయండి.. రుచితో పాటు ఆరోగ్యం మీ సొంతం..

Ragi recipe: ప్రస్తుతం ఉన్న ఫుడ్ అలవాట్ల కారణంగా ప్రజలు అనారోగ్యం...

Tamil Nadu: తమిళనాడులో సంచలనం.. స్టాలిన్‌ పార్టీలోకి ఓపీఎస్.!

Tamil Nadu: తమిళనాడులో ఎన్నికలు దగ్గర పడుతున్నాకొద్ది రాజకీయ ముఖచిత్రం మారుతోంది....