24
April, 2026

A News 365Times Venture

24
Friday
April, 2026

A News 365Times Venture

Crime: కొడుకు ప్రేమకు తండ్రికి శిక్ష.. కొట్టి మూత్రం తాగించి దారుణం..

Date:

Crime: ప్రేమించిన యువతితో యువకుడు పారిపోయాడు. కానీ దీనికి మూల్యం మాత్రం యువకుడి వృద్ధుడైన తండ్రి చెల్లించుకోవాల్సి వచ్చింది. మధ్యప్రదేశ్ రైసెన్ జిల్లాలో ఈ దారుణమైన సంఘటన జరిగింది. కొడుకు ప్రేమ వ్యవహారం కారణంగా 70 ఏళ్ల వ్యక్తిని అపహరించి, దారుణంగా కొట్టి, మూత్రం తాగించినట్లు ఆరోపణలు వచ్చాయి. అంతటితో ఆగకుండా ఆ ముఠా వృద్ధుడి వీడియోలు తీసి, షేర్ చేయడంతో ఇది వైరల్‌గా మారింది.

Read Also: Shocking: జిమ్‌కు వెళ్తుందని భార్య దారుణహత్య..

అగరియా మార్ఖో గ్రామానికి చెందిన బిహారీ బంజారా కుమారుడు, పక్కనే ఉన్న విదిషా జిల్లాలోని శంషాబాద్‌కు చెందిన మహిళను ప్రేమించాడు, వీరిద్దరు ఇటీవల లేచిపోయారు. ఈ నేపథ్యంలో యువతికి సంబంధించిన వ్యక్తులు 10-12 మంది బిహారీ ఇంటిపై దాడిచేసి, ఆయన భార్యను తీవ్రంగా కొట్టి, 150 కి.మీ దూరంలోని రాజ్‌గఢ్ జిల్లాలోని బియోరాకు తీసుకెళ్లారు. అక్కడే వృద్ధుడిని తీవ్రంగా కొట్టి, ఒక సీనాలోని మూత్రాన్ని బలవంతగా తాగించారు. “వారు నన్ను మూత్రం తాగమని బలవంతం చేశారు… శ్యామ్‌లాల్, మల్ఖాన్, రోడ్జీ, బీరన్, లక్ష్మణ్… ఈ 12 మంది నన్ను దారుణంగా కొట్టారు,” అని బంజారా ఆరోపించారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారడంతో పోలీసులు చర్యలు ప్రారంభించారు. అంతకుముందు రైసెన్ పోలీసులు చర్యలు తీసుకోవడానికి నిరాకరించినట్లు బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ ఘటనపై రైసెన్, రాజ్‌గఢ్ పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు చేస్తున్నారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

IPS Transers : తెలంగాణలో ఏడుగురు ఐపీఎస్‌ల బదిలీ

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ యంత్రాంగంలో కీలకమైన మార్పులు చేస్తూ ఏడుగురు...

Telangana High Court: కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావుకు హైకోర్టులో ఊరట

Telangana High Court: బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, పార్టీ...

MLC Anantha Babu Arrest: బిగ్‌ బ్రేకింగ్‌.. ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్ట్..

MLC Anantha Babu Arrest: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత,...

Chandragiri Elephants: చంద్రగిరిలో గజరాజుల బీభత్సం.. రైతుల కన్నీరు, లక్షల్లో నష్టం!

తిరుపతి జిల్లా చంద్రగిరి పరిధిలో గజరాజుల సంచారం భయానకంగా మారింది. గత...