31
March, 2026

A News 365Times Venture

31
Tuesday
March, 2026

A News 365Times Venture

Exclusive : ‘పెద్ది’ డేట్ కోసం టాలీవుడ్ లో భారీ క్యూ.. రేసులో ఎవరెవరు ఉన్నారంటే?

Date:

సమ్మర్ అంటేనే పెద్ద సినిమాల సీజన్. అయితే ఈ ఏడాది మే నెలలో బాక్సాఫీస్ వద్ద విపరీతమైన రద్దీ కనిపిస్తోంది. గ్లోబల్ స్టార్ నుంచి యంగ్ హీరోల వరకు ప్రతి ఒక్కరూ తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యారు. పెద్ది రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్‌లో వస్తున్న ఈ భారీ చిత్రం ముందుగా ఏప్రిల్ 30న రావాలి. కానీ, విజువల్ ఎఫెక్ట్స్ (VFX) పనులు మరియు షూటింగ్ ఇంకా కొంత మిగిలి ఉండటంతో ఈ సినిమా జూన్ నెలకు వాయిదా వేయడంతో ఆ డేట్ కోసం క్యూ కట్టాయి.

స్వయంభు : నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తున్న ఈ పాన్ ఇండియా పీరియడ్ డ్రామాపై భారీ అంచనాలు ఉన్నాయి. టీజర్ ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ చేసింది. సోలోగా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించేందుకు ఏప్రిల్ 30నే ఫిక్స్ అయ్యి ఉంది. అఫీషియల్ ప్రకటన రావాల్సి ఉంది.

మా ఇంటి బంగారం : సమంత రూత్ ప్రభు తన సెకండ్ ఇన్నింగ్స్‌లో చేస్తున్న పవర్‌ఫుల్ కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రం ఇది. ప్రస్తుతం ఈ సినిమా మే 15న విడుదల కావాల్సి ఉన్నప్పటికీ బాక్సాఫీస్ సమీకరణాలను బట్టి మే 1కే ముందుకు వచ్చే అవకాశం ఉందని టాక్.

గాయపడ్డ సింహం : తరుణ్ భాస్కర్ హీరోగా, దిల్‌రాజు నిర్మాణంలో వస్తున్న ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మే 1న విడుదలకు కన్ఫర్మ్ అయ్యింది. ఒకవేళ ఏప్రిల్ 30న ‘పెద్ది’ విడుదల అయితే, దీనిని ఒక వారం వాయిదా వేస్తామని మేకర్స్ ముందే ప్రకటించారు.

ఎపిక్ : బేబి వంటి సెన్సేషనల్ హిట్ తర్వాత ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య కలిసి నటిస్తున్న చిత్రం ‘ఎపిక్’. వీరిద్దరి కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ సినిమాను మే 1న విడుదల చేసేందుకు సితార ఎంటర్టైన్మెంట్స్ ప్లాన్ చేస్తోంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Explosion in Police Station: పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు.. ఎస్సై సహా ముగ్గురికి తీవ్రగాయాలు.!

Explosion in Police Station: కృష్ణా జిల్లా చల్లపల్లి పోలీస్ స్టేషన్...

Stampede: గుడిలో మృత్యుఘోష.. ఆ ఆలయంలో తొక్కిసలాట.. 8 మంది మృతి!

Stampede: బీహార్‌లోని నలంద జిల్లాలో గల శీతలా మాత ఆలయం (Sheetala...

Kiara Advani : అమ్మనయ్యాక.. అలా మారక తప్పలేదు..

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ ప్రస్తుతం సినిమాలతో పాటు తన...

IPL 2026: కోహ్లీ, రోహిత్ ల మధ్య తేడా అదే.. రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు..!

IPL 2026: టీమిండియా దిగ్గజ ఆటగాల్లైనా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల...