21
April, 2026

A News 365Times Venture

21
Tuesday
April, 2026

A News 365Times Venture

Novak Djokovic: కోహ్లీ వల్లే నేను క్రికెట్ ను ఆస్వాదిస్తున్నా.. త్వరలోనే భారత్‌కు వస్తాను.!

Date:

Novak Djokovic: ప్రపంచ టెన్నిస్ దిగ్గజ ఆటగాల్లో ఒకరైన నోవక్ జకోవిచ్ (Novak Djokovic) ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ప్రపంచ దేశాలతో పాటు ఆయనకు భారత్ లో కూడా కోట్ల మంది అభిమానులున్నారు. నోవక్ జకోవిచ్ టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీకి మంచి మిత్రుడని చాలా మందికి తెలియదు. తాజాగా వారిమధ్య ఉన్న స్నేహంపై జకోవిచ్ ఓ కార్యక్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Genelia D’Souza: స్టేజి పైనే వెక్కి వెక్కి ఏడ్చిన హా.. హా.. హాసిని.! వీడియో వైరల్..

మాడ్రిడ్‌ లో జరిగిన లారియస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డ్స్ (Laureus World Sports Awards) సందర్భంగా ఇచ్చిన ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో జోకోవిచ్ ఈ విషయాలను తెలిపారు. జోకోవిచ్ మాట్లాడుతూ.. “విరాట్ నా మంచి మిత్రుడు. నేను అతన్ని చాలా గౌరవిస్తాను. నిజం చెప్పాలంటే.. అతని వల్లే నేను క్రికెట్‌ ను ఫాలో కావడం ప్రారంభించాను. ముందుగా క్రికెట్‌ పై అంతగా నాకు ఆసక్తి ఉండేది కాదు. కానీ కోహ్లీతో పరిచయం తర్వాత క్రికెట్ ను ఎక్కువగా ఆస్వాదిస్తున్నాను. మేమిద్దరం ఎప్పటికప్పుడు టచ్‌లో ఉంటాం” అని అన్నారు.

అలాగే తాను భారత్‌కు రావాలని చాలా కాలంగా అనుకుంటున్నానని.. “నేను భారత్‌ కు వచ్చినప్పుడు కోహ్లీతో కలిసి ఒక ఈవెంట్‌లో పాల్గొనాలని ఉందని తన మనసులో మాటను వెల్లడించాడు. కొంచెం టెన్నిస్, కొంచెం క్రికెట్ ఆడి అభిమానులతో కలిసి ఆనందంగా గడపాలని కోరుకుంటున్నానని అన్నారు. అంతేకాదండోయ్.. భారత అభిమానులపై కూడా జోకోవిచ్ తన ప్రేమను వ్యక్తం చేశారు. ఇండియన్ టెన్నిస్ అభిమానులు, స్పోర్ట్స్ ఫ్యాన్స్ నుంచి నాకు ఎన్నో సంవత్సరాలుగా మద్దతు లభిస్తోందని.. వారికి నా ప్రేమ, గౌరవం ఎప్పుడూ ఉంటుంది. త్వరలోనే భారత్‌కు వస్తానని భారత అభిమానులకు హామీ ఇచ్చారు.

200% వాల్యూమ్ బూస్ట్, 144Hz స్క్రీన్ + 7000mAh బ్యాటరీ.. బడ్జెట్‌లోనే POCO M8s 5G లాంచ్.!

నోవక్ జకోవిచ్ తన కెరీర్ గురించి మాట్లాడుతూ.. 2028 లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్‌లో సెర్బియా తరఫున పాల్గొనాలని ఆశిస్తున్నానని తెలిపారు. ఒలింపిక్స్‌లో నా దేశాన్ని ప్రాతినిధ్యం వహించడం కన్నా గొప్ప గౌరవం ఇంకొకటి లేదని ఈ సందర్బంగా ఆయన వ్యాఖ్యానించారు. అలాగే ఆటలో తన ప్రత్యర్థులపై మాట్లాడిన జోకోవిచ్.. జానిక్ సిన్నర్, కార్లోస్ అల్కరాజ్ మధ్య పోటీ గొప్పదే అయినప్పటికీ.. తనకు మాత్రం రోజర్ ఫెదరర్, రాఫెల్ నాదల్ తో ఉన్న ఆటలు ఎప్పటికీ ప్రత్యేకంగా నిలుస్తాయని స్పష్టం చేశారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Canada Bill C-12: ఇండియన్స్ టార్గెట్‌గా కెనడా కొత్త రూల్స్? ఇక అంతే సంగతులు!

Canada Bill C-12: కెనడా ఇమ్మిగ్రేషన్ నిబంధనల్లో పెను మార్పులు వచ్చాయి....

YS Jagan: గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ప్రభుత్వ మద్దతు తగ్గుతోంది.. జగన్‌ ఆవేదన..

YS Jagan: గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ప్రభుత్వ మద్దతు క్రమంగా తగ్గిపోతుందని...

Heatwave Alert: ఎండలు దంచేస్తున్నాయి.. డీహైడ్రేషన్‌ను ఇలా ముందుగానే పసిగట్టండి..

Heatwave Alert: దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి.. భారత వాతావరణ శాఖ...

New Shoes Dispute: కొత్త షూస్‌ విషయంలో అన్నదమ్ముల మధ్య గొడవ.. తమ్ముడిని హత్య చేసిన అన్న

New Shoes Dispute: కొత్త షూస్‌ వేసుకునే విషయంలో అన్నదమ్ముల మధ్య...