19
April, 2026

A News 365Times Venture

19
Sunday
April, 2026

A News 365Times Venture

Melt Belly Fat: రోజూ ఉదయాన్నే ఈ 5 పనులు చేస్తే పొట్ట కరిగిపోవాల్సిందే!

Date:

Melt Belly Fat: నేటి కాలంలో పొట్ట దగ్గర పేరుకుపోతున్న కొవ్వు, బరువు పెరగడం చాలా మందిని వేధిస్తున్న సమస్య. జిమ్‌కు వెళ్లి గంటల తరబడి కష్టపడలేక, డైటింగ్ చేయలేక సతమతమవుతున్నారా? అయితే మీరు మీ ఉదయపు అలవాట్లలో కొన్ని చిన్న మార్పులు చేసుకుంటే చాలు.. సులభంగా బరువు తగ్గవచ్చు. ఆ అలవాట్లు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

READ ALSO: Parachute Training: 50 అడుగుల ఎత్తులో పారాచూట్ ఫెయిల్.. ఇద్దరు సైనికులకు గాయాలు

రాత్రంతా నిద్రపోవడం వల్ల మన శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది. అందుకే నిద్ర లేవగానే కనీసం ఒక గ్లాసు నీరు తాగాలి. ఇది శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపడమే కాకుండా, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మెటబాలిజం పెరగడం వల్ల కొవ్వు వేగంగా కరుగుతుంది. నీళ్లు తాగిన తర్వాత ఒక 20 నుంచి 30 నిమిషాల పాటు వేగంగా నడవడం అలవాటు చేసుకోండి. బ్రిస్క్ వాకింగ్ వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా, క్యాలరీలు వేగంగా ఖర్చవుతాయి. ఇది మీ మూడ్‌ని కూడా రోజంతా ఉల్లాసంగా ఉంచుతుంది.

మీ మార్నింగ్ టిఫిన్ ఎప్పుడూ ప్రోటీన్లతో నిండి ఉండాలి. గుడ్లు, పప్పు ధాన్యాలు లేదా మొలకెత్తిన గింజలు తీసుకోవడం వల్ల కడుపు నిండుగా అనిపిస్తుంది. దీనివల్ల మీకు పదే పదే ఆకలి వేయదు, దీంతో జంక్ ఫుడ్ తినడం తగ్గి బరువు అదుపులో ఉంటుంది. బరువు తగ్గడానికి కేవలం జిమ్‌కే వెళ్లాల్సిన అవసరం లేదు. మీకు నచ్చిన పనిని వ్యాయామంగా మార్చుకోండి. అది స్విమ్మింగ్ కావచ్చు, బాక్సింగ్, వెయిట్ లిఫ్టింగ్ లేదా డ్యాన్స్ కావచ్చు. మీకు నచ్చిన పని చేయడం వల్ల మీరు బోర్ ఫీల్ అవ్వరు, క్రమం తప్పకుండా చేయగలుగుతారు. అధిక ఒత్తిడి కూడా బరువు పెరగడానికి ఒక కారణం. ఉదయాన్నే కళ్ళు మూసుకుని కాసేపు ధ్యానం లేదా బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్ చేయండి. ఇది మీ మనస్సును ప్రశాంతంగా ఉంచి, హార్మోన్ల సమతుల్యతను కాపాడుతుంది. ఈ అలవాట్లను మీ జీవనశైలిలో భాగం చేసుకుంటే, కొద్ది రోజుల్లోనే మీ పొట్ట తగ్గడం మీరు గమనించవచ్చు. క్రమశిక్షణతో కూడిన ఈ మార్పులు మిమ్మల్ని ఫిట్‌గా మార్చడమే కాకుండా రోజంతా ఉత్సాహంగా ఉంచుతాయని నిపుణులు చెబుతున్నారు.

READ ALSO: PM Modi Apologizes: నారీ సారీ.. మహిళలకు క్షమాపణలు చెప్పిన ప్రధాని మోడీ

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

May 1 Releases : పెద్ది పోస్ట్ పోన్.. మేడే కోసం క్యూ కట్టిన సినిమాలు

ఈ సమ్మర్ కూడా బోసిపోతుంది. ప్యారడైజ్, లెనిన్ తర్వాత పెద్ది ఇలా...

Who Rules Iran: ఇరాన్‌లో అసలు అధికారం ఎవరి చేతుల్లో ఉంది? భారత నౌకలపై కాల్పులతో పెరుగుతున్న ఉత్కంఠ!

Who Rules Iran: మిడిల్ ఈస్ట్ (మధ్యప్రాచ్యం)లో ప్రస్తుతం యుద్ధ మేఘాలు...

PM Modi Apologizes: నారీ సారీ.. మహిళలకు క్షమాపణలు చెప్పిన ప్రధాని మోడీ

PM Modi Apologizes: జాతిని ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగించారు. ఈ...

Parachute Training: 50 అడుగుల ఎత్తులో పారాచూట్ ఫెయిల్.. ఇద్దరు సైనికులకు గాయాలు

కర్ణాటకలోని బళ్లారి జిల్లా పి.డి. హళ్ళి ప్రాంతంలో భారత సైన్యం నిర్వహించిన...