24
February, 2026

A News 365Times Venture

24
Tuesday
February, 2026

A News 365Times Venture

Bihar Court Serious on AP Police: ఏపీ పోలీసులపై బీహార్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం..

Date:

Bihar Court Serious on AP Police: ఆంధ్రప్రదేశ్‌ పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది బీహార్ హైకోర్టు.. సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ అరెస్టు విషయంలో ఏపీ పోలీసులు క్రమాన్ని ఉల్లంఘించినట్లు కోర్టు పేర్కొంది. ఎలాంటి ఎఫ్ఐఆర్, కేస్ డైరీ లేకుండా సీనియర్ ఐపీఎస్ అధికారిని ఎలా అరెస్ట్ చేయగలరని బీహార్ కోర్టు ప్రశ్నించింది.

కాగా, సునీల్ నాయక్ ప్రస్తుతం బీహార్‌లో హోం గార్డ్ మరియు ఫైర్ డిపార్ట్మెంట్ ఇన్స్పెక్టర్ జనరల్ (IG) గా విధులు నిర్వర్తిస్తున్నారు. రఘురామకృష్ణమరాజు కేసులో సునీల్ నాయక్ ట్రాన్సిట్ రిమాండ్ కోసం రిక్వెస్ట్ చేసినప్పటికి, పాట్నా సివిల్ కోర్ట్ దాన్ని తిరస్కరించింది. కోర్టు ముప్పై రోజులపాటు సునీల్ నాయక్ ను అరెస్ట్ చేయవద్దంటూ ఆదేశాలు జారీ చేసింది. సునీల్ నాయక్ విచారణకు సహకరిస్తారని హైకోర్టు చెప్పినా, ఏపీ పోలీసులు అరెస్ట్ కోసం ప్రయత్నించడం కోర్టు అభ్యంతరకరమని పేర్కొంది. ఎలాంటి లీగల్ ప్రక్రియ లేకుండా సీనియర్ పోలీసు అధికారిని బలవంతంగా అరెస్ట్ చేయడం తీవ్రమైన నేరమని కోర్టు స్పష్టం చేసింది. ఈ చర్య రాజకీయ ఉద్దేశ్యంతో చేయబడిందని కూడా కోర్టు అభిప్రాయపడ్డది.

సునీల్ నాయక్ ఎస్‌పీ దామోదర్ మరియు ఇతర పోలీస్ సిబ్బంది తన ఇంటిలో అక్రమంగా చొరబడి దురుసుగా ప్రవర్తించారని బీహార్ కోర్టులో ఫిర్యాదు చేశారు. ఏపీ పోలీసులు సునీల్ నాయక్ పై దాఖలు చేసిన SIT వారెంట్‌ను బీహార్ కోర్టు రద్దు చేసింది. నూతన నియామకాల కోసం సునీల్ నాయక్ గుంటూరు కోర్టులో వ్యక్తిగతంగా హాజరు అవుతానని హైకోర్టుకు తెలిపారు.. కోర్టు ఈ వ్యవహారంపై ఏపీ పోలీసులని నిందిస్తూ సునీల్ నాయక్ భద్రత కాపాడింది..

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Nellore Murder: ప్రియుడితో ఎంజాయ్ చేయొద్దన్నందుకు.. యమపురి పంపేసింది! మర్డర్ కేసులో షాకింగ్ నిజాలు..

Nellore Murder: వివాహేతర సంబంధాలు ప్రాణాలు తీస్తున్నాయి. క్షణికావేశంలో నిండు ప్రాణాలను...

Off The Record : ఆదాలతో మాజీ మంత్రి కాకాణి భేటీపై ఆసక్తి…

Off The Record: ఏపీ పాలిటిక్స్‌లో నెల్లూరు పెద్దారెడ్లంటే ఒక డిఫరెంట్‌...

Ganja Gang Attack: ప్రశ్నించాడనే కోపం.. పంచ్‌లతో ప్రాణం తీశారు

హైదరాబాద్ సిటీలో గంజాయి గ్యాంగ్ అరాచకాలకు హద్దే లేకుండా పోతోంది. తాజాగా...

CABINET DECISSIONS Full Details: తెలంగాణలో మెగా నిర్ణయాలు.. ఎవరికెంత లాభం.?

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలతో మరోసారి సంచలనం సృష్టించింది. ముఖ్యమంత్రి...