Toshiba Z670SP MiniLED 4K TV: తోషిబా (Toshiba) MiniLED టీవీ సిరీస్ Z670SPను అధికారికంగా లాంచ్ చేసింది. ఈ సిరీస్‌లో 55 అంగుళాల నుంచి 100 అంగుళాల వరకు ఐదు రకరకాల స్క్రీన్ సైజ్ లు అందుబాటులో ఉన్నాయి. Z670SP సిరీస్‌లో ముఖ్యంగా 144Hz నేటివ్ రిఫ్రెష్ రేట్, REGZA పవర్ ఆడియో+, REGZA ఇంటలిజెన్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. 144Hz ప్యానెల్ వల్ల స్పోర్ట్స్, గేమింగ్, ఫాస్ట్ మూవింగ్ కంటెంట్ చూసేటప్పుడు స్మూత్ విజువల్స్ లభిస్తాయి. REGZA ఇంటలిజెన్స్ టెక్నాలజీ కంటెంట్‌ను అనుసరించి పిక్చర్, సౌండ్ సెట్టింగ్స్‌ను ఆటోమేటిక్‌గా మార్చుతుంది.
యూనివర్స్ బాస్ Chris Gayle మరో అడుగు.. ఆ జట్టుకు సహాయజమానిగా కొత్త ప్రయాణం..!
విజువల్స్ పరంగా మినీ LED బ్యాక్‌లైటింగ్ టెక్నాలజీ ఉపయోగించడం వల్ల మెరుగైన బ్రైట్‌నెస్, కాంట్రాస్ట్, డీప్ బ్లాక్స్ లభిస్తాయి. అలాగే REGZA ఇంజిన్ ZRi ఇమేజ్ ప్రాసెసింగ్, అప్‌స్కేలింగ్ పనులను సమర్థవంతంగా నిర్వహిస్తుంది. QLED కలర్ టెక్నాలజీ వల్ల విస్తృతమైన రంగులు కనిపిస్తాయి. ఆడియో విషయంలో ఈ టీవీలు ప్రత్యేకంగా రూపొందించబడ్డాయి. ఫ్రంట్-ఫైరింగ్ స్పీకర్లు సౌండ్‌ను నేరుగా వినియోగదారుల వైపు పంపిస్తాయి. REGZA పవర్ ఆడియో+, Eilex ప్రిజం టెక్నాలజీలతో క్లియర్ అండ్ బ్యాలెన్స్‌డ్ సౌండ్ లభిస్తుంది. డాల్బీ విజన్, డాల్బీ ఆటమ్స్ సపోర్ట్‌తో HDR వీడియో ఇంకా స్పేషల్ ఆడియో అనుభవం అందుతుంది.

8.18mm స్లిమ్, 120Hz డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో TECNO POP X 5G లాంచ్.. ధర ఎంతంటే.?
గేమింగ్ ప్రేమికుల కోసం “గేమ్ మోడ్ ప్రో” ఫీచర్ కూడా ఉంది. ఇది లేటెన్సీని తగ్గించి స్పందనను వేగంగా అందిస్తుంది. ధర విషయానికి వస్తే ఈ టీవీలు రూ.64,990 నుంచి మొదలు అవుతున్నాయి. రిలయన్స్ డిజిటల్, అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి వివిధ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ఈ టీవీలను కొనుగోలు చేయవచ్చు. లాంచ్ ఆఫర్లలో రూ.10,000 వరకు క్యాష్‌బ్యాక్, జీరో డౌన్ పేమెంట్ ఆప్షన్, 2 సంవత్సరాల వారంటీ వంటి ప్రయోజనాలు ఉన్నాయి.
Your living room = stadium vibes
Feel every moment with Toshiba Z670SP Mini LED 4K.
Stunning visuals Mini LED 4K
Immersive sound Cinematic Audio
Ultra-smooth play 144Hz
Up to ₹10,000 cashback | 40% off | Zero down payment
#ToshibaTV #MiniLED #4KTV #GameOn pic.twitter.com/MBjpJuZNE1— Toshiba TV India (@ToshibaTV_India) April 20, 2026





Stunning visuals Mini LED 4K
Immersive sound Cinematic Audio
Ultra-smooth play 144Hz 
