21
February, 2026

A News 365Times Venture

21
Saturday
February, 2026

A News 365Times Venture

Akarshitha: ‘ఆకర్షిత’తో రాబోతున్న త్రిగుణ్.. గ్రాండ్‌గా మొదలైన కొత్త సినిమా!

Date:

Akarshitha: సూరిశెట్టి కిషోర్ దర్శకత్వంలో త్రిగుణ్ హీరోగా, పదినే కుమార్ హీరోయిన్‌గా తెరకెక్కుతున్న కొత్త సినిమా ‘ఆకర్షిత’. లక్కీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ వన్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఈ రోజు ఘనంగా జరిగాయి. ఈ చిత్రాన్ని కోరె సందీప్ యాదవ్, శ్రీకాంత్ బట్టు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ పూజా కార్యక్రమంలో ముహూర్తపు సన్నివేశానికి సి.కళ్యాణ్ క్లాప్ కొట్టగా, ప్రముఖ జ్యోతిశ్య నిపుణులు వేణు స్వామి స్క్రిప్ట్‌ను అందజేశారు. బేబీ ఆష్కా, కీర్తనలు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. నటి ప్రియ చిత్రానికి సంబంధించిన ‘ఆకర్షిత’ టైటిల్‌ను రివీల్ చేశారు. ఈ కార్యక్రమంలో హీరో త్రిగుణ్, కసిరెడ్డి, సత్యం రాజేష్, అదుర్స్ రఘు, రవివర్మ, ప్రియా పాల్గొని సందడి చేశారు.

READ ALSO: Smriti Mandhana: ప్రేమ విఫలమైనా.. ఆటలో మాత్రం తగ్గేదేలే! ఆర్సీబీకి కప్పు.. ఆసీస్‌పై సిరీస్!

అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో హీరో త్రిగుణ్ మాట్లాడుతూ.. ‘మంచి సినిమాతో మేమంతా రాబోతోన్నాం. ఈ చిత్రంలో నేను హీరోని కాదు కసిరెడ్డి హీరో. కసిరెడ్డితో పని చేయడం ఆనందంగా ఉంది. ఈ మూవీలో మాతో పాటుగా రవి వర్మ గారు, రఘు గారు, ప్రియా గారు నటిస్తున్నారు. ఈ రోజు మేం మా ‘ఆకర్షిత’ టైటిల్‌ను రివీల్ చేశాం. త్వరలోనే షూటింగ్ ప్రారంభిస్తాం. ఇతర అప్డేట్లు త్వరలోనే ఇస్తామ’ని అన్నారు. కసిరెడ్డి రాజ్ కుమార్ మాట్లాడుతూ.. ‘‘ఆకర్షిత’ కథను రెండేళ్ల క్రితం విన్నాను. కథ విన్నప్పుడు షాక్ అయ్యాను. ఇందులో అన్ని రకాల అంశాలుంటాయి. ఈ మూవీ అందరినీ ఆకట్టుకుంటుంది. త్రిగుణ్‌తో ఇది నాకు తొలి చిత్రం. ఇంత మంచి సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్’ అని అన్నారు. దర్శకుడు సూరిశెట్టి కిషోర్ మాట్లాడుతూ.. ‘మా ‘ఆకర్షిత’ చిత్రం చాలా కొత్తగా ఉంటుందన్నారు.

READ ALSO: Vishwak Sen’s CULT Teaser: ‘కల్ట్’ టీజర్‌తో విశ్వక్ సేన్ ఊచకోత!

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Shikhar Dhawan: గబ్బర్ కొత్త ఇన్నింగ్స్.. సోఫీతో శిఖర్ ధావన్ వెడ్డింగ్.. ఫోటోలు పంచుకున్న చాహల్!

Shikhar Dhawan: భారత క్రికెట్ జట్టులో తనదైన శైలిలో దూసుకుపోయిన శిఖర్...

Lovers Su*icide: హైదరాబాద్‌లో ప్రేయసి ఆత్మహత్య.. భయంతో విశాఖలో ప్రాణాలు తీసుకున్న ప్రియుడు..! ఏం జరిగింది..

Lovers Suicide: విశాఖలోని భీమిలి సమీపంలో లాడ్జిలో ఓ యువకుడు అనుమానస్పద...

Fake Universities Across India: దేశవ్యాప్తంగా 32 యూనివర్సిటీలను ఫేక్ గా ప్రకటించిన యూజీసీ..

యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC), భారతదేశం అంతటా 32 నకిలీ విశ్వవిద్యాలయాలుగా...

Jio Rs 365 Recharge Plan: జియో చౌకైన రీఛార్జ్ ప్లాన్.. 25GB డేటా, అన్ లిమిటెడ్ కాల్స్ మరెన్నో బెనిఫిట్స్

రిలయన్స్ జియో తన కస్టమర్ల కోసం క్రేజీ ప్లాన్ ను తీసుకొచ్చింది....