16
April, 2025

A News 365Times Venture

16
Wednesday
April, 2025

A News 365Times Venture

PBKS vs KKR: కోల్‌కతా బౌలర్ల దెబ్బకు.. స్వల్ప స్కోర్ కే కుప్పకూలిన పంజాబ్ కింగ్స్.. టార్గెట్ ఎంతంటే?

Date:

ఐపీఎల్ లో భాగంగా నేడు పంజాబ్ కింగ్స్ (PBKS), కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్‌ ఎంచుకుంది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కు శుభారంభం లభించింది. ప్రియాంష్ ఆర్య మంచి షాట్లు ఆడాడు. కానీ నాల్గవ ఓవర్లో ప్రియాంష్ ఆర్యను హర్షిత్ రాణా అవుట్ చేశాడు. ఆర్య బ్యాట్ నుంచి 22 పరుగులు వచ్చాయి. ఆ తర్వాత పంజాబ్ కు వరుసగా ఎదురుదెబ్బలు తగిలాయి.

Also Read:Viral: కంపెనీకి దిమ్మతిరిగేలా చేసిన ఉద్యోగిని.. టాయిలెట్ పేపర్ పై రాజీనామా లేఖ

నాల్గవ ఓవర్లో శ్రేయాస్ అయ్యర్ కూడా ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. జోష్ ఇంగ్లిస్ కూడా తర్వాతి ఓవర్లో ఔటయ్యాడు. పవర్ ప్లే చివరి ఓవర్లో ప్రభ్ సిమ్రాన్ సింగ్ కూడా ఔట్ అయ్యాడు. ప్రభ్ సిమ్రాన్ సింగ్ కేవలం 30 పరుగులు మాత్రమే సాధించాడు. 9వ ఓవర్లో నెహాల్ వాధేరా కూడా 10 పరుగులు చేసి ఔటయ్యాడు. పంజాబ్ కింగ్స్ 15.3 ఓవర్లలో 111 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయ్యింది. కోల్ కతాకు 112 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

DC vs RR : ఉత్కంఠ పోరులో ఢిల్లీ విజయం.. పోరాడి ఓడిన రాజస్థాన్‌

DC vs RR : ఢిల్లీ క్యాపిటల్స్ vs రాజస్థాన్ రాయల్స్...

Off The Record : ఆ BJP నేత భయపెట్టి మరీ బర్త్ డే విషెస్ చెప్పించుకున్నారా?

ఆ సీనియర్‌ లీడర్‌ భయపెట్టి బర్త్‌ డే విషెస్‌ చెప్పించుకున్నారా? ఎమోషన్స్‌ని...

Shardul Thakur: ఏంటి బ్రో ఇలా వేశావ్.. ఒక్క ఓవర్‌లో 11 బాల్స్.. ఐపీఎల్‌ చరిత్రలో చెత్త రికార్డు?

ఐపీఎల్ 2025 సీజ‌న్‌లో మ్యాచ్‌లు హోరాహోరీగా సాగుతున్నాయి. ఈ సారి ఎలాగైనా...

TDP vs YSRCP: టెంపుల్‌ సిటీలో పొలిటికల్‌ హీట్‌.. గోశాలలో తేల్చుకుందాం రా..!

TDP vs YSRCP: టెంపుల సిటీలో పొలిటికల్‌ హీట్‌ పెరిగిపోతోంది.. టీటీడీ...