24
March, 2026

A News 365Times Venture

24
Tuesday
March, 2026

A News 365Times Venture

Orange & Purple Cap History: ఐపీఎల్ ‘క్యాప్’ల పోరు.. ఆధిపత్యం చలాయిస్తున్న జట్లు ఇవే..!

Date:

IPL Orange & Purple Cap History: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) కేవలం జట్ల మధ్య పోటీ మాత్రమే కాదు.. ఆటగాళ్ల వ్యక్తిగత ప్రతిభకు కూడా ఇది ఒక వేదిక. ప్రతి సీజన్‌లో బ్యాటింగ్‌లో సత్తా చాటిన వారికి ‘ఆరెంజ్ క్యాప్’, బౌలింగ్‌లో మాయ చేసిన వారికి ‘పర్పుల్ క్యాప్’ ఇస్తారు. వీటిని ఆటగాళ్ల ప్రదర్శనతో పాటు ఆయా జట్లు గౌరవంగా భావిస్తాయి. గత రికార్డులను పరిశీలిస్తే.. కొన్ని జట్లు ఐపీఎల్ ‘క్యాప్స్’లో స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించాయి. మరి ఆ వివరాలేంటో చూసేద్దామా..

Kurnool Murder Case: కర్నూలు జిల్లాలో దారుణం.. నిద్రపోతున్న భర్తను గొంతు కోసి చంపిన భార్య, ప్రియుడు!

ఐపీఎల్ చరిత్రలో అత్యధికంగా 7 క్యాప్‌లు (3 ఆరెంజ్, 4 పర్పుల్) సాధించి చెన్నై సూపర్ కింగ్స్ అగ్రస్థానంలో నిలిచింది. ముఖ్యంగా బౌలింగ్ విభాగంలో ఈ జట్టుకు తిరుగులేదు. 2013 నుంచి 2015 వరకు వరుసగా మూడు ఏళ్ల పాటు పర్పుల్ క్యాప్‌ ను సీఎస్‌కే బౌలర్లే కైవసం చేసుకోవడం వారి నిలకడకు నిదర్శనం. 2009, 2013, 2021 సీజన్లలో బ్యాటర్లు కూడా తమ సత్తా చాటి ఆరెంజ్ క్యాప్‌ లను ఖాతాలో వేశారు.

ఇక పరుగుల వేటలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తనదైన ముద్ర వేసింది. ఈ జట్టు తరపున ఏకంగా 4 సార్లు ఆరెంజ్ క్యాప్‌లు అందుకుంది. 2017, 2018, 2019 వరుస సీజన్లలో వరుసగా మూడేళ్ల పాటు హైదరాబాద్ బ్యాటర్లే ఐపీఎల్ టాప్ స్కోరర్లుగా నిలిచారు. మొత్తం 6 క్యాప్‌ లతో (4 ఆరెంజ్, 2 పర్పుల్) ఈ జాబితాలో ఎస్‌ఆర్‌హెచ్ రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇకపోతే ఆర్సీబీ పేరు వినగానే మెరుపు బ్యాటింగ్ గుర్తుకొస్తుంది. క్రిస్ గేల్, విరాట్ కోహ్లీ వంటి మేటి ఆటగాళ్ల పుణ్యమా అని ఈ జట్టుకు 4 ఆరెంజ్ క్యాప్‌లు దక్కాయి. 2011, 2012, 2016, 2024 సీజన్లలో బెంగళూరు బ్యాటర్లు పరుగుల సునామీ సృష్టించారు. 2021లో వచ్చిన ఒక పర్పుల్ క్యాప్‌తో కలిపి ఈ జట్టు మొత్తం 5 క్యాప్‌లను తన ఖాతాలో వేసుకుంది.

Bhatti Vikramarka : ప్రజల పక్షాన నిలబడేదే ప్రజాస్వామ్యం.. బీఆర్‌ఎస్ తీరుపై భట్టి ఫైర్..

లీగ్‌ లోకి ఆలస్యంగా వచ్చినప్పటికీ గుజరాత్ టైటాన్స్ (GT) సంచలన ప్రదర్శన చేసింది. 2023, 2025 సీజన్లలో ఆరెంజ్, పర్పుల్ క్యాప్‌లు రెండింటినీ ఒకే సీజన్‌లో సాధించి చరిత్ర సృష్టించింది. మరోవైపు పంజాబ్ కింగ్స్ కూడా మొత్తం 4 క్యాప్‌ లతో తన ఉనికిని చాటుకుంది. 2008 తొలి సీజన్‌ లోనే ఆరెంజ్ క్యాప్‌ ను, ఆ తర్వాత 2020లో కూడా దీనిని గెలుచుకుంది. బౌలింగ్‌లో 2018, 2024లో పర్పుల్ క్యాప్‌ లను సొంతం చేసుకుంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Story Board : అల్టిమేటం ఇచ్చిన అమెరికా.. ఎందుకు వెనక్కి తగ్గింది..? ఏమవుతుంది యుద్ధం ?

ఇరాన్ యుద్ధాన్ని దూకుడుగా మొదలుపెట్టిన అమెరికా.. చివరకు వెనకడుగు వేసింది. అల్టిమేటం...

Most Polluted Country: ప్రపంచంలో అత్యంత కాలుష్య దేశంగా పాకిస్తాన్.. భారత్ ఎన్నో స్థానమంటే..

Most Polluted Country: ప్రపంచంలో అత్యంత కాలుష్యదేశంగా పాకిస్తాన్ నిలిచింది. స్విట్జర్లాండ్‌కు...

Devendra Fadnavis: ఉద్ధవ్ థాక్రేనే ప్రశంసలతో ముంచెత్తిన సీఎం ఫడ్నవిస్

శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ థాక్రేను మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్...

Hyderabad Crime: మైకం మత్తులో యువత.. నగరంలో నేరాలకు పాల్పడుతున్న పోకిరీలు..!

Hyderabad Crime: హైదరాబాద్‌లో రోజు రోజుకు ఆకతాయిల ఆగడాలు పెరుగుతున్నాయి. గంజాయి...