15
February, 2026

A News 365Times Venture

15
Sunday
February, 2026

A News 365Times Venture

Ishan Kishan: ఇషాన్ కిషన్ మనసు దోచిన సుందరి ఈమెనే.. త్వరలో పెళ్లి బాజాలు!

Date:

Ishan Kishan: ఇషాన్ కిషన్.. ఒకానోక దశలో భారత జట్టులో చోటును ప్రశ్నార్థకం చేసుకున్న యువ బ్యాట్స్‌మెన్. కానీ ఒక్కసారిగా మనోడి చరిత్ర మారిపోయింది. తనకు అందివచ్చిన అవకాశాలను రెండు చేతులతో ఉపయోగించికొని, అద్భుతమైన బ్యాటింగ్‌తో ప్రేక్షకులన ఉర్రూతలూగించిన ఈ బ్యాట్స్‌మెన్, ప్రస్తుతం 2026 టీ20 ప్రపంచ కప్ వేటలో బిజీగా ఉన్నాడు. కొలంబో వేదికగా పాకిస్థాన్‌తో జరుగుతున్న హై-వోల్టేజ్ మ్యాచ్‌లో తన బ్యాట్‌తో గర్జించేందుకు రెడీ అవుతున్నాడు. అయితే, మైదానంలో ఇషాన్ మెరుపుల కంటే.. బయట మనోడి పెళ్లి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తున్నాయి. అసలు ఇషాన్ పెళ్లి ఎవరితో? ఎప్పుడు? అనే ప్రశ్నలకు ఆయన తాతయ్య అనురాగ్ పాండే ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు.

READ ALSO: Bhuvanagiri: ఓటు వేయలేదని ఓటర్ల ఇళ్లపై బీరు సీసాలతో దాడి

ప్రస్తుతం ఇషాన్ కిషన్ దృష్టంతా భారత్‌కు ప్రపంచ కప్ అందించడం పైనే ఉంది. అయితే, ఈ మెగా టోర్నీ ముగిసిన తర్వాత ఇషాన్ ఒక ఇంటి వాడు అయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఇషాన్ తాతయ్య అనురాగ్ పాండే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “మా మనవడికి తన జీవిత భాగస్వామిని ఎంచుకునే పూర్తి స్వేచ్ఛను మేము ఇచ్చాం. ఇషాన్ ఎవరిని వివాహం చేసుకున్నా మాకు సమ్మతమే” అని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే ఇషాన్ అన్నయ్య కూడా తనకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నారని, ఇప్పుడు ఇషాన్ విషయంలోనూ అలాగే జరుగుతుందని ఆయన తెలిపారు. పలు నివేదికల ప్రకారం.. ఈ ఏడాది ఐపీఎల్ ముగిసిన తర్వాత ఇషాన్ వివాహం ఉండొచ్చని సమాచారం.

ఇషాన్ మనసు దోచిన ఆ సుందరి ఎవరంటే..
ఇషాన్ మనసు దోచిన ఆ అందాల సుందరి.. రాజస్థాన్‌కు చెందిన ప్రముఖ మోడల్ అదితి హుండియా అని నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతుంది. అదితి హుండియా గతంలో ‘మిస్ ఇండియా’ పోటీల్లో రన్నరప్‌గా నిలిచి అందరి దృష్టిని ఆకర్షించింది. అదితికి ఇషాన్ తాతయ్య అంటే చాలా గౌరవమని, ఇషాన్ కుటుంబంతో ఆమెకు మంచి అనుబంధం ఉందని సమాచారం. ఇషాన్ మనసు దోచిన ఆ అందాల సుందరి గురించి ఆయన స్వయంగా వెల్లడించాల్సి ఉంది. ఇప్పటి వరకు ఆయన దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఒకవైపు వరల్డ్ కప్, మరోవైపు ఇషాన్ కిషన్ పెళ్లి వార్తలతో ఆయన ఫ్యాన్స్‌ డబుల్ జోష్‌లో ఉన్నారు. టీమిండియా ప్రపంచ కప్ గెలవాలని, ఆ తర్వాత ఇషాన్ పెళ్లి పీటలెక్కాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

READ ALSO: Pakistan vs India T20 2026: బాబర్ అజామ్ లేకుండా భారత్‌తో పాక్ మ్యాచ్? కారణం ఇదే!

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Jagtial: జగిత్యాల పంచాయితీ కొలిక్కి వచ్చినట్టేనా..?

ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల మున్సిపల్ చైర్మన్ పదవిపై నెలకొన్న సందిగ్ధత...

Maha Shivaratri Special: ఎన్టీఆర్ నుంచి మెగాస్టార్ వరకు.. శివుడి పాత్రలో ఒదిగిపోయిన హీరోలు వీళ్లే!

Maha Shivaratri Special: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తులంతా శివనామ స్మరణలో...

CM Revanth Reddy: 20 ఏళ్ల నా రాజకీయ ప్రయాణంలో లంబాడాల పాత్ర అమూల్యం..

CM Revanth Reddy: 2006లో ఇండిపెండెంట్‌ జడ్పీ ఛైర్మన్‌గా నిలబడ్డప్పుడు ...

Tamannaah-Vijay Varma : తమన్నాకు విజయ్ వర్మ షాక్.. వాలంటైన్స్ డే నాడే కొత్త అమ్మాయితో ఫోటో!

గత కొంతకాలంగా తమన్నా భాటియా, విజయ్ వర్మ గాఢమైన ప్రేమలో ఉన్న...