7
April, 2026

A News 365Times Venture

7
Tuesday
April, 2026

A News 365Times Venture

Lip Kiss Incident : స్టార్ హీరోయిన్‌కు పబ్లిక్ వేదికపై బలవంతంగా ముద్దు పెట్టిన అభిమాని

Date:

 మలయాళ స్టార్ హీరోయిన్ మంజు వారియర్‌కు కేరళలో ఊహించని సంఘటన ఎదురైంది. తన అభిమాన నటిని చూడాలనే ఆత్రుతలో ఒక మహిళా అభిమాని ప్రవర్తించిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అసలేం జరిగిందంటే.. కేరళలోని పాలక్కాడ్‌లో జరిగిన ఒక ప్రైవేట్ ఈవెంట్‌కు మంజు వారియర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆమెను చూసేందుకు భారీగా అభిమానులు తరలివచ్చారు. ఈ క్రమంలో ఒక మహిళా అభిమాని స్టేజ్ దగ్గరకు వచ్చి మంజు వారియర్‌ను కలవడమే కాకుండా ఆమెను గట్టిగా పట్టుకుని బలవంతంగా ముద్దు పెట్టుకుంది.

ఈ అకస్మాత్తు పరిణామంతో మంజు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఈ ఘటనను గమనించిన అక్కడి యాంకర్ వెంటనే జోక్యం చేసుకున్నారు. బహిరంగ వేదికపై సెలబ్రిటీలతో ఇలా ప్రవర్తించడం సరికాదని వారి వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవించాలని సదరు మహిళను మందలించారు. అయితే దీనిపై ఆ మహిళ స్పందిస్తూ.. “నాకు మంజు అక్క అంటే ప్రాణం. ఆ అభిమానంతోనే ముద్దు పెట్టుకున్నాను తప్ప మరో ఉద్దేశం లేదు” అని బదులిచ్చింది.సాధారణంగా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఎవరైనా అసహనం వ్యక్తం చేస్తారు. కానీ మంజు వారియర్ మాత్రం ఎంతో హుందాగా వ్యవహరించారు. ఆ సమయంలో అసౌకర్యానికి గురైనప్పటికీ, ఏమాత్రం కోపం ప్రదర్శించకుండా చిరునవ్వుతో ఆ అభిమానిని పలకరించి ఆ తర్వాత కూడా ఏమీ జరగనట్లుగా మిగతా అభిమానులతో కలిసి సెల్ఫీలు దిగి తన మంచితనాన్ని చాటుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త నెట్టింట వైరల్ అవుతోంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Abhishek banerjee: మేము అధికారంలోకి వస్తే, వారి ఇళ్లలోకి వెళ్లి చంపేస్తాం..

TMC: పశ్చిమ బెంగాల్ ఎన్నికల వేళ రాజకీయ వాతావరణం ఉద్రిక్తంగా...

Minister Subhash Father: 15 మంది రౌడీలతో దారుణంగా కొట్టాడు.. మంత్రి వాసంశెట్టి తండ్రిపై మాజీ సర్పంచ్ సంచలన ఆరోపణలు!

అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. శీలి గ్రామానికి చెందిన...

Opinion Poll 2026: నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో గెలిచేది వీరేనా? ఒపీనియన్ పోల్స్‌లో ఆసక్తికర ఫలితాలు..

Opinion Poll 2026: తమిళనాడు, వెస్ట్ బెంగాల్, కేరళ, అస్సాం, పుదుచ్చేరి...

Off The Record: ఈటల రాజేందర్ కమలంలో కంఫర్ట్ గానే ఉన్నారా?

Off The Record: ఈటల రాజేందర్ పార్టీ మారుతున్నారని ప్రచారం చేస్తోంది...