10
March, 2026

A News 365Times Venture

10
Tuesday
March, 2026

A News 365Times Venture

Planetary Parade: ఆకాశంలో అద్భుతం.. “షష్ట గ్రహ కూటమి”.. ఎప్పుడు చూడాలంటే..

Date:

Planetary Parade: ఫిబ్రవరిలో ఆకాశంలో అద్భుత దృశ్యం కనిపించబోతోంది. 6 గ్రహాలు దాదాపుగా ఒకే సరళరేఖపై ఉన్నట్లుగా ఆకాశంలో కనువిందు చేయనున్నాయి. ఇప్పటి నుంచి ఫిబ్రవరి నెలాఖరు వరకు బుధుడు, శుక్రుడు, గురుడు, శని, యూరేనస్, నెప్ట్యూన్ గ్రహాలు ఆకాశంలో ఒకే భాగంలో కనిపిస్తాయి. ఈ గ్రహాలలో కొన్ని ఎలాంటి పరికరాలు లేకుండా కనిపిస్తే, మరికొన్నింటిని బైనాక్యులర్లు, టెలిస్కోప్‌ల సహాయంతో చూడవచ్చు. నిజానికి ఇవన్నీ ఒకే వరసలో ఉండవు, వాటి వాటి కక్ష్యల్లో తిరుగుతుంటాయి. కొన్ని సమయాల్లో భూమి నుంచి చూసినప్పుడు వరసగా ఉన్నట్లు కనిపిస్తాయి.

Read Also: Wine Bottle: తవ్వకాలల్లో బయటపడ్డ 150 ఏళ్ల నాటి వైన్ బాటిల్.. టేస్ట్ చూసిన నిపుణులు.. చివరకు

ఈ ఖగోళ దృశ్యాన్ని చూడటానికి ఫిబ్రవరి 28 సరైన రోజుగా నాసా చెబుతోంది. సూర్యాస్తమం తర్వాత బుధుడు, శుక్రుడు కొద్దిగా కనిపిస్తారు. శని సూర్యాస్తమ దిశలో తక్కువ ఎత్తులో కనిపిస్తుంది. అదే సమయంలో పౌర్ణమి చంద్రుడు కూడా ఆకాశంలో కనిపిస్తుండటంతో మొత్తం దృశ్యం చాలా అందంగా కనిపించబోతోంది.

శుక్రుడు చాలా ప్రకాశవంతంగా ఉండటంతో అతి సులభంగా చూడవచ్చు. బుధుడు శుక్రుడిపైన కొంత సేపు మాత్రమే ఉంటాడు. గురుడు తూర్పు దిశలో రాత్రంతా ప్రకాశవంతంగా కనిపిస్తాడు. శని దక్షిణ-పడమర దిశలో, యూరేనస్ గురుడు-శని మధ్యలో ఉంటుంది. దీనిని బైనాక్యులర్లతో చూడొచ్చు. నెప్ట్యూన్ శనికి దగ్గరగా ఉంటుంది. దీనిని టెలిస్కోప్‌తో మాత్రమే చూడవచ్చు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

CBI SO Recruitment 2026: సెంట్రల్ బ్యాంక్ లో భారీగా స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు.. బెస్ట్ శాలరీ

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్ ఆఫీసర్ (SO)...

Rajendra Prasad: మళ్లీ నోరు జారిన రాజేంద్ర ప్రసాద్.. ఈసారి ఏకంగా మాజీ సీఎంపైనే!

Rajendra Prasad: టాలీవుడ్ సీనియర్ నటుడు, నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ మరోసారి...

IndiGo CEO Resigns: ఇండిగో సీఈఓ రాజీనామా..

IndiGo CEO Resigns: ఇండిగో CEO పీటర్ ఎల్బర్స్ మంగళవారం తన...

LPG production: ఎల్‌పీజీ గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్‌న్యూస్..

LPG production: ఇరాన్ యుద్ధం దేశ ఇంధర రంగంపై ప్రభావం చూపుతోంది....