30
October, 2026

A News 365Times Venture

30
Friday
October, 2026

A News 365Times Venture

CJP: కాంగ్రెస్ నవంబర్ 1 ర్యాలీకి CJP మద్దతు..

Date:

CJP: కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి నవంబర్ 1న ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో భారీ ర్యాలీకి సిద్ధమైంది. కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)లో అక్రమాలు జరిగాయని, ప్రధాన ఎన్నికల కమిషనర్(CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని కోరుతూ 10 లక్షల మందితో ర్యాలీకి పిలుపునిచ్చింది. ఇప్పుడు ఈ ర్యాలీకి కాక్రోచ్ జనతా పార్టీ (CJP) మద్దతు ప్రకటించింది. ఈ మేరక సీజేపీ కన్వీనర్ అభిజిత్ దీప్కే ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా ప్రకటించారు.

ప్రజాస్వామ్యానికి ప్రాథమిక సూత్రం ప్రజలు ప్రభుత్వాన్ని ఎన్నుకోవడమని, ప్రభుత్వం తన ఓటర్లను ఎంపిక చేసుకోవడం కాదని సీజేపీ పేర్కొంది. నిష్పక్షపాత ఎన్నికలను పర్యవేక్షించాల్సిన బాధ్యతలో ఉన్న జ్ఞానేశ్ కుమార్ తన బాధ్యతను నిర్వర్తించడంలో విఫలమయ్యారని అభిజిత్ దీప్కే ఆరోపించారు. ఆయన రాజీనామా చేయాలని మరోసారి డిమాండ్ చేశారు. ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా అర్హులైన ఓటర్ల పేర్లను ఎన్నికల జాబితా నుంచి తొలగించే విషయంలో సీజేపీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

భారత రాజ్యాంగం ప్రతి వయోజన పౌరుడికి ఓటు హక్కు కల్పించిందని, ఆ హక్కు నుంచి ఏ ఒక్క అర్హుడైన పౌరుడూ దూరం కాకుండా చూడటమే మన బాధ్యత అని, మన దేశంలో స్వేచ్చాయుతమైన, నిష్పక్షపాత ఎన్నికల కోసం పోరాడుతున్న అన్ని సంస్థలకు కాక్రోచ్ జనతా పార్టీ మద్దతు ప్రకటిస్తోందని దీప్కే ప్రకటించారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

AP Cabinet Emergency Meeting: అర్నబ్‌ తుఫాన్‌ నష్టంపై సమీక్ష.. రేపు కేబినెట్ అత్యవసర భేటీ

AP Cabinet Emergency Meeting: అర్నబ్‌ తుఫాన్‌ ఆంధ్రప్రదేశ్‌లో భారీ నష్టాన్ని...

Hyderabad Food Safety Raids: ఎలుకల విసర్జనలు, బొద్దింకల మధ్య స్వీట్ల తయారీ.. తనిఖీల్లో విస్తుపోయే నిజాలు..

Hyderabad Food Safety Raids: రాష్ట్ర రాజధాని పరిధిలో ప్రజల ప్రాణాలతో...

Hyderabad: డాక్టర్‌ పి.వి. రమణ రచించిన “ఇండియాస్ మావోయిస్ట్స్” పుస్తకావిష్కరణ

Hyderabad: ప్రముఖ అంతర్గత భద్రతా నిపుణుడు డాక్టర్‌ పి.వి. రమణ రచించిన...

Pakistan Espionage Case: ఏపీలో ‘ఆపరేషన్ ఫైర్‌వాల్‌–2026’.. పాక్‌ గూఢచర్యం కేసులో మరో ఇద్దరి అరెస్ట్

Pakistan Espionage Case: పాకిస్థాన్ గూఢచర్యం కేసులో ఆంధ్రప్రదేశ్ కౌంటర్ ఇంటెలిజెన్స్...