23
March, 2026

A News 365Times Venture

23
Monday
March, 2026

A News 365Times Venture

Telugu News

Asaduddin Owaisi: వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో అసదుద్దీన్ ఓవైసీ పిటిషన్..

Asaduddin Owaisi: బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన వక్ఫ్ సవరణ బిల్లు-2025 పార్లమెంట్‌లో పాస్ అయింది. కాంగ్రెస్, ఎస్పీ వంటి ఇండీ కూటమి పార్టీలు లోక్‌సభ, రాజ్యసభల్లో బిల్లుకు వ్యతిరేకంగా...

Eknath Shinde: హిందుత్వ, బాలాసాహెబ్ సిద్ధాంతాలను ఉద్ధవ్ ఠాక్రే వదిలేశాడు..

Eknath Shinde: హిందుత్వ సిద్ధాంతాలకు కేరాఫ్‌గా ఉన్న శివసేన(యూబీటీ), ఉద్ధవ్ ఠాక్రే క్రమక్రమంగా ఈ సిద్ధాంతాలను వదిలేస్తుందని శివసేన(షిండే) నేతలు ఆరోపిస్తున్నారు. తాజాగా, శివసేన చీఫ్, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే,...

LSG vs MI: లక్నో vs ముంబై.. ఎవరిది పైచేయి? గణాంకాలు ఎం చెబుతున్నాయంటే?

LSG vs MI: లక్నోలోని ఎకానా స్టేడియంలో నేడు లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరగనుంది. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ లో లక్నో, ముంబై జట్ల ప్రస్తుత పరిస్థితిని పరిశీలిస్తే...

Rohith Sharma: రోహిత్ మాట్లాడింది వారి గురించేనా? చిట్ చాట్ వీడియో వైరల్

Rohith Sharma: రోహిత్ శర్మ.. ఈ పేరు ప్రపంచవ్యాప్తంగా పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. భారత జట్టుకు ఎన్నో విజయాలను అందించిన హిట్‌మ్యాన్ తన అద్భుత బ్యాటింగ్‌తో కోట్లాది మంది అభిమానులను...

Bengaluru: కాంగ్రెస్ నేత వేధింపులతో వ్యక్తి ఆత్మహత్య..

Bengaluru: బెంగళూర్‌లో 35 ఏళ్ల వ్యక్తి ఆత్మహత్య రాజకీయ దుమారానికి కారణమైంది. బీజేపీ కార్యకర్త అయిన వినయ్ సోమయ్య అనే వ్యక్తి తన ఆత్మహత్యకు కారణం కాంగ్రెస్ కార్యకర్త టెన్నీరా మహీనా, ఎమ్మెల్యే...

Popular

spot_imgspot_img