12
October, 2026

A News 365Times Venture

12
Monday
October, 2026

A News 365Times Venture

Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!

Date:

Lancet Report: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) దుర్వినియోగం, అణుయుద్ధం, జీవ ఆయుధాల వినియోగంతో మానవాళి అంతమయ్యే ప్రమాదం ఉందని ది లాన్సెట్‌లో ప్రచురితమైన కొత్త నివేదిక వెల్లడించింది. ఈ ముప్పులు తీవ్ర రూపం దాలిస్తే 2100 నాటికి మానవజాతి అంతరించే పరిస్థితి ఏర్పడుతుందని నివేదిక పేర్కొంది. దీనికి అవకాశాలు తక్కువగానే ఉన్నాయని చెప్పింది. ‘‘లాన్సెట్ కమిషన్ ఆన్ 21st సెంచరీ గ్లోబల్ థ్రెట్స్ టు హెల్త్’’ నివేదిక ఈ విషయాలను వెల్లడించింది. ఈ కమిషన్‌లో 35 మంది నిపుణులు సభ్యులుగా ఉన్నారు. వారి పరిశోధన ఫలితాలను జర్మనీలోని బెర్లిన్‌లో జరిగే వరల్డ్ హెల్త్ సమ్మిట్‌లో సమర్పించనున్నారు.

రాబోయే 70 ఏళ్లలో ప్రపంచ ప్రజారోగ్యాన్ని ప్రభావితం చేయగలిగే 17 ప్రధాన ముప్పులను గుర్తించాయి. వీటిలో అణుయుద్ధం, ఏఐ దుర్వినియోగం, వాతావరణ మార్పులు, వాయుకాలుష్యం, చిన్నారుల్లో పోషకాహార లోపం, ఊబకాయం వంటివి ఉన్నాయి. ఈ ముప్పులన్నీ ఒకదానితో ఒకటి సంబంధాన్ని కలిగి ఉన్నాయని, వీటిని విడివిడిగా కాకుండా సమగ్రంగా ఎదుర్కోవాలని నివేదిక సూచించింది. ప్రభుత్వాలు ముందస్తు చర్యలు తీసుకుంటే రాబోయే తరాలను ముప్పు నుంచి కాపాడుకోవచ్చని తెలిపింది.

AIతో జీవ ఆయుధాల తయారీతో తీవ్ర ముప్పు..

AIని దుర్వినియోగం చేసి జీవ ఆయుధాలను అభివృద్ధి చేసే ప్రమాదం ఉందని నివేదిక హెచ్చరించింది. ఇలాంటి ఆయుధాలు లక్షలాది మంది ప్రాణాలకు ముప్పుగా మారే అవకాశం ఉందని నివేదిక హెచ్చరించింది. ఏఐని హానికర ప్రయోజనాలకు ఉపయోగించడం, అణు ఘర్షణలు కరువుకు కారణం కావడం వంటివి రాబోయే 75 ఏళ్లలో మానవజాతి అంతరించేపోయే ప్రమాదాలను పెంచుతాయని పేర్కొంది.

మానవ ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే 15 ముప్పులు..

అణుయుద్ధం, ఏఐ దుర్వినియోగంతో పాటు మరో 15 ప్రధాన ప్రమాదాలను కమిషన్ గుర్తించింది. వీటిలో… వాతావరణ కాలుస్యం, వాతావరణ మార్పులు, యాంటిమైక్రోబియల్ రెసిస్టెన్స్, చిన్నారుల్లో పోషకాహార లోపం, సంప్రదాయ యుద్ధాలు, అంతర్జాతీయ ఆరోగ్య సహాయంలో కోతలు, అధిక మద్యపానం, ఆదాయ అసమానతలు, విద్యాస్థాయిల లోపం, సహజంగా వ్యాపించే మహమ్మారులు, ఊబకాయం, మానసిక ఆరోగ్యం, ధూమపానం, ఆరోగ్యకరంగా వృద్ధాప్యంలోకి వెళ్లలేకపోవడం వంటివి ఉన్నాయి.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Ind Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న విండీస్.. రంగంలోకి కాటేరమ్మ కొడుకు..

భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య ఐదు టి20ల సిరీస్‌లో భాగంగా ఇండోర్‌లోని...

Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!

Ukraine War: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో కీలక పరిణామం సంభవించింది. రెండు దేశాల...

CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!

CJP: ప్రధాన ఎన్నికల కమిషనర్(CEC) జ్ఞానేశ్ కుమార్‌ రాజీనామా చేయాని డిమాండ్...

Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు

దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయ ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత,...