18
March, 2026

A News 365Times Venture

18
Wednesday
March, 2026

A News 365Times Venture

Parents Smoking: తల్లితండ్రుల అలవాట్లు పిల్లల ఆరోగ్యంపై ప్రభావం.. కొత్త అధ్యనంలో షాకింగ్ విషయాలు..!

Date:

Parents Smoking: చాలా విషయాలలో వారి తల్లితండ్రుల అలవాట్లు పిల్లలపై ఎంతో ప్రాబవం చూపుతాయి. ఉదాహరణకు తల్లితండ్రులు ఉదయాన్నే లేచి రన్నింగ్, వ్యాయామాలు చేయడం వంటివి చేస్తుంటే వాటిని చూసి పిల్లలు కూడా చేయడానికి ఇష్టపడతారు. అదే పెద్దలు అలాగే పడుకొని ఉన్న, లేక ఉదయాన్నే లేచి ధూమపానం చేయడం వంటి పనులు చేస్తున్న ఆ ప్రభావం పిల్లలపై కూడా కాస్త నిదానంగా పడుతుంది.

Nora Fatehi Song Controversy: నోరా ఫతేహి పాట వివాదం.. వివరణ ఇచ్చిన గీత రచయిత.. తప్పు నాది కాదు..!

ధూమపానం ఆరోగ్యానికి హానికరం అనే విషయం అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పటివరకు ఇది స్మోకింగ్ చేసే వ్యక్తికి, అతని చుట్టూ ఉన్నవారికి మాత్రమే ప్రమాదకరమని భావించేవారు. కానీ తాజాగా చేసిన ఓ అధ్యయనం తండ్రి స్మోకింగ్ అలవాటు భవిష్యత్తులో పుట్టే పిల్లల ఆరోగ్యంపైనా ప్రభావం చూపుతుందని వెల్లడించింది. కేలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన ఓ వైద్య నిపుణులు చేసిన ఈ పరిశోధన ప్రకారం.. స్మోకింగ్ చేసే తండ్రుల పిల్లల్లో టైప్-2 డయాబెటిస్, లివర్ సమస్యలు, ఇంకా ఇతర మెటాబాలిక్ వ్యాధుల ప్రమాదం ఎక్కువగా ఉండే అవకాశముందని.. “జర్నల్ ఆఫ్ ది ఎండోక్రైన్ సొసైటీ”లో ప్రచురించబడింది.

ఈ పరిశోధనలో వెల్లడైన వివరాల ప్రకారం.. స్మోకింగ్ వల్ల పురుషుల స్పెర్మ్‌ లో మార్పులు జరుగుతాయని ఉంది. ఈ మార్పులు భవిష్యత్తులో పుట్టే పిల్లల శరీరంలో షుగర్ మెటాబాలిజం, ఇన్సులిన్ పనితీరును ప్రభావితం చేస్తాయి. దీంతో పిల్లల్లో డయాబెటిస్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని పేర్కొన్నారు. ఈ అధ్యయనంలో సుమారు 1000 మంది స్మోకింగ్ చేసే పురుషులను పరిశీలించారు. వారి పిల్లల్లో సుమారు 30% మందికి డయాబెటిస్ లక్షణాలు, లివర్ సంబంధిత సమస్యలు కనిపించాయి. అయితే ఈ పరిశోధన ఇంకా ప్రారంభ దశలోనే ఉందని, మరింత అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు.

Chana Dal Payasam: అమ్మమ్మల నాటి ఆరోగ్య రహస్యం.. పంచదార లేకుండా సింపుల్‌గా చేసుకొనే హెల్దీ పాయసం

స్మోకింగ్ సమయంలో శరీరంలోకి వెళ్లే నికోటిన్, మెటాబాలిజానికి సంబంధించిన ముఖ్య ప్రక్రియలను ప్రభావితం చేస్తుంది. ఇది ఇన్సులిన్ పనితీరును మార్చి టైప్-2 డయాబెటిస్‌కు దారితీస్తుంది. ఈ ప్రభావం తండ్రి నుంచి పిల్లలకు కూడా సంక్రమించే అవకాశం ఉందని అధ్యయనం సూచిస్తోంది. అలాగే పిల్లల లివర్ ఫంక్షన్‌ పై కూడా ప్రతికూల ప్రభావం ఉండొచ్చని హెచ్చరించారు. వైద్యుల సూచనల ప్రకారం.. తండ్రి కావాలని భావిస్తున్న పురుషులు ముందుగానే స్మోకింగ్‌ ను పూర్తిగా మానేయాలని.., ఇలా చేయడం వల్ల వారి ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా.. భవిష్యత్తులో పుట్టే పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉండే అవకాశాలు పెరుగుతాయని తెలిపారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Delhi: అపార్ట్మెంట్లో భారీ అగ్ని ప్రమాదం .. ఏడుగురు మృతి.!

Delhi: న్యూఢిల్లీలోని పాలం ప్రాంతంలో నేడు ఉదయం భారీ అగ్ని ప్రమాదం...

Indore: భారీ అగ్ని ప్రమాదం.. బాలికతో పాటు ఒకే కుటుంబానికి చెందిన 7 మంది మృతి..!

Indore: ఇండోర్ లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ...

Suryakumar Yadav: “గంభీర్ కాదు.. నన్ను కెప్టెన్ చేసింది ఈ నలుగురే”.. కెప్టెన్సీ వెనుక అసలు కథ చెప్పిన సూర్య

Suryakumar Yadav: టీ20 వరల్డ్ కప్పు2026లో భారత్ అదరగొట్టింది. సూర్యకుమార్ సారథ్యంలోని...

Chana Dal Payasam: అమ్మమ్మల నాటి ఆరోగ్య రహస్యం.. పంచదార లేకుండా సింపుల్‌గా చేసుకొనే హెల్దీ పాయసం

Chana Dal Payasam: మన అమ్మమ్మలు, నానమ్మల కాలం నాటి ట్రెడిషనల్...