9
March, 2026

A News 365Times Venture

9
Monday
March, 2026

A News 365Times Venture

Nayanthara: నయనతార నెక్స్ట్ ప్లాన్ అదిరిపోయిందిగా!

Date:

దక్షిణాదిలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్లలో ఒకరైన నయనతార, ఇప్పుడు బాలీవుడ్‌పై మళ్ళీ ఫోకస్ పెట్టింది. మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించిన ‘విశ్వంభర’ (శంకర్ వరప్రసాద్) సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న నయన్, ప్రస్తుతం హిందీలో ఒక క్రేజీ ప్రాజెక్టుకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ముంబైకి చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ ‘మినీ ఫిల్మ్స్’ నిర్మించబోయే ఒక భారీ చిత్రంలో ఆమె నటించనుందట. గతంలో ‘ఫొరెన్సిక్’, ‘ఆంఖో కి గుస్తాకియా’ వంటి విభిన్నమైన చిత్రాలను అందించిన ఈ సంస్థ, నయనతార కోసం ఒక పవర్‌ఫుల్ కథను సిద్ధం చేసిందట. కథతో పాటు తన పాత్రకు ఉన్న ఇంపార్టెన్స్ నచ్చడంతో నయనతార వెంటనే ఈ ప్రాజెక్టుకు సానుకూలత వ్యక్తం చేసినట్లు సమాచారం.

Also Read : Ananya: షూటింగ్ టైమింగ్స్ పై..దీపికా పక్షాన నిలిచిన అనన్య పాండే!

నిజానికి ‘జవాన్’ సినిమా తర్వాత నయనతారకు బాలీవుడ్ నుండి కుప్పలు తెప్పలుగా ఆఫర్లు వచ్చాయి. కానీ, కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, పెర్ఫార్మెన్స్‌కు స్కోప్ ఉన్న పాత్రలనే ఆమె ఎంచుకుంటోంది. ఈ కొత్త సినిమా కోసం ఆమెకు భారీ స్థాయిలో రెమ్యునరేషన్ కూడా ఆఫర్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఒకవైపు యష్‌తో కలిసి నటిస్తున్న ‘టాక్సిక్’ (Toxic) సినిమా విడుదలకు సిద్ధమవుతుండగా, మరోవైపు ఈ కొత్త హిందీ ప్రాజెక్టుతో నార్త్ ఆడియన్స్‌ను అలరించేందుకు నయన్ రెడీ అవుతోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది. నయనతార తన సెకండ్ బాలీవుడ్ మూవీతో ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Aishwarya Rai-Abhishek: పెళ్లిలో డ్యాన్స్‌తో ఇరగదీసిన ఐశ్వర్య-అభిషేక్ జంట.. వీడియో వైరల్

ముంబైలో జరిగిన ఓ పెళ్లి వేడుకలో ఐశ్వర్యరాయ్-అభిషేక్ బచ్చన్ దంపతులు సందడి...