19
February, 2026

A News 365Times Venture

19
Thursday
February, 2026

A News 365Times Venture

Amazon Deal: అమెజాన్ లో హాట్ డీల్.. Haier 190L ఫ్రిజ్ పై 31% డిస్కౌంట్..

Date:

Haier fridge offer : పెరుగుతున్న ఎండల దృష్ట్యా రిఫ్రిజిరేటర్ల అవసరం పెరుగుతోంది. వినియోగదారుల నాడిని పసిగట్టిన ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్, తన ప్లాట్‌ఫారమ్‌లో Haier 190L 4 Star Direct Cool Single Door Refrigerator పై కళ్లు చెదిరే ఆఫర్‌ను ప్రకటించింది. స్టైలిష్ డిజైన్, అత్యాధునిక సాంకేతికతతో కూడిన ఈ ఫ్రిజ్ ఇప్పుడు సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటు ధరలో లభిస్తోంది.

భారీ ధర తగ్గింపు , బ్యాంక్ ఆఫర్లు
ఈ రిఫ్రిజిరేటర్ అసలు ధర (M.R.P.) ₹20,990 కాగా, అమెజాన్ అందిస్తున్న 31% ప్రత్యేక తగ్గింపుతో ఇది కేవలం ₹14,490 లకే అందుబాటులో ఉంది. అంటే నేరుగా ₹6,500 వరకు ఆదా అవుతుంది.

Haier

  • అదనపు సేవింగ్స్: ఎంపిక చేసిన క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే ₹1,500 వరకు తక్షణ డిస్కౌంట్ పొందవచ్చు.
  • EMI సదుపాయం: బడ్జెట్ ఇబ్బంది ఉన్నవారి కోసం నెలకు కేవలం ₹703 నుండి ప్రారంభమయ్యే నో-కాస్ట్ EMI సౌకర్యం కూడా ఉంది.
  • Offer Full Detaisl : https://amzn.to/4rSrJTA

అత్యాధునిక ఫీచర్లు – ప్రత్యేకతలు

  • సూపర్ ఫాస్ట్ ఐస్ మేకింగ్: ఈ ‘డాజిల్ స్టీల్’ ఫినిషింగ్ రిఫ్రిజిరేటర్ కేవలం చూడటానికే కాదు, పనితీరులోనూ అగ్రస్థానంలో నిలుస్తుంది. ఈ ఫ్రిజ్ కేవలం 60 నిమిషాల్లోనే ఐస్ సిద్ధం చేయగలదు.
  • విద్యుత్ ఆదా: ఇది 4-స్టార్ ఎనర్జీ రేటింగ్‌ను కలిగి ఉంది, దీనివల్ల ఏడాదికి కేవలం 155 యూనిట్ల విద్యుత్తును మాత్రమే వినియోగిస్తుంది. అంటే మీ కరెంటు బిల్లుపై భారం పడదు.
  • ఇన్వర్టర్ టెక్నాలజీ: లోపలి కంప్రెషర్ ఎక్కువ శక్తిని ఆదా చేయడమే కాకుండా, తక్కువ శబ్దాన్ని ఉత్పత్తి చేస్తుంది. కరెంటు పోయినప్పుడు ఆటోమేటిక్‌గా ఇంటి ఇన్వర్టర్‌కు కనెక్ట్ అయ్యే సౌకర్యం కూడా ఉంది.
  • నిర్మాణం: ఇందులో గట్టిపర్చిన (Toughened) 3 గ్లాస్ షెల్వ్స్ ఉన్నాయి, ఇవి బరువైన పాత్రలను కూడా తట్టుకోగలవు. అలాగే బ్యాక్ సైడ్ క్లీనింగ్ సులభంగా ఉండేలా ‘ఈజీ క్లీన్ బ్యాక్’ డిజైన్ ఇచ్చారు.

వారంటీ , కెపాసిటీ

190 లీటర్ల కెపాసిటీ కలిగిన ఈ రిఫ్రిజిరేటర్ ఇద్దరు లేదా ముగ్గురు సభ్యులు ఉన్న కుటుంబాలకు సరైన ఎంపిక. దీనికి సంబంధించి Haier కంపెనీ అద్భుతమైన వారంటీని అందిస్తోంది. మొత్తం ఉత్పత్తిపై 1 ఏడాది సమగ్ర వారంటీ , ఇన్వర్టర్ కంప్రెషర్‌పై ఏకంగా 10 ఏళ్ల వారంటీ లభిస్తుంది. స్టెబిలైజర్ అవసరం లేకుండానే (230v) ఇది సాఫీగా పనిచేయగలదు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Donald Trump: 10 రోజులు టైమ్ ఇస్తున్నా.. ఇరాన్‌కు ట్రంప్ అల్టిమేటం..

Donald Trump: అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు...

Jowar Idli Recipe: వెయిట్ లాస్ కోసం హెల్తీ, టేస్టీ బ్రేక్‌ఫాస్ట్.. ఇంట్లోనే ఈజీగా సాఫ్ట్ జొన్న ఇడ్లీలు..

Jowar Idli Recipe: ప్రస్తుతం వయసుకు సంబంధం లేకుండా బరువు పెరుగుతున్నారు....

Vijayawada: షాకింగ్.. విజయవాడ లో ఇద్దరు పిల్లల మిస్సింగ్ కలకలం..

Vijayawada: విజయవాడ భవానీపురంలో ఇద్దరు పిల్లల మిస్సింగ్ కలకలం సృష్టిస్తోంది. ఈ...