7
March, 2026

A News 365Times Venture

7
Saturday
March, 2026

A News 365Times Venture

Ind vs NZ: న్యూజిలాండ్‌కు అసలైన మొగుడు కెప్టెన్ సూర్య.. కివీస్‌పై దుమ్మురేపిన టాప్ 5 భారత బ్యాటర్లు వీరే!

Date:

India vs New Zealand: క్రికెట్ అభిమానులు రేపటి మ్యాచ్‌ కోసం ఎదురు చూస్తున్నారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్‌ మధ్య తుది పోరుకు రంగం సిద్ధమైంది. ఇరు జట్లు తాము కప్పు గెలవాలని ఫుల్ కాన్ఫిడెన్స్‌తో ఉన్నాయి. అయితే.. ఈ మ్యాచ్‌కు ముందు ఓ ఆసక్తికరమై లెక్కలు బయటకు వచ్చాయి. గతంలో టీ20 ఫార్మాట్‌లో భారత్-న్యూజిలాండ్ జట్లు మొత్తం 30 సార్లు తలపడ్డాయి. వాటిలో భారత్ 18 మ్యాచ్‌లు గెలవగా, న్యూజిలాండ్ 11 విజయాలు సాధించింది. ఈ గణాంకాలే ఈ పోరాటం ఎంత కఠినంగా ఉండబోతోందో చెప్పేస్తున్నాయి. అంతే కాదు.. న్యూజిలాండ్ అసలు మొగుడు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్. ఎలా అనుకుంటున్నారా? ఇప్పటి భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగిన టీ20 ఫార్మాట్‌లో టీమిండియా తరఫున సూర్యకుమార్ అత్యధిక పరుగులు చేశాడు. తదుపరి స్థానంలో రోహిత్ ఉన్నాడు. ఇక న్యూజిలాండ్ పై ఆధిపత్యం చెలాయించిన టాప్ 5 భారత బ్యాట్స్ మెన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

READ MORE: Hanamkonda: హనుమకొండలో ఘోర ప్రమాదం.. టిప్పర్ ఢీకొని ఇద్దరు విద్యార్థులు మృతి

1. Suryakumar Yadav
భారత్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్నాడు. న్యూజిలాండ్‌పై 13 మ్యాచ్‌ల్లో 526 పరుగులు చేశాడు. అతని సగటు 58.44. ఒక సెంచరీ, నాలుగు హాఫ్ సెంచరీలు సైతం చేశాడు.

2. Rohit Sharma
మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ న్యూజిలాండ్‌పై మంచి రికార్డు కలిగి ఉన్నాడు. 17 మ్యాచ్‌ల్లో 511 పరుగులు చేసి, 6 అర్ధశతకాలు నమోదు చేశాడు.

3. KL Rahul
ఓపెనర్ కేఎల్ రాహుల్ సైతం బ్లాక్‌క్యాప్స్‌పై అద్భుత ప్రదర్శన చూపాడు. కేవలం 8 మ్యాచ్‌ల్లో 322 పరుగులు చేసి 3 ఫిఫ్టీలు సాధించాడు.

4. Ishan Kishan
టీ20 వరల్డ్ కప్ 2026లో మంచి ఫామ్‌లో ఉన్న ఇషాన్ కిషన్, న్యూజిలాండ్‌పై 11 మ్యాచ్‌ల్లో 318 పరుగులు చేశాడు. అతని సగటు 28.90.

5. Virat Kohli
భారత్ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఈ జాబితాలో ఐదో స్థానంలో ఉన్నాడు. 10 మ్యాచ్‌ల్లో 311 పరుగులు చేసి, 2 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు.

 

 

 

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Israel-Iran: ఖమేనీ కోసం నిర్మించిన బంకర్లే లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకర దాడులు.. వీడియో వైరల్

మధ్యప్రాచ్యంలో యుద్ధం మరింత తీవ్రతరం అవుతోంది. గత నెల 28న ప్రారంభమైన...

Glenn Phillips : బుమ్రా కూడా మనిషే.. న్యూజిలాండ్ ప్లేయర్ కీలక వ్యాఖ్యలు

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఆదివారం జరగనున్న ఫైనల్ మ్యాచ్‌తో...

Off The Record: శ్రీకాకుళం డయేరియా ఎపిసోడ్ పొలిటికల్ టర్న్ తీసుకుందా..?

Off The Record: శ్రీకాకుళం పట్టణంలో ఇటీవల ప్రబలిన అతిసారకు ఇద్దరు...