15
March, 2026

A News 365Times Venture

15
Sunday
March, 2026

A News 365Times Venture

Maharaja 2 : మహారాజ సీక్వెల్ కథ రెడీ.. షూటింగ్ కోసం ఈగర్లీ వెయిటింగ్ : విజయ్ సేతుపతి

Date:

తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి కెరీర్‌లో 50వ మైలురాయిగా నిలిచిన ‘మహారాజా’ సినిమా సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. థియేటర్లలోనే కాకుండా ఓటీటీలో కూడా అత్యధిక వ్యూస్ సాధించి, గత ఐదేళ్లలో వచ్చిన అత్యుత్తమ ఇండియన్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఇప్పుడీ సినిమా అభిమానులకు చిత్ర యూనిట్ ఒక అదిరిపోయే శుభవార్త అందించింది. ఈ సెన్సేషనల్ హిట్ చిత్రానికి సీక్వెల్ రాబోతున్నట్లు అధికారికంగా ధృవీకరించారు.

Also Read : RaashiiKhanna : ‘తెలుసుకదా’ సినిమా ప్లాప్ అవుతుందని ముందే తెలుసు.. కానీ నా మాట ఎవరు వినలేదు

దర్శకుడు నిథిలన్ సామినాథన్ ఇప్పటికే ‘మహారాజా 2’ కోసం అద్భుతమైన కథను సిద్ధం చేసాడట. ఈ విషయాన్ని స్వయంగా విజయ్ సేతుపతి ఒక ఇంటర్వ్యూలో వెల్లడిస్తూ, దర్శకుడు చెప్పిన లైన్ తనకు బాగా నచ్చిందని, త్వరలోనే పూర్తిస్థాయి కథను వినడానికి తాను కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని తెలిపారు. మొదటి భాగం సృష్టించిన సస్పెన్స్, ఎమోషనల్ డ్రామా ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయడంతో, రెండో భాగంపై అప్పుడే భారీ అంచనాలు నెలకొన్నాయి.మొదటి భాగం తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కి దాదాపు రూ. 200 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. కేవలం భారత్‌లోనే కాకుండా చైనా, జపాన్ వంటి దేశాల్లో కూడా ఈ సినిమా విశేష ఆదరణ పొందింది. ఈ సీక్వెల్‌లో కూడా అదే స్థాయి ఇంటెన్సిటీ ఉంటుందని, కథనంలో మరిన్ని ట్విస్టులు ఉండబోతున్నాయని టాక్. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఇతర నటీనటులు మరియు షూటింగ్ షెడ్యూల్‌పై అధికారిక ప్రకటన వెలువడనుంది. ఇటీవల వరుస ప్లాపులు ఇస్తున్న విజయ సేతుపతి ఇప్పుడు మహారాజ 2 తో మరొక బ్లాక్ బస్టర్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

LPG Crisis: వారికి కేంద్రం షాక్.. “నో బుకింగ్, సిలిండర్ సరెండల్ చేయాలి “..

LPG Crisis: ఇరాన్ యుద్ధం దేశంలో వంటగ్యాస్ (LPG) ఆందోళన్ని...

BJP-TVK Alliance: ఎన్డీయే కూటమిలోకి టీవీకే.. విజయ్‌కు బీజేపీ ఆఫర్లు ఇవేనా..?

BJP-TVK Alliance: ఆదివారం రోజు తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అస్సాం, కేరళ,...

OTT Movies : ఈ వీకెండ్ డిజిటల్ తెరపై సినీ జాతర

థియేట్రికల్ మూవీస్ ఇంట్రస్టింగ్‌గా లేవు.. ఓటీటీ సినిమాలతో సరిపెట్టుకుందాం అనుకునే వారికి...

Hyderabad Horror: పెళ్లికి నిరాకరించిందని యువతికి హెచ్‌ఐవీ రక్తం ఎక్కించిన ఉన్మాది!

Hyderabad Horror: ప్రియురాలిని పగబట్టాడు.. పెళ్లికి నిరాకరించిందన్న కక్షతో కన్నూ మిన్నూ...