19
March, 2026

A News 365Times Venture

19
Thursday
March, 2026

A News 365Times Venture

Dhurandhar2 : గుడ్ న్యూస్.. ‘ధురంధర్ 2’ డబ్బింగ్ & సెన్సార్ పూర్తి.. షోస్ స్టార్ట్ అయ్యేది ఎప్పుడంటే

Date:

గత రెండు రోజులుగా డబ్బింగ్ మరియు సాంకేతిక సమస్యలతో సతమతమవుతున్న ‘ధురంధర్: ది రివెంజ్’ తెలుగు వర్షన్ కు ఎట్టకేలకు లైన్ క్లియర్ అయింది. రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ రీజనల్ లాంగ్వేజ్ డబ్బింగ్, సెన్సార్ క్లియరెన్స్ సమస్యతో రిలీజ్ వాయిదా వేశారు. బుక్ చేసుకున్న టికెట్స్ ను క్యాన్సిల్ చేసి డబ్బులు రిటర్న్ చేసారు. దాంతో అఘమేఘాల మీద వర్క్ ఫినిష్ చేసి తెలుగు మరియు మలయాళ వెర్షన్లు సెన్సార్ బోర్డు నుండి క్లియరెన్స్ పొందాయి. ఆఖరి నిమిషం వరకు ఉత్కంఠ రేపిన ఈ ప్రక్రియ పూర్తి కావడంతో అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు.

Also Read : Dhurandhar2 : రికార్డుల వేటలో ‘ధురంధర్ 2’.. అల్లు అర్జున్ రికార్డును బద్దలు కొట్టిన రణవీర్!

సాధారణంగా కమర్షియల్ సినిమాలు రెండున్నర గంటల నిడివి ఉంటాయి. కానీ ‘ధురంధర్ 2’ మాత్రం ఒక ఎపిక్ లెంగ్త్‌తో రాబోతోంది. సెన్సార్ బోర్డు ఫైనల్ చేసిన వర్షన్ ప్రకారం, ఈ సినిమా తెలుగు మరియు మలయాళ వెర్షన్ల రన్ టైమ్ 231 నిమిషాల 38 సెకన్లు (అంటే దాదాపు 3 గంటల 51 నిమిషాలు). ఇంతటి సుదీర్ఘ నిడివి ఉన్నప్పటికీ సినిమాలోని యాక్షన్ మరియు డ్రామా ప్రేక్షకులను మెప్పించింది. సెన్సార్ సర్టిఫికేట్ రావడంతో పాటు డిజిటల్ కీస్ కూడా థియేటర్లకు కంటెంట్ డెలివరి చేసే వర్క్స్ లో ఉన్నారు. ఈ రోజు సాయంత్రానికి థియేటర్స్ కు కంటెంట్ వస్తుందని రేపటి (శుక్రవారం) నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లలో తెలుగు వెర్షన్ షోలు సజావుగా సాగనున్నాయి. నేడు కేవలం హిందీ వెర్షన్‌తో  రికార్డులు క్రియేట్ చేస్తున్న ధురంధర్ 2  రేపటి నుండి రీజనల్ లాంగ్వేజెస్ లో కూడా సందడి చేయబోతుంది. ఈ యాక్షన్ విజువల్ ఫీస్ట్‌ ఫైనల్ వర్షన్ లో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తోందో చూడాలి.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

AP Weather Alert: అలర్ట్.. మరో మూడు రోజులు పిడుగులతో కూడిన భారీ వర్షాలు..

AP Weather Alert: ఇప్పటికే అకాల వర్షాలు భారీ నష్టాన్ని మిగిల్చాయి.....

HDFC Bank: 9% పతనం.. HDFC బ్యాంక్ మార్కెట్ క్యాప్ ఒక్కసారిగా రూ.1 లక్ష కోట్లు డ్రాప్

భారతదేశపు అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకు అయిన హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ షేరు ధర,...

Stock Market: ఖతార్‌పై దాడి ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్

దేశీయ స్టాక్ మార్కెట్ ఇప్పుడిప్పుడే కోలుకుంటోందని అనుకుంటున్న తరుణంలో ఇరాన్ చేసిన...