10
April, 2026

A News 365Times Venture

10
Friday
April, 2026

A News 365Times Venture

IPL Records: ముకుల్ సూపర్ ఫినిష్.. KKRకు చెత్త రికార్డు.!

Date:

IPL Records: ఐపీఎల్ 2026లో ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు లక్నో సూపర్ జెయింట్స్ కు అద్భుత విజయాన్ని అందించింది. 182 పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేస్తున్న లక్నో జట్టు, ఒక దశలో మ్యాచ్‌ను కోల్పోయినట్లే కనిపించినా చివరికి ఊహించని రీతిలో గెలిచింది. ఈ మ్యాచ్‌లో లక్నో ప్లేయర్ ఆయుష్ బాధని 54 పరుగులు చేసి జట్టును గెలుపు వైపు తీసుకవెళ్లాడు. అతను అవుట్ అయిన తర్వాత మ్యాచ్ పూర్తిగా KKR వైపు మొగ్గు చూపింది. కానీ అప్పుడు రంగంలోకి దిగిన యువ ఆటగాడు ముకుల్ చౌదరి అనూహ్య ఇన్నింగ్స్ ఆది మ్యాచ్ ను గెలిపించాడు.

Trains Cancelled: రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. శాతవాహన, గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌లు రద్దు..

ముకుల్ 27 బంతుల్లో అజేయంగా 54 పరుగులు చేసి జట్టుకు చివరి బంతి వరకు పోరాడి విజయం అందించాడు. అతనికి మరో వైపు పెద్దగా సపోర్ట్ లేకపోయినా, సింగిల్స్ తీసుకోవడం కంటే బౌండరీలపైనే ఆధారపడి మ్యాచ్‌ను ముగించాడు. చివరి బంతిపై లక్నో జట్టు మూడు వికెట్ల తేడాతో గెలిచింది. ఈ ఓటమితో కోల్‌కతా నైట్ రైడర్స్ ఓ అవసరం లేని చెత్త రికార్డును సొంతం చేసుకుంది. ఐపీఎల్ చరిత్రలో అత్యధికంగా చివరి బంతిలో ఓడిన జట్టుగా KKR నిలిచింది. ఇప్పటివరకు ముంబై ఇండియన్స్ 7 ఓటముల రికార్డును కలిగి ఉండగా, KKR ఇప్పుడు దాన్ని దాటి 8 సార్లు చివరి బంతిలో ఓడింది.

చివరి బంతిలో అత్యధిక ఓటములు:
కోల్‌కతా నైట్ రైడర్స్ – 8
ముంబై ఇండియన్స్ – 7
చెన్నై సూపర్ కింగ్స్ – 5
రాజస్థాన్ రాయల్స్ – 4
ఢిల్లీ క్యాపిటల్స్ – 4
పంజాబ్ కింగ్స్ – 4
సన్‌రైజర్స్ హైదరాబాద్ – 4

Trains Cancelled: రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. శాతవాహన, గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌లు రద్దు..

ఈ అద్భుత విజయంపై లక్నో హెడ్ కోచ్ జస్టిన్ లాంగర్ స్పందిస్తూ.. ఒక దశలో మ్యాచ్ తమ చేతిలో లేదని భావించామని అన్నారు. అయితే బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారని, ఫీల్డింగ్ కూడా అద్భుతంగా ఉందని పేర్కొన్నారు. “మేము ఓడినా గెలిచినా, మా బౌలింగ్ అద్భుతంగా ఉంది అని చెప్పాలని అనుకున్నా. కానీ ఒక యువ ఆటగాడు బాధ్యత తీసుకుని మ్యాచ్‌ను మార్చడం గొప్ప విషయం” అని లాంగర్ అన్నారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

US-Iran Talks: చర్చలకు ముందు బిగ్ ట్విస్ట్ ఇచ్చిన ఇరాన్..

US-Iran Talks: పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు...

Yamuna River: యమునా నదిలో ఘోర పడవ ప్రమాదం.. స్పాట్‌లో 9 మంది మృతి.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం..

ఉత్తరప్రదేశ్‌లోని మథురలో గల బృందావన్ సమీపంలో శుక్రవారం ఘోర పడవ ప్రమాదం...

Egg 65 Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘ఎగ్ 65’.. ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోండిలా.!

సాయంత్రం వేళ ఆకలి వేసినప్పుడు లేదా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు వెరైటీగా...

Love Attack: కడపలో ప్రేమోన్మాది ఘాతుకం.. విద్యార్థిని గొంతు కోసి హత్య..

Love Attack: కడప జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మైదుకూరు సమీపంలోని...