7
March, 2026

A News 365Times Venture

7
Saturday
March, 2026

A News 365Times Venture

Deputy CM Pawan Kalyan: గత 20 నెలల కూటమి సర్కార్‌లో చేపట్టిన వివరాలు ఇవే.. పవన్‌ కల్యాణ్ పోస్ట్..

Date:

Deputy CM Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వంలో కీలక బాధ్యతలు తీసుకున్నారు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.. కీలక శాఖలు తీసుకోవడమే కాదు.. వాటిపై ప్రత్యేక మార్క్‌ కనిపించేలా పని చేస్తున్నారు.. ఇక, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా లో పోస్టు చేసి, పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ గత 20 నెలల కూటమి ప్రభుత్వ పాలనలో చేపట్టిన ప్రధాన కార్యక్రమాల వివరాలను వెల్లడించారు.

గ్రామీణ రోడ్ల నిర్మాణం:
– రూ.3,200 కోట్లు పెట్టుబడి చేసి 5,000 కి.మీ CC రోడ్ల నిర్మాణం, 866 కి.మీ పూర్తయింది.
– పల్లెపండుగ 2.0 ప్రాజెక్ట్ ద్వారా మరో 8,000 కి.మీ రోడ్ల నిర్మాణ లక్ష్యంగా అడుగులు.
– రూ.2,123 కోట్ల సాస్కీ నిధులతో రోడ్ల నిర్మాణం కోసం చర్యలు ప్రారంభం.
– అడవితల్లి బాట ప్రాజెక్ట్ ద్వారా గిరిజన ప్రాంతాల్లో రూ.1,069 కోట్లతో 1,005 కి.మీ రోడ్లు.

సర్కారీ ఉద్యోగుల ప్రమోషన్, కార్యాలయాలు:
– 10,000 మంది ఉద్యోగులకు పదోన్నతులు.
– 77 కొత్త DDO కార్యాలయాల ప్రారంభం.
– 77 మంది ZP CEO లకు పదోన్నతులు.

ఇంజనీరింగ్ విభాగం & పెద్ద ప్రాజెక్టులు:
– పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం రూ.9,500 కోట్లతో రోడ్ల నిర్మాణ పనులను ప్రారంభించింది.
– ఇప్పటికే రూ.2,600 కోట్ల విలువైన రోడ్లు పూర్తయి, బిల్లులు చెల్లించబడ్డాయి.
– రూ.5,300 కోట్ల విలువైన రోడ్ల పనులు దశలో ఉన్నాయి.
– త్వరలో రూ.1,600 కోట్ల PMGSY నిధులు విడుదల కానున్నాయి.

మొత్తంగా డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ తెలిపిన ప్రకారం, ఈ కార్యక్రమాలు గ్రామీణాభివృద్ధి, సర్కారీ ఉద్యోగుల పునర్నిర్మాణం, గ్రామీణ రోడ్ల నిర్మాణం మరియు గిరిజన ప్రాంతాల అభివృద్ధికి దోహదపడే విధంగా ప్రణాళికకై చేపట్టబడ్డాయని చెప్పారు.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Telangana Farmers: రైతులకు శుభవార్త.. ఇక నుంచి ఆ సబ్సిడీ నేరుగా రైతుల ఖాతాల్లోకే..

తెలంగాణలో రాబోయే ఖరీఫ్ సీజన్ సన్నద్ధతపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి...

PM Modi: తృణమూల్ అన్ని హద్దుల్ని దాటేసింది.. రాష్ట్రపతి వివాదంపై ప్రధాని మోడీ..

PM Modi: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రోటోకాల్ వివాదంపై ప్రధాని నరేంద్రమోడీ...

Super Six Schemes: ‘సూపర్ సిక్స్’ పథకాలను ప్రకటించిన టీవీకే అధినేత విజయ్.. వారికి నేరుగా అకౌంట్లోకి రూ.2,500..

తమిళనాడు రాజకీయాల్లో ‘దళపతి’ విజయ్ తనదైన ముద్ర వేయడానికి సిద్ధమయ్యారు. అంతర్జాతీయ...

CM Revanth Reddy: 130 మంది మావోయిస్టుల లొంగుబాటుకు అధికారులు చాలా కృషిచేశారు

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో 130 మంది మావోయిస్టులు తమ...