11
February, 2026

A News 365Times Venture

11
Wednesday
February, 2026

A News 365Times Venture

AR Rahman : టాలీవుడ్‌లో రెహమాన్ సెకండ్ ఇన్నింగ్స్.. ‘పెద్ది’ మ్యూజిక్ తెచ్చిన క్రేజ్!

Date:

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న పాన్-ఇండియా చిత్రం ‘పెద్ది’ (Peddi). ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ‘చికిరి చికిరి’ సాంగ్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు ఎనిమిదేళ్ల విరామం తర్వాత రెహమాన్ నేరుగా తెలుగు సినిమాకు పని చేస్తుండటంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. దీంతో ఈ సినిమా గ్రాండ్ సక్సెస్ అవుతుందనే నమ్మకంతో, టాలీవుడ్ మేకర్స్ ఇప్పుడు రెహమాన్ వెంట పడుతున్నారు. ఇందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవి – దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్‌లో రాబోతున్న ‘Mega158’ ప్రాజెక్ట్ కోసం రెహమాన్ దాదాపు ఖరారైనట్లు సమాచారం. ఈ మాస్ ఎంటర్టైనర్‌కు రెహమాన్ మార్క్ సంగీతం తోడైతే బాక్సాఫీస్ వద్ద పూనకాలేనని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Also Read :Kamal Haasan : కమల్ హాసన్ వ్యాఖ్యలపై కస్తూరి కౌంటర్.. “ఆయన ఏం చెప్పారో ఎవరికైనా అర్థమైందా?”

కేవలం మెగా హీరోలే కాకుండా, యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ సినిమాలోనూ రెహమాన్ మ్యూజిక్ వినిపించే అవకాశం ఉంది. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ నిర్మించనున్న భారీ ప్రాజెక్ట్ కోసం రెహమాన్‌ను సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో విక్రమ్ కుమార్ రూపొందించిన ‘24’ సినిమాకు రెహమాన్ అద్భుతమైన ఆల్బమ్ ఇచ్చారు, కాబట్టి ఈ కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్స్ గట్టిగా ఉంది. ఈ చిత్రాలన్నీ 2026లో విడుదల కానుండటంతో, వచ్చే ఏడాది టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రెహమాన్ హవా స్పష్టంగా కనిపించనుంది. తన విలక్షణమైన స్వరాలతో సెకండ్ ఇన్నింగ్స్‌లో కూడా రెహమాన్ నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంటారో లేదో వేచి చూడాలి.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Gaurav Gogoi: “అవును, నేను నా భార్య 10 రోజులు పాకిస్థాన్‌లో గడిపాం.. కానీ”.. అస్సాం కాంగ్రెస్ అధ్యక్షుడి సంచలన ప్రకటన!

Gaurav Gogoi: అస్సాంలో రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. దీనికి కారణం అస్సాం...

UP: భార్య చనిపోయిన 2 ఏళ్లకు ‘ఓటీపీ’.. అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే..!

ఉత్తరప్రదేశ్‌లోని బస్తీ జిల్లాలో ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. భార్య...

Kodo Millet Idli: ఇంట్లోనే తక్కువ టైమ్‌లో హెల్తీ, టేస్టీ టిఫిన్.. రైస్ లేకుండా అరికెలతో మృదువైన ఇడ్లీలు

Kodo Millet Idli: ఇడ్లీని చాలా మంది ఇష్టపడుతుంటారు. ఎందుకంటే మృదువుగా...