31
March, 2026

A News 365Times Venture

31
Tuesday
March, 2026

A News 365Times Venture

Stampede: గుడిలో మృత్యుఘోష.. ఆ ఆలయంలో తొక్కిసలాట.. 8 మంది మృతి!

Date:

Stampede: బీహార్‌లోని నలంద జిల్లాలో గల శీతలా మాత ఆలయం (Sheetala Mata Mandir)లో మంగళవారం తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ తొక్కిసలాట ఘటనలో ఇప్పటి వరకు 8 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. పదుల సంఖ్యలో గాయాలయినట్లు సమాచారం. మంగళవారం ప్రత్యేక పూజల కోసం పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలిరావడంతో ఈ ఘటన జరిగింది. విషాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే, పోలీసు అధికారులు స్థానిక గ్రామస్థులతో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. ఇక భక్తుల ఆర్తనాదాలతో ఆలయం పురవీధులు దద్దరిల్లాయి. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఆసుపత్రుల్లో క్షతగాత్రుల హాహాకారాలు హోరెత్తించాయి.

READ MORE: AA25 : ధురంధర్ హీరో కథతో ఐకాన్ స్టార్?

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Explosion in Police Station: పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు.. ఎస్సై సహా ముగ్గురికి తీవ్రగాయాలు.!

Explosion in Police Station: కృష్ణా జిల్లా చల్లపల్లి పోలీస్ స్టేషన్...

Exclusive : ‘పెద్ది’ డేట్ కోసం టాలీవుడ్ లో భారీ క్యూ.. రేసులో ఎవరెవరు ఉన్నారంటే?

సమ్మర్ అంటేనే పెద్ద సినిమాల సీజన్. అయితే ఈ ఏడాది మే...

Kiara Advani : అమ్మనయ్యాక.. అలా మారక తప్పలేదు..

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ ప్రస్తుతం సినిమాలతో పాటు తన...

IPL 2026: కోహ్లీ, రోహిత్ ల మధ్య తేడా అదే.. రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు..!

IPL 2026: టీమిండియా దిగ్గజ ఆటగాల్లైనా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల...