8
May, 2026

A News 365Times Venture

8
Friday
May, 2026

A News 365Times Venture

B-1B Lancer: ఇరాన్‌కు చెక్ పెట్టేందుకు రంగంలోకి అమెరికా B-1B లాన్సర్!

Date:

B-1B Lancer: పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ అమెరికా తన సైనిక శక్తిని ప్రదర్శిస్తోంది. శత్రువుల గుండెల్లో దడపుట్టించే అత్యంత భయంకరమైన బాంబర్ విమానం ‘B-1B లాన్సర్’ను అమెరికా వైమానిక దళం రంగంలోకి దించింది. ఇరాన్‌తో సైనిక ఘర్షణ పెరుగుతున్న తరుణంలో, తన మార్క సామర్థ్యాన్ని చాటిచెప్పేందుకు ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’కి మద్దతుగా ఈ సూపర్‌సోనిక్ విమానం మిడిల్ ఈస్ట్ ఆకాశంలో గర్జించనుంది.

READ ALSO: BAN vs PAK: పాకిస్థాన్-బంగ్లాదేశ్ మ్యాచ్‌లో మరో వివాదం.. వైడ్ బాల్‌కి రివ్యూ, ఐసీసీకి ఫిర్యాదు!

‘బోన్’ (BONE) ఎందుకింత ప్రత్యేకం..
అమెరికా సైనికులు ఈ విమానాన్ని ముద్దుగా ‘బోన్’ (B-One) అని పిలుచుకుంటారు. ఇది కేవలం బాంబర్ మాత్రమే కాదు, అమెరికా వైమానిక దళానికి వెన్నెముక వంటిది. ఇది ఏకకాలంలో సుమారు 75,000 పౌండ్ల (34,000 కిలోలు) బరువున్న శక్తివంతమైన బాంబులు, క్షిపణులను మోసుకెళ్లగలదు. గంటకు సుమారు 1,531 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ శత్రువుల స్థావరాలను క్షణాల్లో చిత్తు చేయగలదు.

ఇది సుమారు 60,000 అడుగుల ఎత్తు వరకు ఎగరగలదు. ఒక్కసారి ఇంధనం నింపితే ఏకధాటిగా 9,400 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. ఆయుధాలు లేకుండా అయితే ఇది 12,000 కిలోమీటర్ల వరకు వెళ్లగలదు. ఈ విమానాన్ని నడపడానికి నలుగురు సభ్యుల బృందం (కమాండర్, పైలట్, ఇద్దరు ఆఫీసర్లు) అవసరం. గైడెడ్ క్షిపణులు, అణు ఆయుధాలు, సంప్రదాయ బాంబులను ఇది ప్రయోగించగలదు. దీనికి ఉన్న ఆరు ఎక్స్టర్నల్ హార్డ్ పాయింట్స్ ద్వారా అదనపు బాంబులను కూడా అమర్చుకోవచ్చు.

యుద్ధ దిశను మార్చే సంకేతం..
సౌత్ డకోటాలోని ఎల్స్‌వర్త్ ఎయిర్ ఫోర్స్ బేస్ నుంచి బయలుదేరిన ఈ విమానం మధ్యప్రాచ్యానికి చేరుకోవడం అంటే.. యుద్ధం తీవ్రరూపం దాల్చబోతోందనే సంకేతాలను ఇస్తోంది. అమెరికా వద్ద ప్రస్తుతం ఇలాంటివి 104 విమానాలు ఉన్నాయి. ఇరాన్ రక్షణ వ్యవస్థలను ఛేదించడంలో ఇది కీలక పాత్ర పోషించనుందని రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

READ ALSO: Vaibhav Suryavanshi: ఐపీఎల్‌లో ఆ దిగ్గజం రికార్డ్‌ను బద్ధలుకొడుతా.. వైభవ్ సూర్యవంశీ సంచలన వ్యాఖ్యలు

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

CM Revanth Reddy : దేశానికే మోడల్‌గా కొడంగల్‌.. రూ. 110 కోట్లతో శ్రీవారి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ

తన సొంత నియోజకవర్గమైన కొడంగల్‌ను దేశానికే ఒక ఆదర్శవంతమైన నమూనాగా (మోడల్)...

CM Chandrababu: కాగితాలు తీసుకుని కార్లో వదిలిపెట్టొద్దు, పరిష్కారం చూపండి.. కలెక్టర్లకు సీఎం ఆదేశాలు!

సచివాలయంలో జరిగిన 7వ కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ప్రజా సమస్యల పరిష్కారంపై సీఎం...

Suvendu Adhikari: 13 ఏళ్లలో నలుగురు సన్నిహితుల్ని కోల్పోయిన సువేందు అధికారి..

Suvendu Adhikari: బెంగాల్‌లో బీజేపీ నేత సువేందు అధికారి పీఏ చంద్రనాథ్...