17
March, 2026

A News 365Times Venture

17
Tuesday
March, 2026

A News 365Times Venture

Jawahar Nagar: జంట హత్యకేసులో ప్రేమికులు అరెస్ట్

Date:

Jawahar Nagar: హైదరాబాద్‌లోని జవహర్ నగర్‌లో సంచలనం సృష్టించిన జంట హత్య కేసు మిస్టరీను పోలీసులు ఛేదించారు. ఈ కేసులో నిందితులుగా లక్ష్మి, ఆమె ప్రియుడు అరవింద్ కుమార్‌ను అరెస్ట్ చేశారు. ప్రేమ వివాహానికి అడ్డుగా మారుతున్నారని భావించి లక్ష్మి తన సొంత అక్క, తల్లిని హత్య చేసినట్లు విచారణలో వెల్లడైంది.

ప్రియుడుతో కలిసి అమానుష చర్య:

బీహార్‌కు చెందిన అరవింద్ కుమార్‌తో ప్రేమలో ఉన్న లక్ష్మి, అతనితో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని ఆమె తన అక్క జ్ఞానేశ్వరి దగ్గర చెప్పగా, ఆమె తీవ్రంగా మందలించిందని పోలీసులు తెలిపారు. దీంతో లక్ష్మి ప్రియుడితో కలిసి తన అక్కను హత్య చేసి, మృతదేహాన్ని మూటగట్టిపట్టి సంపులో పడేసింది.

Read Also: WPL 2025 Final: బెంగళూరు చేతిలో ముంబై ఓటమి.. డబ్ల్యూపీఎల్‌ ఫైనల్‌కు ఢిల్లీ!

తల్లిని కూడా హత్య:

అక్క కనిపించకుండా పోవడంతో లక్ష్మిని నిలదీసింది ఆమె తల్లి సుశీల. ఆ తర్వాత తల్లికి కూడా తన ప్రేమ వివాహం గురించి చెప్పింది లక్ష్మి. అయితే, అరవింద్‌తో పెళ్లి చేసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ తల్లి మందలించడంతో ఆమెను కూడా హత్య చేసింది.

నాటకీయంగా దోపిడీగా మలిచిన లక్ష్మి:

తల్లిని హత్య చేసిన అనంతరం లక్ష్మి, అరవింద్ కలిసి ఆమె వద్ద ఉన్న నగలు దోచుకున్నారు. అనంతరం ఈ ఘటనను దోపిడీ దొంగలు చేసినట్లు నమ్మించేందుకు ప్రయత్నించారు. కానీ, లక్ష్మి కదలికలు అనుమానాస్పదంగా మారడంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారించారు.

Read Also: Producers : ఇద్దరు నిర్మాతలు పోటాపోటిగా స్టేట్మెంట్స్.. గెలుపెవరిదో

పోలీసుల విచారణ:

పోలీసుల విచారణలో లక్ష్మి తన అక్క, తల్లిని ప్రేమ వివాహానికి అడ్డుగా ఉన్నారనే కారణంతోనే హత్య చేసిందని ఒప్పుకుంది. ఈ ఘటనలో ఆమెతో పాటు అరవింద్ కుమార్‌ను కూడా అరెస్ట్ చేశారు. ఈ ఘటన జవహర్ నగర్‌లో తీవ్ర కలకలం రేపింది. కుటుంబ కలహాలతో తల్లి, అక్కను హత్య చేయడం అందరిని నివ్వెరపరిచేలా చేసింది. ప్రస్తుతం పోలీసులు ఈ కేసుకు సంబంధించిన అన్ని ఆధారాలను సేకరించి న్యాయపరమైన చర్యలు తీసుకుంటున్నారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

RRB Jobs: రైల్వే శాఖలో 11,127 ఉద్యోగాలు.. మే 15 నుంచి దరఖాస్తులు..

భారతీయ రైల్వే శాఖ నిరుద్యోగ యువతకు శుభవార్త అందించింది. రైల్వే రిక్రూట్‌మెంట్...

Off The Record: పవన్‌ కల్యాణ్‌ మనసు మార్చుకున్నారా..? రీ థింకింగ్‌లో పడ్డారా..?

Off The Record: ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్‌ వ్యాఖ్యలు మరోసారి...

Cyber Crime : ‘స్టాక్ మార్కెట్ మాయ’ ఒక్క క్లిక్‌తో 24 లక్షలు ఫట్..!

ఓ చిన్న క్లిక్.. ఓ వ్యక్తికి ల‌క్షల రూపాయ‌ల నష్టం తీసుకువ‌చ్చింది....

Chairmans Desk: ఇరాన్ యుద్ధంతో గల్ఫ్ కు కలిగిన నష్టమేంటి..? అమెరికా స్నేహం ఎలా కొంప ముంచింది.?

Chairmans Desk : ఇరాన్‌-అమెరికా యుద్ధాన్ని…ప్రపంచంలో యుద్ధ రంగ నిపుణులు, అంతర్జాతీయ...