7
July, 2026

A News 365Times Venture

7
Tuesday
July, 2026

A News 365Times Venture

IND Vs ENG: ఒకే ఓవర్లో 6, 6, 2, 4, 6, 2.. జాకబ్ బెథెల్ ఊచకోత.. భారత్ ఘోర ఓటమి..

Date:

భారత్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో ఇంగ్లాండ్ బ్యాటర్ జాకబ్ బెథెల్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో చెలరేగి జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. భారత్ నిర్దేశించిన 191 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ 17వ ఓవర్ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. రవి బిష్ణోయ్ వేసిన ఈ ఓవర్‌లో బెథెల్ ఊచకోత కోస్తూ ఏకంగా 29 పరుగులు రాబట్టాడు.

బిష్ణోయ్ వేసిన నో-బాల్స్, ఫ్రీ-హిట్‌లను పూర్తిగా వాడుకున్న బెథెల్.. వరుస సిక్సర్లు, ఫోర్లతో భారత బౌలింగ్‌ను ముక్కలు చేశాడు. ఈ ఓవర్‌లో 3 సిక్సర్లు, 1 ఫోర్ బాదడంతో పాటు లక్ కలిసి వచ్చి రెండు నో-బాల్స్ లభించాయి. ఈ వీరవిహారంతో బెథెల్ కేవలం 43 బంతుల్లోనే 68 పరుగులు పూర్తి చేసుకుని మ్యాచ్‌ను ఇంగ్లాండ్ వైపు తిప్పేశాడు. బిష్ణోయ్ తన 4 ఓవర్ల కోటాలో వికెట్లేమీ తీయకుండా 60 పరుగులు సమర్పించుకోవాల్సి వచ్చింది. ఇలా అతడు 17వ ఓవర్లో వరుసగా నోబ్, 6, నో బాల్, 6, 2, 4, 6, 2 పరుగులు ఇచ్చాడు.

చివరికి సామ్ కర్రన్ (7) వికెట్ పడినా, బెథెల్ (46 బంతుల్లో 76 పరుగులు) క్రీజులో ఉండి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఇంకా 6 బాల్స్ మిగిలి ఉండగానే ఇంగ్లాండ్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ ఘోర పరాజయంతో సిరీస్‌లో భారత్ వెనుకంజలో పడింది.

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Sanju Samson: సంజు శాంసన్‌కు బైబై చెప్పేశారా..? మౌనం వీడిన బీసీసీఐ

Sanju Samson: జింబాబ్వేతో జరగనున్న టీ20 సిరీస్‌కు భారత జట్టులో వికెట్...

Minister Kolusu Parthasarathy: ఏపీలో పేదలకు శుభవార్త.. 9 లక్షలకు పైగా ఇళ్ల దరఖాస్తులకు అర్హత

Minister Kolusu Parthasarathy: ఆంధ్రప్రదేశ్‌లో పేదలకు గృహ వసతి కల్పనకు రాష్ట్ర...

Minister Parthasarathy: జగన్‌పై మంత్రి పార్థసారథి ఫైర్.. విద్వేష రాజకీయాలతో అధికారంలోకి రావాలనుకుంటున్నారు..!

Minister Parthasarathy: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్...

Sandhya Theatre Stampede: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు.. నేడు నాంపల్లి కోర్టు విచారణ.!

Sandhya Theatre Stampede: హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన సంధ్య థియేటర్ తొక్కిసలాట...