27
April, 2026

A News 365Times Venture

27
Monday
April, 2026

A News 365Times Venture

Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు..

Date:

భారతీయ రైల్వే ముఖచిత్రాన్ని మారుస్తూ, సామాన్యుడికి హై-స్పీడ్ ప్రయాణ అనుభూతిని అందించే దిశగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏప్రిల్ 28న రెండు కొత్త అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను పచ్చజెండా ఊపి ప్రారంభించనున్నారు. ప్రయాణికుల రద్దీ మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని ఈ మార్గాల్లో రైళ్లు నడవనున్నాయి.

వారణాసి – పుణే (హడప్సర్): ఆధ్యాత్మిక రాజధాని కాశీని, మహారాష్ట్రలోని విద్యా, ఐటీ హబ్ అయిన పుణేతో అనుసంధానిస్తుంది.

అయోధ్య – ముంబై (లోకమాన్య తిలక్ టెర్మినస్): శ్రీరామ జన్మభూమి అయోధ్యను, దేశ ఆర్థిక రాజధాని ముంబైతో కలిపే ఈ మార్గం భక్తులకు వరం కానుంది.

వందే భారత్ తరహాలోనే ఆధునిక హంగులతో రూపొందించబడిన ఈ రైళ్లు, ముఖ్యంగా మధ్యతరగతి మరియు పేద ప్రయాణికులకు అందుబాటులో ఉండేలా నాన్-ఏసీ (Non-AC) కోచ్‌లతో రూపొందించబడ్డాయి. రైలుకు ఇరువైపులా ఇంజన్లు ఉండటం వల్ల వేగం త్వరగా అందుకోవడమే కాకుండా, ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుంది.

మెరుగైన సీట్లు, సీసీటీవీ కెమెరాలు, సెన్సార్ ఆధారిత వాష్‌రూమ్‌లు, మొబైల్ ఛార్జింగ్ పాయింట్లు ప్రతి సీటు వద్ద అందుబాటులో ఉంటాయి. మధ్య భారతదేశం మీదుగా ఈ రైళ్లు ప్రయాణించడం వల్ల ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోని పలు చిన్న పట్టణాల ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం లభిస్తుంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

AP Intermediate Supplementary Exams: ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫీజు గడువు పొడిగింపు..!

AP Intermediate Supplementary Exams fee deadline extended: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని...

CM Revanth Reddy : BRS ఒక చచ్చిపోయిన శవం.. దానికి భవిష్యత్తు లేదు

CM Revanth Reddy : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీపై...

Jyoti Poorvaj : అందాలతో మంట రాజేస్తున్న జ్యోతి పూర్వాజ్

G7nknxfayaassld Gdotkwjbcaa94rq G6trjnoa4aa6z2v G6tt4gqbiaaeozf G6tt4ffboaeaezp G6ttsbabuaappfq G6ttsbla8aeemtm G6trjpebqaaelp4 Source link

Mamata Banerjee: మోడీ ‘ఝల్‌మురి’.. మమత ‘ఫ్రూట్స్’ కొనుగోలు.. ఫొటోలు వైరల్

పశ్చిమ బెంగాల్‌లో మరికొన్ని గంటల్లో ఎన్నికల ప్రచారం ముగియనుంది. అన్ని పార్టీలు...