11
April, 2026

A News 365Times Venture

11
Saturday
April, 2026

A News 365Times Venture

Aditya Dhar: లెజెండ్ ప్రభాస్ “స్పిరిట్” సినిమా కోసం వేచి చూస్తున్నా.. “ధురంధర్” డైరెక్టర్ ఆదిత్యధర్

Date:

Aditya Dhar: ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ‘ధురంధర్: ది రివేంజ్’ సినిమాతో సంచలనం సృష్టిస్తున్న దర్శకుడు ఆదిత్యధర్, రెబల్ స్టార్ ప్రభాస్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభాస్‌ను ‘లెజెండ్’ అని సంబోధిస్తూ.. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రాబోతున్న ‘స్పిరిట్’ సినిమా కోసం తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా రాసుకొచ్చాడు.

సరికొత్త కలర్స్, అబ్బురపరిచే డిజైన్, 200MP కెమెరాతో మార్కెట్ ను షేక్ చేయడానికి సిద్దమైన Huawei Pura 90 సిరీస్..!

‘ధురంధర్’ సినిమాపై బాలీవుడ్‌లో వస్తున్న ‘ప్రాపగండా’ విమర్శలను దర్శకుడు సందీప్ రెడ్డి వంగా గట్టిగా తిప్పికొట్టారు. నిజాయితీగా తీసిన సినిమాపై ఇలాంటి విష ప్రచారం చేయడం సరికాదని ఆయన పేర్కొన్నారు. దీనికి స్పందించిన ఆదిత్యధర్.. తన అభిప్రాయాలపై బలంగా నిలబడే సందీప్ వంగా అందరికీ స్ఫూర్తి అని కొనియాడారు. ఇదే క్రమంలో, “లెజెండ్ ప్రభాస్ గారికి నా ప్రేమను తెలియజేయండి.. థియేటర్లలో ‘స్పిరిట్’ విధ్వంసాన్ని చూడాలని వెయిట్ చేస్తున్నాను” అంటూ రిప్లై ఇచ్చారు.

ప్రభాస్‌ను ఉద్దేశించి ఆదిత్య ధార్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇండియన్ సినిమాలోనే బిగ్గెస్ట్ యాక్షన్ డైరెక్టర్లలో ఒకరిగా పేరు తెచ్చుకున్న ఆదిత్య ధార్, గ్లోబల్ స్టార్ ప్రభాస్‌తో గనుక సినిమా చేస్తే బాక్సాఫీస్ రికార్డులు తిరగరాయడం ఖాయమని ఫ్యాన్స్ అప్పుడే అంచనాలు మొదలుపెట్టారు కూడా. చూడాలి మరి ఫ్యూచర్ లో అది సాధ్యమవుతుందేమో..

Garlic Peeling Tips: వెల్లుల్లి తొక్క/పొట్టు తీయడానికి తెగ ఇబ్బంది పడిపోతున్నారా..? సింపుల్ ట్రిక్స్ తో ఇట్టే తీసేయండి..!

ఇకపోతే ధురంధర్ విషయానికి వెళ్తే.. భారతదేశ గూఢచారి వ్యవస్థలోని లోతుపాతులను, దేశభక్తిని, ప్రతీకారాన్ని అద్భుతమైన యాక్షన్ డ్రామాగా మలిచిన చిత్రం ‘ధురంధర్: ది రివేంజ్’. గతంలో ‘ఉరి: ది సర్జికల్ స్ట్రైక్’ వంటి భారీ విజయాన్ని అందించిన ఆదిత్యధర్, ఈ సినిమాను అత్యున్నత సాంకేతిక విలువల తో తెరకెక్కించారు. భారీ తారాగణం, ఉత్కంఠభరితమైన స్క్రీన్ ప్లే తో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డుల విధ్వంసం సృష్టిస్తోంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఏకంగా 1680 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేస్తూ రికారాదులను తిరగరాస్తుంది.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Gold Seized: ఎయిర్ పోర్ట్ లో భారీగా బంగారం పట్టివేత.. లేడీ స్మగ్లర్స్ నుండి 30 కేజీల బంగారం సీజ్

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. రూ.38 కోట్లు విలువచేసే...

Donald Trump: “యుద్ధం మళ్లీ మొదలవుతుంది”.. ఇరాన్‌కు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్..

Donald Trump: పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా జరుగబోతున్న అమెరికా-ఇరాన్ శాంతి...

AP Cabinet Meeting: ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలివే..

సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ఏపీ కేబినెట్ రాష్ట్ర పారిశ్రామిక, పరిపాలనా రంగాల్లో...

Madhapur job scam : సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల పేరిట భారీ మోసం..రూ.5 కోట్లు బురిడీ..

సాఫ్ట్‌వేర్ ఉద్యోగం సంపాదించాలనే నిరుద్యోగుల ఆశను పెట్టుబడిగా మార్చుకున్న ఒక కేటుగాళ్ల...