25
February, 2026

A News 365Times Venture

25
Wednesday
February, 2026

A News 365Times Venture

ICC ఈవెంట్ సాంగ్‌.. క్రికెట్ అభిమానులకు ప్రత్యేక ట్రీట్ అందించనున్న Anirudh Ravichander లైవ్ పెర్ఫార్మెన్స్..!

Date:

Anirudh Ravichander: క్రికెట్, సంగీతం కలిసే అరుదైన వేడుకకు చెన్నై సిద్ధమవుతోంది. ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు అనిరుధ్ రవిచందర్ ICC అధికారిక ఈవెంట్ సాంగ్ “Feel the Thrill”ను ఫిబ్రవరి 26న చెన్నైలోని ప్రసిద్ధ MA చిదంబరం స్టేడియం (చెపాక్)లో లైవ్‌గా ప్రదర్శించనున్నారు. ఇండియా – జింబాబ్వే మ్యాచ్‌కు ముందు ఈ ప్రత్యేక సంగీత కార్యక్రమం జరగనుంది.

మిడ్‌రేంజ్‌లో కొత్త ట్రెండ్.. పింక్ కలర్‌, Glyph లైట్స్‌తో Nothing Phone (4a) లాంచ్‌ కు సిద్ధం..!

ఈ T20 టోర్నమెంట్ ప్రారంభమైనప్పటి నుంచి అభిమానుల్లో ఉత్సాహం కొనసాగుతుండగా.. అనిరుధ్ లైవ్ పెర్ఫార్మెన్స్ ఈ మ్యాచ్‌కు మరింత ప్రత్యేకతను తీసుకురానుంది. తన ఎనర్జిటిక్ మ్యూజిక్, స్టేజ్ ప్రెజెన్స్‌తో ప్రసిద్ధి చెందిన అనిరుధ్ ఈ అధికారిక గీతాన్ని స్వయంగా కంపోజ్ చేసి పాడారు. దీంతో ఈ సాంగ్ ICC ఈవెంట్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. “Feel the Thrill” పాట T20 క్రికెట్ ను ప్రతిబింబించేలా రూపొందించబడింది. దేశభక్తి, క్రికెట్‌పై అభిమానుల అభిమానం, ఆటలోని భావోద్వేగాలను ఈ పాట ప్రతిబింబిస్తుంది.

Thunderstorms Alert : అలర్ట్.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు..

ఈ పాట ICC చేపట్టిన పెద్ద ప్రచార కార్యక్రమంలో భాగంగా రూపొందించబడింది. ఈ క్యాంపెయిన్ ప్రధాన ఉద్దేశ్యం దేశాల మధ్య పోటీ ఉన్నప్పటికీ, క్రికెట్ ప్రపంచాన్ని ఒకటిగా కలుపుతుందనే సందేశాన్ని ఇవ్వడం. అభిమానులు కేవలం మ్యాచ్‌ను చూడటం మాత్రమే కాదు, ప్రతి క్షణాన్ని అనుభవిస్తారని ఈ పాట తెలియజేస్తుంది. ఈ సాంగ్ గురించి అనిరుధ్ మాట్లాడుతూ.. క్రికెట్ ప్రపంచవ్యాప్తంగా ఒకే భావోద్వేగాన్ని కలిగిస్తుందని అన్నారు. “ప్రతి చీర్, ప్రతి నిశ్శబ్దం, ప్రతి హార్ట్‌ బీట్ క్రికెట్ సమయంలో ఒకే రీతిలో కలుస్తాయి” అని అన్నారు. ఈ ఐసీసీ అధికారిక పాటతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులను ఒకే వేదికపైకి తీసుకురావడం ఎంతో గర్వంగా ఉందని అన్నారు.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

T20 World Cup 2026: న్యూజిలాండ్‌ సూపర్‌ విక్టరీ.. శ్రీలంక ఔట్..

T20 World Cup 2026: ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026లో...

Off The Record: ఇబ్రహీంపట్నం కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎత్తులకు పై ఎత్తులు

Off The Record: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో రాజకీయం రసవత్తరంగా...

The Paradise: యూట్యూబ్‌లో “ఆయా షేర్” ఊర మాస్ విధ్వంసం..

The Paradise: దసరా తర్వాత నేచురల్ స్టార్ నాని, విజనరీ మేకర్...

AP Crime: అతనో ప్రభుత్వ ఉద్యోగి.. డ్యూటీ దిగిన తర్వాత దొంగతనాలు..!

AP Crime: పేరుకు అతనో ప్రభుత్వ ఉద్యోగి.. కానీ, డ్యూటీ దిగిన...