10
March, 2026

A News 365Times Venture

10
Tuesday
March, 2026

A News 365Times Venture

Harish Rao vs Sajjanar: ఫోన్ ట్యాపింగ్ చట్టబద్దమా కాదా అనేది కోర్టులు నిర్ణయిస్తారు.. సిట్ కాదు..

Date:

Harish Rao vs Sajjanar: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్ చీఫ్‌, హైదరాబాద్ సీపీ సజ్జనార్ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు తీవ్రంగా స్పందించారు. కోర్టు తీర్పు లేకుండానే ఫోన్ ట్యాపింగ్‌ను “అక్రమం” అని సజ్జనార్ ఎలా ప్రకటిస్తారు? అని హరీష్ రావు ప్రశ్నించారు. దర్యాప్తు దశలోనే తీర్పు చెప్పే అధికారం SIT చీఫ్‌కు లేదు న్యాయస్థానం నిర్ణయం వచ్చే వరకు ఆరోపణను నేరంగా పరిగణించరాదు అని సూచించారు. రాజ్యాంగ సూత్రం పోలీసులు దర్యాప్తు చేయాలి, తీర్పు చెప్పే హక్కు లేదు ఫోన్ ట్యాపింగ్ చట్టబద్ధమా కాదా అనేది కోర్టు మాత్రమే నిర్ణయించాలి.. ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ 5(2), ఐటీ యాక్ట్, PUCL తీర్పు ప్రకారం పరిశీలన అవసరం అధికారిక సందేశాల్లో “అక్రమ ట్యాపింగ్” పదప్రయోగం పాక్షికతకు నిదర్శనం SIT చీఫ్ ముందే అభిప్రాయం ఏర్పరుచుకున్నట్లు కనిపిస్తోంది అని హరీష్ రావు ఆరోపించారు.

Read Also: Fishermen: బంగ్లాదేశ్‌ జైలు నుంచి విడుదలై విశాఖ చేరుకున్న మత్స్యకారులు..

అయితే, ఆల్ ఇండియా సర్వీసెస్ కండక్ట్ రూల్స్‌కు విరుద్ధంగా వ్యవహారం మాజీ సీఎం, ప్రతిపక్ష నేత కేసీఆర్ పై కేసులో సిట్ ఛీఫ్ సజ్జనార్ భాష పలు అనుమానాలకు తావిస్తుంది అని హరీష్ రావు అన్నారు. దర్యాప్తు న్యాయంగా ఉండటమే కాదు, న్యాయంగా కనిపించాలి అన్నారు. సుప్రీం కోర్టు ముందస్తు తీర్పులు ప్రజల న్యాయవ్యవస్థపై నమ్మకాన్ని దెబ్బతీస్తాయని పేర్కొన్నారు. పోలీస్ ప్రకటనల ద్వారా రాజకీయ కథనాలు సృష్టించడం అనుచితం కోర్టులే తీర్పు చెప్పాలి అని వెల్లడించారు. పోలీస్ సందేశాలు కాదు రాజ్యాంగ పరిమితులు దాటితే ప్రజాస్వామ్యం బలహీనపడుతుందని బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Flight Ticket Price Hike: విమాన టికెట్ ధరలకు రెక్కలు.. ఇంధన సర్‌ఛార్జ్‌ వడ్డింపు..

Flight Ticket Price Hike: పశ్చిమాసియా యుద్ధ ప్రభావం విమాన ప్రయాణాల...

CBI SO Recruitment 2026: సెంట్రల్ బ్యాంక్ లో భారీగా స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు.. బెస్ట్ శాలరీ

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్ ఆఫీసర్ (SO)...

Rajendra Prasad: మళ్లీ నోరు జారిన రాజేంద్ర ప్రసాద్.. ఈసారి ఏకంగా మాజీ సీఎంపైనే!

Rajendra Prasad: టాలీవుడ్ సీనియర్ నటుడు, నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ మరోసారి...

IndiGo CEO Resigns: ఇండిగో సీఈఓ రాజీనామా..

IndiGo CEO Resigns: ఇండిగో CEO పీటర్ ఎల్బర్స్ మంగళవారం తన...