15
March, 2026

A News 365Times Venture

15
Sunday
March, 2026

A News 365Times Venture

Bollywood Heroines: వరుసగా మదర్ హుడ్ లోకి అడుగు పెడుతున్న బాలీవుడ్ హీరోయిన్లు

Date:

బాలీవుడ్ స్టార్ బ్యూటీస్ ఏడడుగులు వేసి ఓ వైపు ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తూనే మరో వైపు కెరీర్ బిల్డ్ చేసుకుంటున్నారు. పెళ్లి.. సినీ కెరీర్‌కు ఏమాత్రం అడ్డంకి కాదని ఫ్రూవ్ చేస్తున్నారు. అంతేనా ఓ అడుగు ముందుకేసి.. మదర్ ఫేజ్‌కు షిఫ్ట్ అవుతున్నారు. ఇప్పటికే స్లార్ ముద్దుగుమ్మలు ప్రియాంక చోప్రా, అనుష్క శర్మ, దీపికా పదుకొనే మదర్ హుడ్ ఎంజాయ్ చేస్తున్నారు. వీరి జాబితాలోకి చేరింది మరో గ్లామరస్ బ్యూటీ కియారా అద్వానీ. ద గ్రేటెస్ట్ గిప్ట్ ఆఫ్ అవర్ లైవ్స్.. కమింగ్ సూన్ అంటూ ప్రెగెన్సీని ఎనౌన్స్ చేశారు క్యూట్ కపుల్ సిద్దార్థ్ మల్హోత్రా, కియారా. 2023లో ఈ జంటకు వివాహమైంది. ఇటీవల గేమ్ ఛేంజర్‌తో తెలుగు ఆడియన్స్‌ను పలకరించిన కియారా.. ఎప్పుడో టాక్సిక్, వార్ 2 లాంటి బిగ్గెస్ట్ ప్రాజెక్టులకు కమిటైంది. ఈ సినిమాలు ఇప్పటికే సెట్స్ పై ఉన్నాయి. మరీ తన పోర్షన్ షూటింగ్స్ కంప్లీట్ చేసిందా..? లేక ప్రెగ్నెంట్‌తోనే సెట్స్‌లోకి అడుగుపెడుతుందా అని తెలియాల్సి ఉంది. కాగా, ఈ ఏడాదిలోనే బేబీకి జన్మనివ్వనుంది కియారా.

Anchor Suma: అతి అరుదైన కృష్ణ శిలలతో టాలీవుడ్ నిర్మాత శివాలయం.. సుమ ప్రత్యేక పూజలు

కియారా మాత్రమే కాదు.. ఇదే ఏడాదిలో మరో ముగ్గురు స్టార్ హీరోయిన్లు మదర్ హుడ్ ఎంజాయ్ చేయబోతున్నారు. అనిల్ కపూర్ గారాల పట్టి అతియాశెట్టి-కెఎల్ రాహుల్ దంపతులు ఇదే ఏడాది పేరెంట్స్ గా ప్రమోట్ కాబోతున్నారు. అలాగే సౌత్ కమ్ నార్త్ బ్యూటీస్ ఇలియానా, అమీజాక్సన్ సెకండ్ టైమ్ తమ ప్రెగ్నెసీలను ఎనౌన్స్ చేశారు. ఇక వీరిద్దరు కూడా ఈ ఏడాదే తమ సెకండ్ చైల్డ్ ను ఎత్తుకోబోతున్నారు. ఇక బాలీవుడ్ బ్యూటీలంతా తల్లులుగా ప్రమోట్ కానుండటంతో.. ఇప్పుడు ఫోకస్ కత్రినావైపుకు మళ్లింది. ఇప్పటికే కత్రినా ప్రెగ్నెంట్ అంటూ పలుమార్లు వార్తలు వచ్చాయి. కానీ విక్కీ- కత్రినా మ్యారేజ్ లైఫ్ ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు. రీసెంట్లీ చావా సక్సెస్ ఎంజాయ్ మెంట్‌లో ఉన్న ఈ కపుల్.. ఎప్పుడు పేరెంటింగ్‌లోకి ఎంట్రీ ఇస్తారో..?

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

BJP-TVK Alliance: ఎన్డీయే కూటమిలోకి టీవీకే.. విజయ్‌కు బీజేపీ ఆఫర్లు ఇవేనా..?

BJP-TVK Alliance: ఆదివారం రోజు తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అస్సాం, కేరళ,...

Maharaja 2 : మహారాజ సీక్వెల్ కథ రెడీ.. షూటింగ్ కోసం ఈగర్లీ వెయిటింగ్ : విజయ్ సేతుపతి

తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి కెరీర్‌లో 50వ మైలురాయిగా నిలిచిన...

OTT Movies : ఈ వీకెండ్ డిజిటల్ తెరపై సినీ జాతర

థియేట్రికల్ మూవీస్ ఇంట్రస్టింగ్‌గా లేవు.. ఓటీటీ సినిమాలతో సరిపెట్టుకుందాం అనుకునే వారికి...

Hyderabad Horror: పెళ్లికి నిరాకరించిందని యువతికి హెచ్‌ఐవీ రక్తం ఎక్కించిన ఉన్మాది!

Hyderabad Horror: ప్రియురాలిని పగబట్టాడు.. పెళ్లికి నిరాకరించిందన్న కక్షతో కన్నూ మిన్నూ...