21
June, 2026

A News 365Times Venture

21
Sunday
June, 2026

A News 365Times Venture

Akshara Gupta: దేశీయ క్రికెట్‌లో విధ్వంసం.. 126 బంతుల్లోనే 306 పరుగులు.. వైభవ్ సూర్యవంశీ కంటే డేంజర్గా ఉందే.!

Date:

Akshara Gupta: బీహార్ మహిళల అండర్-19 వన్డే ట్రోఫీ టోర్నమెంట్‌లో బ్యాటర్ అక్షర గుప్తా అరుదైన ఘనత సాధించింది. గురువారం భాగల్పూర్‌ లోని సండిస్ కాంపౌండ్ మైదానంలో జరిగిన టోర్నీ తొలి మ్యాచ్‌లో ఆమె అజేయంగా 306 పరుగులు చేసి చరిత్రలో తన పేరును లిఖించుకుంది. మహిళల దేశీయ క్రికెట్ చరిత్రలోనే అత్యున్నత వ్యక్తిగత స్కోర్లలో ఒకటిగా ఈ ఇన్నింగ్స్ నిలిచింది.

మ్యాచ్ మొదటి నుంచే ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడిన అక్షర గుప్తా.. కేవలం 126 బంతుల్లోనే 306 పరుగులు సాధించింది. ఆమె ఇన్నింగ్స్‌లో 55 ఫోర్లు, 8 సిక్సర్లతో 242.86 స్ట్రైక్‌రేట్‌తో 233 నిమిషాల పాటు క్రీజులో నిలిచి ప్రత్యర్థి జట్టుకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ట్రిపుల్ సెంచరీ సాధించింది. అక్షర ఇన్నింగ్స్‌లో కేవలం 16 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేయగా, 34 బంతుల్లో శతకం సాధించింది. ఆ తర్వాత కూడా అదే దూకుడును కొనసాగిస్తూ త్రిశతకాన్ని అందుకుని సంచలనం సృష్టించింది. ఈ దెబ్బతో బీహార్ మహిళల క్రికెట్‌లో కొత్త రికార్డును నెలకొల్పింది.

అక్షర గుప్తా అద్భుత ఇన్నింగ్స్‌పై బీహార్ క్రికెట్ అసోసియేషన్ (BCA) అధికారులు ప్రశంసలు కురిపించారు. బీసీఏ అధ్యక్షుడు హర్షవర్ధన్ మాట్లాడుతూ.. బీహార్ మహిళా క్రికెటర్లు తమ ప్రతిభతో రాష్ట్రానికి పేరు తీసుకువస్తున్నారని కొనియాడారు. బీసీఏ కార్యదర్శి జియౌల్ అర్ఫిన్ కూడా అక్షరను అభినందిస్తూ.. టోర్నమెంట్ ప్రారంభంలోనే ఇలాంటి ప్రతిభ వెలుగులోకి రావడం బీహార్ క్రికెట్ భవిష్యత్తుకు శుభసూచకమని అన్నారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Harmanpreet Kaur: ప్రపంచ క్రికెట్ చరిత్రలో తొలి ప్లేయర్‌గా రికార్డు.. హర్మన్‌ప్రీత్ కౌర్ అరుదైన ఘటన..

భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ సరికొత్త చరిత్ర...

Vaibhav Sooryavanshi: ఫైనల్ ముందే శ్రీలంకకు వైభవ్ బిగ్ వార్నింగ్.. సూర్యవంశీ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ చూశారా?

Vaibhav Sooryavanshi: వైభవ్ ఇప్పుడు తన పర్ఫామెన్స్‌తో ప్రపంచ క్రికెట్‌ను అబ్బురపరిచాడు....

Sai Krishna: సాయికృష్ణ కేసులో బిగ్ ట్విస్ట్.. దర్యాప్తులో సంచలన విషయాలు బట్టబయలు..

Sai Krishna: విజయవాడలో తీవ్ర కలకలం రేపుతున్న సాయికృష్ణ మృతి కేసు...

Vaibhav Sooryavanshi: రెచ్చగొడితే రచ్చరచ్చే.. శ్రీలంక బౌలర్లకు చుక్కలు చూపించిన వైభవ్ సూర్యవంశీ..

Vaibhav Sooryavanshi: ట్రై-సిరీస్‌లోని చివరి మ్యాచ్ ఈరోజు (జూన్ 21) ఇండియా...