24
February, 2026

A News 365Times Venture

24
Tuesday
February, 2026

A News 365Times Venture

Spirit: డార్లింగ్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. ‘స్పిరిట్’లో డాన్ లీ క్యామియో? మార్చి 1న అప్‌డేట్ వస్తోందా!

Date:

Spirit: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కలయికలో రాబోతున్న ‘స్పిరిట్’ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ సినిమా క్యాస్టింగ్ గురించి రోజుకో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, తాజాగా చిత్రబృందం కొరియన్ స్టార్ డాన్ లీని స్పెషల్ క్యామియో రోల్ కోసం సంప్రదించినట్లు ప్రచారం జరుగుతుంది. అయితే దీనిపై చిత్ర బృందం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. నిజానికి సందీప్ వంగా సినిమాల్లో క్యారెక్టర్లు చాలా పవర్‌ఫుల్‌గా ఉంటాయి, కొరియన్ స్టార్ డాన్ లీ స్పిరిట్ సినిమాలో భాగం అయితే వెండి తెరపై నిప్పులు చెలరేగడం తథ్యంగా కనిపిస్తుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డాన్ లీ వంటి అంతర్జాతీయ నటుడు వెండి తెరపై కలిసి కనిపిస్తే ఈ సినిమా స్థాయి మరో లెవల్‌కు వెళ్తుందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

READ ALSO: Maoist leaders surrender: మావోయిస్టులకు భారీ దెబ్బ.. అగ్రనేతలు దేవుజి, మల్లారాజి రెడ్డి సహా నలుగురు కీలక నేతలు లొంగుబాటు!

సందీప్ వంగా రాసే నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు సినిమాలో ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయో ‘యానిమల్’ సినిమాతో అందరికీ అర్థమైంది. డాన్ లీ ఈ క్యామియోకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే, మార్చి 1న ఒక చిన్న అప్డేట్ వచ్చే అవకాశముందని సినీ సర్కిల్‌లో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇకపోతే ఈ సినిమాలో కీ రోల్ విలన్‌గా బాలీవుడ్ స్టార్ యాక్టర్ వివేక్ ఓబెరాయ్ ప్రభాస్‌ను ఢీకొట్టబోతున్నారని కూడా జోరుగా ప్రచారం సాగుతోంది. త్వరలోనే చిత్ర యూనిట్ దీనిపై అధికారిక ప్రకటన విడుదల చేసే ఛాన్స్ ఉంది. రోజుకో వైరల్ న్యూస్‌తో ఈ సినిమాపై సోషల్ మీడియాలో మామూలుగా హైప్ పెరగడం లేదు. సందీప్ రెడ్డి వంగా, ప్రభాస్ కాంబినేషన్‌లో వచ్చే స్పిరిట్ సినిమా కోసం డార్లింగ్ ఫ్యాన్స్‌తో పాటు, సినిమా లవర్స్ కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

READ ALSO: Keralam: కేరళ ఇకపై ‘కేరళం’.. కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర కేబినెట్!

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

US Iran War: ఇరాన్‌‌పై దాడి చేయాల వద్దా అనేది.. ఆ ఇద్దరి చేతుల్లోనే!

US Iran War: అమెరికా – ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు...

CM Chandrababu: ప్రమాదకర రసాయనాలతో కల్తీ నెయ్యి తయారు..

CM Chandrababu: తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై శాసనసభ చర్చలో ముఖ్యమంత్రి...

Mallikarjun Kharge: కామన్వెల్త్ క్రీడల్లో గడ్కరీ ఏం చేశారో తెలియదా? బీజేపీపై మల్లిఖార్జున్ ఖర్గే విమర్శలు

ఢిల్లీ ఏఐ సమ్మిట్‌లో న్యూసెన్స్ సృష్టించిన కేసులో జాతీయ కాంగ్రెస్ యూత్...

El Mencho: మెక్సికో డ్రగ్ డాన్ ఎల్ మెన్చో ఎలా దొరికాడు.. పట్టించింది ఎవరంటే..!

మెక్సికోలో డ్రగ్ డాన్ ఎల్ మెన్చో హత్య తర్వాత దేశం అట్టుడికింది....