27
March, 2026

A News 365Times Venture

27
Friday
March, 2026

A News 365Times Venture

AP Budget Session: కొత్త ఎమ్మెల్యేలకు శిక్షణ.. తర్వాతే బడ్జెట్‌ సమావేశాలు..

Date:

AP Budget Session: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స‌మావేశాలు ఈ నెల 24వ తేదీ నుండి ప్రారంభం కానున్నాయి.. అసెంబ్లీ స‌మావేశాల‌కు కావాల్సిన స‌మాచారంతో సిద్ధంగా ఉండాల‌ని అధికారుల‌ను ప్రభుత్వం అదేశించింది.. అసెంబ్లీ స‌మావేశాల‌ను 20 రోజులు పాటు నిర్వహించాల‌ని ప్రభుత్వం భావిస్తోంది.. అయితే, అసెంబ్లీ స‌మావేశాలు తొలి రోజే బీఏసీ స‌మావేశం నిర్వహించి దానిలో స‌మావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి.. స‌భ‌లో చ‌ర్చించాల్సిన అజెండాల‌కు కూడా ఫైన‌ల్ చేయ‌నున్నారు.. ఇప్పటికే ఆర్ధిక శాఖ అధికారులు 2025 – 26 ఆర్ధిక బ‌డ్జెట్ కేటాయింపుల‌కు సంబందిచిన అవ‌స‌రాల మేర‌కు కేటాయింపుల‌పై చర్చించారు.. ఇప్పటికే కేంద్రం బ‌డ్జెట్ ప్రవేశ పెట్టడంతో.. ఏపీ బ‌డ్జెట్ లో కేటాయింపుల‌పై స్పష్టత వ‌చ్చింది.. ఈ బ‌డ్జెట్ లో మూడు కీల‌క‌మైన సూప‌ర్ సిక్స్ ప‌థ‌కాల‌కు నిధులు కేటాయింపుల‌తో పాటు.. సంక్షేమం – అభివృద్దికి స‌మ‌ప్రాధ‌న్యం ఇవ్వాల‌ని ప్రభుత్వం భావిస్తోంది..

Read Also: Dinesh Mahindra : తండ్రి బాటలో తనయుడు.. ప్రముఖ డైరెక్టర్ కుమారుడి దర్శకత్వంలో ఫీల్‌ గుడ్‌ లవ్‌స్టోరీ!

ఈ నెల 28వ తేదీన లేదా వచ్చే నెల 3వ తేదీన ఏపీ బడ్జెట్ ప్రవేశ పెట్టాలనే ఆలోచనలో ఉంది ప్రభుత్వం.. 26న శివరాత్రి.. 27న ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి. దీంతో 28న బడ్జెట్ ప్రవేశ పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతోంది.. ఇదే క్రమంలో ఈ సారి అసెంబ్లీకి కొత్తగా ఎన్నికైన స‌భ్యుల సంఖ్య ఎక్కువ ఉండ‌టంతో.. కొత్తగా ఎంపికైన శాస‌న స‌భ్యుల‌కు అసెంబ్లీ స్పీక‌ర్ చింత‌కాయ‌ల అయ్యన్న పాత్రుడు అవ‌గాహ‌న త‌ర‌గతులు నిర్వహించాల‌ని నిర్ణయించారు.. ఈ నెల 22, 23 తేదీల్లో రెండు రోజుల పాటు అసెంబ్లీలోని కమిటీ హాల్‌లో ఈ శిక్షణా త‌ర‌గతులు జ‌ర‌గ‌నున్నాయి.. అసెంబ్లీ స‌మావేశాల నిర్వహ‌ణ‌, స‌భ్యులు విధులు, స‌భలో స‌భ్యుల న‌డుచుకునే తీరు వంటి అంశాల‌పై స‌భ్యుల‌కు శిక్షణ ఇవ్వనున్నారు.. ఈ శిక్షణా త‌ర‌గతులను ప్రారంభించేలా లోక్‌సభ స్పీక‌ర్ ఓం బిర్లా ను ముఖ్య అతిధిగా అహ్వానించ‌నున్నారు అసెంబ్లీ స్పీక‌ర్.. రెండో రోజు మాజీ ఉప‌రాష్ట్ర ప‌తి వెంక‌య్య నాయుడు కూడా ఈ శిక్షణా త‌ర‌గ‌తుల‌కు హాజరుకానున్నారు..

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

US-Israel: యుద్ధంపై ఇరాన్ తీపి కబురు.. తెరవెనక 2 దేశాల మధ్యవర్తిత్వం..

Iran War: మిడిల్ ఈస్ట్ సంక్షోభాల మధ్య కాస్త ఉపశమనం కలిగించే...

Sad: పాల కోసం ఏడ్చిన చిన్నారి.. గొంతు నులిమి చంపేసిన కసాయి తల్లి..

పుట్టిన బిడ్డను చూసుకుని.. నవమాసాలు మోసిన విషయాన్ని కూడా మర్చిపోతుంది తల్లి....

Nandyala: వివాహ బంధానికి మాయని మచ్చ.. ప్రియుడి మోజులో పడి ఇల్లాలు ఎంత పని చేసిందంటే..!

ఏడడుగులు నడిచి జీవితాంతం కలసి జీవిస్తామని కొత్త బంధంతో జీవితాన్ని ప్రారంభించిన...

Story Board : ట్రంప్ భారత్ కొంపముంచాడా? కొవిడ్ పరిస్థితులు మళ్లీ వస్తాయా ?

అమెరికా-ఇరాన్‌ యుద్దం…భారత్‌ కొంప ముంచుతోందా ? కరోనా పరిస్థితులు దేశంలో వచ్చే...