6
April, 2026

A News 365Times Venture

6
Monday
April, 2026

A News 365Times Venture

Dhurandhar 2: బాలీవుడ్ ‘ఫేక్ లవ్’ బట్టబయలు.. ధురందర్ 2 సక్సెస్‌పై షాకింగ్ కామెంట్స్!

Date:

Dhurandhar 2: బాలీవుడ్ దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన మాస్టర్ పీస్ ‘ధురందర్ 2’. ఈ సినిమా విడుదలైన మూడు వారాలవుతున్నా ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేటను కొనసాగిస్తోంది. ఇప్పటికీ ఈ సినిమా వసూళ్ల జోరు తగ్గకపోగా, సరికొత్త రికార్డులను తన ఖాతాలో వేసుకుంటూ యావత్ సినీ లోకాన్ని ఆశ్చర్యంలో ముంచేత్తుతుంది. తాజాగా ఈ సినిమా సక్సెస్‌పై ప్రముఖ స్టాండప్ కమెడియన్ జాకీర్ ఖాన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారి తీశాయి.

READ ALSO: Sarfaraz Khan విధ్వంసం.. Virat Kohli అభినందన.. వీడియో వైరల్.!

ఇటీవల జరిగిన స్క్రీన్ అవార్డ్స్ 2026 వేడుకకు హోస్ట్‌గా వ్యవహరించిన జాకీర్ ఖాన్ ‘ధురందర్ 2’ సక్సెస్‌పై బాలీవుడ్ రియాక్షన్‌పై సంచలన కామెంట్స్ చేశారు. “ఎంతమంది ఈ సినిమాపై ఇన్‌స్టా స్టోరీల్లో ప్రశంసలు కురిపించినా, ఇంటర్వ్యూల్లో ఇది నా ఫేవరెట్ మూవీ అని చెప్పినా.. అవన్నీ నిజం కావు. నిజం చెప్పాలంటే ఈ సినిమా సాధించిన భారీ విజయాన్ని చూసి బాలీవుడ్‌లో అందరికీ లోలోపల అసూయగా ఉంది” అని జాకీర్ సెటైర్లు వేశారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు కూడా జాకీర్ చెప్పింది నూటికి నూరు పాళ్లు నిజమని కామెంట్స్ చేస్తున్నారు.

ఒక వైపు ఈ సినిమాపై వివాదాలు, సెటైర్లు నడుస్తున్నా.. బాక్సాఫీస్ వద్ద మాత్రం ‘ధురందర్ 2’ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. విడుదలైన 18వ రోజున కూడా ఈ చిత్రం ఏకంగా రూ.28 కోట్లు రాబట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇప్పటివరకు ఈ సినిమా గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద రూ.1,600 కోట్లు కొల్లగొట్టింది. కేవలం ఇండియన్ సినిమా మార్కెట్లోనే ఈ మూవీ రూ.1,013 కోట్లు సాధించింది. దీంతో అత్యంత వేగంగా ఇండియాలో రూ.1000 కోట్లు సాధించిన మూడో సినిమాగా ధురంధర్ 2 నిలిచి చరిత్ర సృష్టించింది. ఇప్పటివరకు ఈ ఫీట్‌ను ‘బాహుబలి 2’, ‘పుష్ప 2’ మాత్రమే సాధించగా, ఇప్పుడు ఆ క్లబ్‌లో ‘ధురందర్ 2’ చేరింది. లాంగ్ రన్‌లో ఈ సినిమా మరిన్ని రికార్డులను బ్రేక్ చేసేలా కనిపిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

READ ALSO: Krithi Shetty: నందమూరి హీరోతో కృతి శెట్టి రొమాన్స్.. అనిల్ రావిపూడి క్లారిటీ ఇదే!

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Opinion Poll 2026: నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో గెలిచేది వీరేనా? ఒపీనియన్ పోల్స్‌లో ఆసక్తికర ఫలితాలు..

Opinion Poll 2026: తమిళనాడు, వెస్ట్ బెంగాల్, కేరళ, అస్సాం, పుదుచ్చేరి...

Off The Record: ఈటల రాజేందర్ కమలంలో కంఫర్ట్ గానే ఉన్నారా?

Off The Record: ఈటల రాజేందర్ పార్టీ మారుతున్నారని ప్రచారం చేస్తోంది...

OTR: జీవన్ రెడ్డి రాకను వ్యతిరేకించిన నేతలు ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారు?

OTR: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి...

OTR: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ZP ఛైర్‌పర్సన్ అసంతృప్తి రాగం..!

OTR: గతంలో తన పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జెడ్పీ ఛైర్‌పర్సన్ అయ్యారు....