30
March, 2026

A News 365Times Venture

30
Monday
March, 2026

A News 365Times Venture

Ayodhya: అయోధ్యలో మద్యం, మాంసం, యాడ్స్‌పై నిషేధం

Date:

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో మాంసం, మద్యం మరియు అభ్యంతరకమైన ప్రకటనలు నిషేధిస్తూ అయోధ్య మున్సిపల్ కార్పొరేషన్ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. రామమందిరానికి 14 కిలోమీటర్ల దూరంలో ఈ నిషేధం అమలు కానుంది. ఇప్పటికే ఈ నిషేధం అమల్లో ఉన్నప్పటికీ తాజాగా పురుషులు, స్త్రీలకు సంబంధించిన లోదుస్తుల ప్రకటనలతో పాటు పాన్, గుట్కా, బీడీ, సిగరెట్లు ఉత్పత్తుల ప్రకటనలను కొత్తగా నిషేధం విధించింది. అయోధ్య, ఫైజాబాద్‌లను కలిపే రామ్‌పథ్ రహదారి 14 కిలోమీటర్ల పొడవునా ఈ నిషేధం అమల్లో ఉండనుంది.

ఇది కూడా చదవండి: PM Modi: శశిథరూర్‌ నా పక్కన నిలబడడంతో నిద్రపట్టదేమో.. కాంగ్రెస్‌పై మోడీ సెటైర్

అయోధ్య మేయర్ గిరీష్ పాటి త్రిపాఠి మాట్లాడుతూ.. నగరం యొక్క ఆధ్యాత్మిక మరియు మతపరమైన స్వభావాన్ని కాపాడటానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఈ ప్రాంత పవిత్రను కాపాడాలని నగర పాలక సంస్థ విశ్వసిస్తుందని పేర్కొన్నారు. మేయర్, డిప్యూటీ మేయర్, పన్నెండు మంది కార్పొరేటర్లతో కూడిన అయోధ్య మున్సిపల్ కార్పొరేషన్ కార్యనిర్వాహక కమిటీ ఈ నిషేధాన్ని అమలు చేయడానికి ఒక తీర్మానాన్ని ఆమోదించిందని వెల్లడించారు.

ఇది కూడా చదవండి: Canabarro Lucas : 116 ఏళ్ల జ్ఞాపకం.. ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలు కన్నుమూత..

అర కిలోమీటర్ పరిధిలో ఉన్న మాంసాహారం అందించే హోటళ్లు.. తమ స్థానాలు మార్చుకోవాలని సూచించారు. ఆలమ పవిత్రను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. అయితే దాదాపు హోటళ్లకు 50 సంవత్సాల వరకు లైసెన్స్ ఉన్నాయి. ప్రసిద్ధి చెందిన ఈ హోటళ్లలో ఎక్కువగా మాంసాహారమే వడ్డిస్తుంటారు. తాజా నిర్ణయాలతో వేరే చోటికి మార్చుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

ACB Raids : ఏసీబీకి చిక్కిన ఎస్సై.. సంబరాలు చేసుకున్న గ్రామస్థులు..

నాగర్ కర్నూల్ జిల్లాలోని తిమ్మజిపేట ఎస్సై హరిప్రసాద్ రెడ్డి రూ. 25...

Upcoming Smartphones: బడ్జెట్‌ రెడీ చేసుకోండి.. రియల్‌మీ, రెడ్‌మీ, వివో, వన్‌ప్లస్, ఒప్పో ఫోన్స్ విడుదలకు సిద్ధం

కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలనుకునే వారు బడ్జెట్ రెడీ చేసుకోండి. ఏప్రిల్...

Weight Loss Drugs: రూ.450తోనే బరువు తగ్గొచ్చు..! వైద్యుల వార్నింగ్..

Weight Loss Drugs: భారతదేశంలో బరువు తగ్గించే సెమాగ్లుటైడ్ మందు ఇప్పుడు...

AP Crime: ప్రియురాలిని ముక్కలుగా నరికి, ఫ్రిజ్‌లో పెట్టిన కేసులో ట్విస్ట్‌ .. వెలుగులోకి కీలక విషయాలు..!

AP Crime: విశాఖపట్నంలో చోటుచేసుకున్న దారుణ హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర...