1
April, 2026

A News 365Times Venture

1
Wednesday
April, 2026

A News 365Times Venture

HYD AIRPORT GANJAI: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో రూ. 9 కోట్ల గంజాయి సీజ్!

Date:

HYD AIRPORT GANJAI: సినిమాటిక్‌ తరహాలో హైడ్రోఫోనిక్‌ గంజాయి తరలిస్తున్న యువకులను పట్టుకున్నారు అధికారులు. బ్యాంకాక్‌ నుంచి హైదరాబాద్‌ తీసుకొస్తుండగా… శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో పట్టుకున్నారు డీఆర్‌ఐ, కస్టమ్స్‌ అధికారులు. పట్టుబడ్డ హైడ్రోఫోనిక్‌ గంజాయి విలువ ఏకంగా 9 కోట్ల వరకు ఉంటుందంటున్నారు. బ్యాంకాక్‌ – హైదరాబాద్‌ డ్రగ్‌ రూట్‌ నెట్‌వర్క్‌పై కూపీ లాగుతున్నారు పోలీసులు. హైదరాబాద్ ఎయిర్ పోర్టులో సరిగ్గా ఇలాగే జరిగింది. బ్యాంకాక్‌ నుంచి వస్తున్న ఇద్దరు యువకులు… తమ లగేజ్‌ బ్యాగ్‌లో హైడ్రోఫోనిక్‌ గంజాయిని బ్లాక్‌ కవర్లలో ప్యాకింగ్ చేసి తీసుకొస్తున్నారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌‌లో ల్యాండ్‌ అయ్యారు. పిల్లి కల్లు మూసుకుని పాలు తాగిన విధంగా తమను ఎవరూ చూడడం లేదని అనుకున్నారు. కానీ సీన్ కట్ చేస్తే.. ఇద్దరు యువకులు అనుమానాస్పదంగా ఉండటంతో డీఆర్‌ఐ, కస్టమ్స్‌ అధికారులు దృష్టి సారించారు. వాళ్ల బ్యాగులను తనిఖీ చేశారు.

పైకి నార్మల్‌గానే ఉన్న బ్యాగుల్లో మాత్రం ఇన్‌సైడ్ గంజాయి ఉన్నట్లు తేలింది. ఒక్కొక్క బ్యాగు విప్పి చూడగా.. అందులో ఉన్న గంజాయి ప్యాకెట్లు బయటపడ్డాయి. అందులో ఉన్న 26 కిలోల హైడ్రోఫోనిక్‌ గంజాయిని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సముద్ర ప్రదేశాల్లో మాత్రమే అత్యంత అరుదుగా ఈ గంజాయి పండుతుందని చెబుతున్నారు అధికారులు. దాని విలువ కూడా మార్కెట్లో చాలా అధికంగా ఉంటుందంటున్నారు. దీంతో ఈ కేసులో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు కస్టమ్స్‌ అధికారులు. ఈ ఇద్దరి ద్వారా బ్యాంకాక్‌ టు హైదరాబాద్‌ డ్రగ్‌ రూట్‌ నెట్‌వర్క్‌పై కూపీ లాగుతున్నారు. హైదరాబాద్‌ తీసుకొచ్చిన గంజాయిని ఎవరికి అందజేయాలనుకున్నారు..? హైదరాబాద్‌లో ఉన్న పెడ్లర్లు ఎవరు..? వారి లిస్ట్‌లో ఉన్న కస్టమర్ల డేటాపై ఆరా తీస్తున్నారు పోలీసులు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Spoiled Meat: నాన్‌ వెజ్‌ ప్రియుల్లారా, తస్మాత్‌ జాగ్రత్త.. 14 వేల కిలోల కుళ్లిన మాంసం..

Spoiled Meat: నాన్‌ వెజ్‌ ప్రియుల్లారా… తస్మాత్‌ జాగ్రత్త!! చికెన్‌… మటన్‌…...

Shell India: వాహనదారులకు షెల్ ఇండియా షాక్.. డీజిల్ ధర రూ. 25, పెట్రోల్ ధర రూ. 7.41 పెంపు

వాహనదారులకు షెల్ ఇండియా బిగ్ షాకిచ్చింది. ఏప్రిల్ 1 నుంచి పెట్రోల్,...

Breaking News: బీజేపీ కార్యాలయం వెలుపల పేలుడు..

Breaking News: పంజాబ్‌లోని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కార్యాలయం వెలుపల...

Contract Employees: కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు భారీ శుభవార్త..

తెలంగాణ రాష్ట్రంలోని వేలాది మంది కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం...