13
May, 2026

A News 365Times Venture

13
Wednesday
May, 2026

A News 365Times Venture

Air India: ప్రధాని మోదీ పొదుపు మంత్రం.. ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం..

Date:

Air India: పశ్చిమాసియా యుద్ధం, ఇంధన సంక్షోభంతో భారత్ సహా ప్రపంచదేశాలు ఇబ్బందులు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ పొదుపు సూచనలు చేశారు. విదేశీ ప్రయాణాలు తగ్గించుకోవడంతో పాటు ఇంధన పొదుపు చేపట్టాలని సూచించారు. ఈ నేపథ్యంలో ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. తన అంతర్జాతీయ కార్యకలాపాలను తగ్గిస్తున్నట్లు ఎయిర్ ఇండియా అధికారికంగా ప్రకటించింది.

Read Also: Electric Vehicle: EV యజమానులకు కేంద్రం గుడ్ న్యూస్..

ఎయిర్ ఇండియా పలు ఇంటర్నేషనల్ రూట్లలో విమానాల సంఖ్యను తగ్గించింది. ఆగస్టు 2026 వరకు నెలకు 1200కు పైగా అంతర్జాతీయ విమానాలను నడపడం కొనసాగించాలని ఎయిర్ ఇండియా నిర్ణయించింది. దీనిలో భాగంగా ఉత్తర అమెరికాకు వారానికి 33 విమాన సర్వీసులు, యూరప్‌కు వారానికి 47 విమాన సర్వీసులు, యూకేకు వారానికి 57 విమాన సర్వీసులు, ఆస్ట్రేలియాకు వారానికి 8 విమాన సర్వీసులు, ఫార్ ఈస్ట్, సౌత్-ఈస్ట్ ఆసియా, సార్క్ ప్రాంతాలకు వారానికి 158 విమాన సర్వీసులు, మారిషస్‌కు (ఆఫ్రికా) వారానికి 7 విమాన సర్వీసులు నడుపనున్నారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Supreme Court: భార్య తన కెరీర్ కొనసాగించడం ‘‘భర్తను విడిచిపెట్టినట్లు కాదు’’

Supreme Court: భార్య తన కెరీర్ కొనసాగించడం ‘‘క్రూరత్వం’’, ‘‘భర్తను విడిచిపెట్టడం’’గా...

8K కెమెరా, 165Hz డిస్‌ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!

Motorola Razr Fold Launched: మోటోరోలా (Motorola) భారత్‌లో కొత్త ఫోల్డబుల్...

Bomb Threat: ఆ సీఎం కార్యాలయాన్ని పేల్చేస్తాం.. ఏకంగా ముఖ్యమంత్రికే బాంబు బెదిరింపు!

Bomb Threat: పంజాబ్‌లో మరోసారి బాంబు బెదిరింపులు పెను సంచలనం సృష్టిస్తున్నాయి....

Hantavirus: హంటావైరస్‌పై ఆందోళన.. వ్యాక్సిన్ లేదు.. మరి చికిత్స ఎలా..?

Hantavirus: హంటావైరస్ అనేది ప్రధానంగా ఎలుకల ద్వారా మనుషులకు సోకే వైరస్....