12
April, 2026

A News 365Times Venture

12
Sunday
April, 2026

A News 365Times Venture

Moringa Powder: జిమ్‌కి వెళ్లక్కర్లేదు.. రోజుకు రెండు ముద్దల ఈ పొడి తింటే కొవ్వు కరగాల్సిందే!

Date:

Moringa Powder: డైటింగ్ చేస్తున్నారా, మీ ఒంట్లో పేరుకుపోయిన మొండి కొవ్వును వదిలించుకోవాలని చూస్తున్నారా, అయితే మీ డైట్ లిస్ట్‌లో ఉండాల్సిన మొదటి ఐటమ్ మునగాకు కారప్పొడి. జిమ్‌లు, వర్కౌట్లు ఒకెత్తయితే.. మనం తినే ఆహారంలో చిన్న మార్పులు చేసుకోవడం మరో ఎత్తు. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అందించే ఈ మ్యాజిక్ పొడిని కేవలం పది నిమిషాల్లో ఎలా సిద్ధం చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకోండి. నిజానికి మునగాకులో ఉండే ఔషధ గుణాలు మరే ఇతర ఆకుకూరల్లోనూ ఉండవు. ఇది ఎముకలకు బలాన్ని ఇవ్వడమే కాకుండా, శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపుతుంది.

READ ALSO: US-Iran War: పాకిస్తాన్ తర్వాత సీన్‌లోకి రష్యా.. మధ్యవర్తిత్వానికి పుతిన్ సిద్ధం..

దీనికి కావలసిన పదార్థాలు..

శుభ్రం చేసిన మునగాకు (250 గ్రాములు)

కరివేపాకు (ఒక గుప్పెడు)

పచ్చిశెనగపప్పు, మినప్పప్పు (తలో 1 టేబుల్ స్పూన్)

ధనియాలు (1 టేబుల్ స్పూన్), జీలకర్ర (1 టీస్పూన్)

ఎండుమిర్చి (10-15), నువ్వులు (2 టేబుల్ స్పూన్లు)

వెల్లుల్లి రెబ్బలు (8-10), చింతపండు, ఉప్పు, పసుపు, ఇంగువ.

తయారీ విధానం..

ముందుగా మునగాకును పాన్‌లో వేసి చిన్న మంట మీద డ్రైగా, క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించాలి. తర్వాత అదే విధంగా కరివేపాకును కూడా వేయించి పక్కన పెట్టుకోవాలి. కొద్దిగా నూనె వేసి పప్పులు, ధనియాలు, ఎండుమిర్చి, నువ్వులు, జీలకర్ర, మెంతులను దోరగా వేయించాలి. చివరగా వెల్లుల్లి, చింతపండు, పసుపు, ఇంగువ వేసి కలిపి చల్లారనివ్వాలి. అనంతరం అన్నింటినీ మిక్సీ జార్‌లో వేసి మెత్తగా గ్రైండ్ చేస్తే ఆరోగ్యకరమైన మునగాకు పొడి రెడీ అవుతుంది.

ప్రయోజనాలు ఇవే..
మునగాకులో క్యారెట్ కంటే ఎక్కువ విటమిన్ A, పాల కంటే ఎక్కువ కాల్షియం, అరటిపండు కంటే ఎక్కువ పొటాషియం ఉంటుంది. ఇందులో కాల్షియం, ఫాస్పరస్ పుష్కలంగా ఉండటం వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి. కీళ్ల నొప్పులతో బాధపడేవారికి ఇది గొప్ప ఔషధంగా పని చేస్తుంది. ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల రక్తహీనత (Anemia) తగ్గుతుంది. రక్తం శుద్ధి అవుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ బాడీలో ఇమ్యూనిటీని పెంచి, ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడతాయి. విటమిన్ A సమృద్ధిగా ఉండటం వల్ల రేచీకటి వంటి సమస్యలు తగ్గి, కంటి చూపు మెరుగుపడుతుంది. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ మునగాకు పొడిని మీకు టైం ఉన్నప్పుడు మీ ఇంట్లో తయారు చేయడానికి ప్రయత్నించండి మరి.

READ ALSO: Chanakya Niti: మీ మాటకు విలువ పెరగాలంటే ఏం చేయాలి? ఆచార్య చాణక్యుడు చెప్పిన బెస్ట్ టిప్స్ ఇవే..

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Axis Bank : నమ్మితే నట్టేట ముంచాడు.. NRI ఖాతా నుంచి రూ. 7 కోట్లు కొట్టేసిన బ్యాంక్ మేనేజర్.!

హైదరాబాద్‌లోని బేగంపేట యాక్సిస్ బ్యాంక్ (Axis Bank) శాఖలో జరిగిన ఒక...

US-Iran War: పాకిస్తాన్ తర్వాత సీన్‌లోకి రష్యా.. మధ్యవర్తిత్వానికి పుతిన్ సిద్ధం..

US-Iran War: అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం మరోసారి మొదలయ్యే అవకాశాలే ఎక్కువగా...

RCB vs MI: సాల్ట్ ‘పవర్’.. పాటిదార్ ‘స్పీడ్’.. కోహ్లీ ‘క్లాస్’.. వాంఖడేలో ఆర్‌సీబీ విధ్వంసం!

RCB vs MI: ఐపీఎల్ 2026లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న...

Nimmala Ramanaidu : జగన్ రాజకీయాలు ఉగ్రవాదాన్ని మించిన ఉన్మాదం

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ శైలిపై...