7
May, 2026

A News 365Times Venture

7
Thursday
May, 2026

A News 365Times Venture

LaGuardia Airport: లాగార్డియా విమానాశ్రయంలో ఘోర ప్రమాదం.. రన్‌వేపై ట్రక్కును ఢీకొన్న విమానం.. 100 మంది ప్రయాణికులు!

Date:

న్యూయార్క్‌లోని లా గార్డియా విమానాశ్రయంలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో విమానం ముందు భాగం నుజ్జునుజ్జు అయింది. అమెరికాలోని అత్యంత రద్దీగా ఉండే లా గార్డియా విమానాశ్రయం (LGA)లో ఒక భారీ విమానం అగ్నిమాపక వాహనాన్ని ఢీకొనడంతో, దాని ముందు భాగం తీవ్రంగా దెబ్బతిన్నట్లు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో ప్రయాణికులు పెద్ద సంఖ్యలో మృతి చెందినట్లు భావిస్తున్నారు.

Also Read:Gold &Silver Rates: యాహూ భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. అస్సలు ఊహించి ఉండరు!

సుమారు 100 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఎయిర్ కెనడా ఎక్స్‌ప్రెస్ CRJ-900 విమానం, న్యూయార్క్‌లోని రన్‌వేపై ఒక అగ్నిమాపక వాహనాన్ని ఢీకొన్నట్లు సమాచారం. ఈ ఘోర ప్రమాదం తర్వాత విమానం ముందు రెక్క నుజ్జునుజ్జు అయినట్లు కనిపించింది. విమానాశ్రయ అధికారులు విమానాశ్రయాన్ని పూర్తిగా మూసివేశారు. అన్ని విమానాలను JFK విమానాశ్రయానికి మళ్లించారు.

Also Read:CSK Hall of Fame: సీఎస్ కే హిస్టరీలో మైలురాయి.. ఫస్ట్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో సురేష్ రైనా, మాథ్యూ హేడెన్ ఎంట్రీ

ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఇద్దరు మరణించినట్లు ధృవీకరించగా, డజన్ల కొద్దీ ప్రయాణికులు, సిబ్బంది గాయపడ్డారు. కొన్ని నివేదికల ప్రకారం 70 మందికి పైగా గాయపడ్డారు, వీరిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉంది. విమానం ముందు భాగం, కాక్‌పిట్ తీవ్రంగా దెబ్బతిన్నాయి. వీడియో ఫుటేజ్‌లో విమానం ముందు భాగం దారుణంగా నుజ్జునుజ్జు అయినట్లు కనిపిస్తుండగా, ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రమాదం జరిగిన అనంతరం, ఎయిర్ కెనడా ఒక ప్రకటన విడుదల చేస్తూ, తాము పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని, ప్రభావిత ప్రయాణికుల కుటుంబాలను సంప్రదిస్తున్నామని తెలిపింది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Suvendu Adhikari: మమతా బెనర్జీని ఓడించినందుకే నా పీఏను హత్య చేశారు..

Suvendu Adhikari: బెంగాల్‌లో ఎన్నికల తర్వాత హత్యా రాజకీయాలు ఆగడం లేదు....

Suvendu Adhikari PA Murder: పక్కా పథకం ప్రకారమే సువేందు అధికారి పీఏ హత్య..

Suvendu Adhikari PA Murder: ఎన్నికల అనంతరం బెంగాల్‌లో రక్తం పారుతూనే...

Amazon Video-MX Player: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఎంఎక్స్ ప్లేయర్ విలీనం.. ఇకపై అంతా ఒకే చోట..

అమెజాన్ ప్రైమ్ వీడియో తన వినియోగదారులకు ఒక తీపి కబురు అందించింది....