2
April, 2026

A News 365Times Venture

2
Thursday
April, 2026

A News 365Times Venture

Airtel Black: క్రేజీ ఆఫర్.. కేవలం రూ.399లకే IPTV, అన్‌లిమిటెడ్ ఇంటర్నెట్, కాలింగ్, 350+ టీవీ ఛానళ్ల ఎంటర్టైన్‌మెంట్..!

Date:

Airtel Black: భారతదేశంలో ఇంటర్నెట్, డిజిటల్ ఎంటర్టైన్‌మెంట్‌కు డిమాండ్ రోజు రోజుకీ పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రముఖ టెలికాం కంపెనీ భారతి ఎయిర్‌టెల్ తన వినియోగదారుల కోసం ప్రత్యేకంగా కొత్త సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. తాజాగా ఎయిర్‌టెల్ తన బేసిక్ ఎయిర్‌టెల్ బ్లాక్ ప్లాన్ (Airtel Black Plan)లో IPTV (Internet Protocol Television) సేవను ప్రారంభించింది. ఈ ప్లాన్ ను కేవలం రూ.399కే అందుబాటులో ఉండడం విశేషం.

Read Also: Operation Sindoor: మధ్యాహ్నం 3:30 గంటలకు త్రివిధ దళాల డైరెక్టర్ జనరల్స్ మీడియా సమావేశం

ఈ ప్లాన్‌లో మొత్తం మూడు రకాల సేవలు లభించనున్నాయి. మొదటగా ఇందులో వినియోగదారులకు 10 Mbps స్పీడ్‌తో అన్‌లిమిటెడ్ ఇంటర్నెట్ అందించబడుతుంది. అయితే, ఇందులో FUP (Fair Usage Policy) అమలులో ఉంటుంది. ఒక బిల్లింగ్ సైకిల్‌లో 3333 GB డేటా వాడిన తరువాత స్పీడ్ 1 Mbpsకి తగ్గించబడుతుంది. ఇక రెండవది ల్యాండ్‌లైన్ కాలింగ్. ఇందులో ఎయిర్‌టెల్ ల్యాండ్‌లైన్ సౌకర్యంతో వినియోగదారులు అన్‌లిమిటెడ్ కాల్స్ చేయగలుగుతారు. ఇక మూడొవది IPTV సేవలు. ఈ కొత్త ప్లాన్‌లో 350 కంటే ఎక్కువ టీవీ ఛానల్స్ సహా IPTV సర్వీస్‌ కూడా అందించబడుతోంది. ఇది డిజిటల్ ఎంటర్టైన్‌మెంట్‌ను మరింత చేరువ చేసాలా చేస్తోంది.

Read Also: Road Accident: పల్నాడు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం!

ఇక ఈ సేవలను పొందడానికి వినియోగదారులు ముందుగా రూ.2,500 చెల్లించాలి. ఇందులో అవసరమైన హార్డ్‌వేర్, ఇన్‌స్టాలేషన్ ఖర్చులు ఉండగా.. ఈ మొత్తం తర్వాత వచ్చే బిల్లుల్లో అడ్జస్ట్ చేయబడుతుంది. అయితే ఈ ప్లాన్‌లో ఒక మైనస్ ఉంది. ఇందులో ఎటువంటి ఓటీటీ యాప్స్, అధిక స్పీడ్ ఇంటర్నెట్ సేవలు లభించవు. అయినా ఇది ఒక ఎంట్రీ లెవల్ ప్లాన్ గా చాలా ఆకర్షణీయంగా ఉంది. ఒకవేళ ఎక్కువ స్పీడ్ లేదా OTT సేవలు కావాలనుకుంటే.. ఎయిర్‌టెల్ 599 నుంచి 699 రూపాయల వరకు ఉన్న ప్రీమియం ప్లాన్లను కూడా అందిస్తోంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Iran-Israel: ట్రంప్ వ్యాఖ్యలతో మళ్లీ టెన్షన్.. ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడులు

ఇరాన్‌ అంతు చూస్తామంటూ అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రసంగం తర్వాత ప్రపంచ...

Pradeep Ranganathan : ఇంటెలిజెంట్ డైరెక్టర్ తో ప్రదీప్ రంగనాథన్ సినిమా ఫిక్స్

టాలీవుడ్ మరియు కోలీవుడ్ ప్రేక్షకులను తన యూత్‌ఫుల్ ఎనర్జీతో ఆకట్టుకుంటున్న యంగ్...

Rajamouli : ధురంధర్ దారిలో వారణాసి.. వర్కౌట్ అవుతుందా?

ప్రపంచ సినిమా గర్వించదగ్గ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి అని చెప్పడంలో ఎలాంటి...

Catering: క్యాటరింగ్ బిజినెస్ మాటున పెద్ద కథే నడిపిస్తున్నాడుగా..

చేసేది క్యాటరింగ్‌ పనే ఐనా… ఫుల్‌ టైంలో మాత్రం కంత్రీ పనులు...