27
March, 2026

A News 365Times Venture

27
Friday
March, 2026

A News 365Times Venture

KL University: KL యూనివర్శిటీ, నాక్ ప్రతినిధుల అరెస్టు.. సీబీఐ రిమాండ్ రిపోర్ట్ లో కీలక విషయాలు

Date:

KL University: కెఎల్ యూనివర్శిటీ లేదా కేఎల్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఫౌండేషన్ (KLEF) నాక్ (NAAC) ప్రతినిధుల అరెస్టుపై సీబీఐ తన విచారణను కొనసాగిస్తోంది. సీబీఐ రిమాండ్ రిపోర్ట్ ప్రకారం, నాక్ తనిఖీ బృందంలో తమకు అనుకూలంగా ఉండే వారు సభ్యులుగా ఉండి, అనుకూలమైన రిపోర్టు ఇచ్చేలా కేఎల్ యూనివర్శిటీ ప్రతినిధులు కుట్రపన్నారని తెలుస్తోంది. KLEF అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ, వైస్ ఛాన్సలర్ సారథి వర్మ, నాక్ డెరైక్టర్ హనుమంతప్ప, మాజీ వైస్ చాన్సలర్ మంజునాథ రావు, సలహాదారు శ్యాం సుందర్‌తో కలిసి నాక్ సభ్యులతో అనేక మార్లు రహస్యంగా సమావేశమయ్యారు. ఇందులో భాగంగా జనవరి 18, 19 తేదీలలో బెజవాడ వచ్చిన హనుమంతప్ప, శ్యాం సుందర్‌కు 10 లక్షల రూపాయలు లంచంగా అందజేయడం జరిగింది. అలాగే ఇతర ప్రముఖులు కూడా ఈ కుట్రలో భాగస్వాములు అయ్యారని సమాచారం.

Also Read: CM Chandrababu: ‘ఆప్’ పాలనపై ఏపీ సీఎం విమర్శలు

KLEF వైస్ ప్రెసిడెంట్ రాజా హరీన్ మరియు హైదరాబాద్ క్యాంపస్ డెరైక్టర్ రామ కృష్ణ తదితరులు నాక్ సర్వ సభ్య సమన్వయకర్త రాజీవ్ సిజా రియాను గత నెల 25న ఢిల్లీలో కలుసుకోగా 1.80 కోట్ల రూపాయలను డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఆ చర్చల అనంతరం వారు నాక్ సభ్యులకు 3 లక్షలు, ఒక ల్యాప్‌టాప్ అలాగే.. చైర్మన్, రాజీవ్ సజరియాకు చెరో 10 లక్షలు ఇవ్వాలని అంగీకరించారు. ఈ లంచం మొత్తం నగదు, బంగారం రూపంలో అందజేయబడింది. ఈ రహస్య లావాదేవీలకు సంబంధించి మరింత సమాచారాన్ని సీబీఐ తన విచారణలో పొందింది. ఒక పరిక్షణలో రాజీవ్ సజరియా మరో 60 లక్షల రూపాయలు అడిగారు. కానీ కేఎల్ యూనివర్శిటీ ప్రతినిధులు 15 లక్షల రూపాయలు మాత్రమే ముట్టజెప్పారు. మొత్తానికి ఈ కేసు ప్రస్తుతం సీబీఐ వేదికగా విచారణ కొనసాగుతుంది. ఈ ఘటనతో నాక్ నాణ్యత తనిఖీ ప్రక్రియపై తీవ్ర ప్రశ్నలు తలెత్తుతోంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

US-Israel: యుద్ధంపై ఇరాన్ తీపి కబురు.. తెరవెనక 2 దేశాల మధ్యవర్తిత్వం..

Iran War: మిడిల్ ఈస్ట్ సంక్షోభాల మధ్య కాస్త ఉపశమనం కలిగించే...

Sad: పాల కోసం ఏడ్చిన చిన్నారి.. గొంతు నులిమి చంపేసిన కసాయి తల్లి..

పుట్టిన బిడ్డను చూసుకుని.. నవమాసాలు మోసిన విషయాన్ని కూడా మర్చిపోతుంది తల్లి....

Nandyala: వివాహ బంధానికి మాయని మచ్చ.. ప్రియుడి మోజులో పడి ఇల్లాలు ఎంత పని చేసిందంటే..!

ఏడడుగులు నడిచి జీవితాంతం కలసి జీవిస్తామని కొత్త బంధంతో జీవితాన్ని ప్రారంభించిన...

Story Board : ట్రంప్ భారత్ కొంపముంచాడా? కొవిడ్ పరిస్థితులు మళ్లీ వస్తాయా ?

అమెరికా-ఇరాన్‌ యుద్దం…భారత్‌ కొంప ముంచుతోందా ? కరోనా పరిస్థితులు దేశంలో వచ్చే...