17
February, 2026

A News 365Times Venture

17
Tuesday
February, 2026

A News 365Times Venture

Haryana: 5 నెలల క్రితమే బ్యాంక్ ఉద్యోగినితో పెళ్లి.. వాలెంటైన్ డే రోజున భర్త ఏం చేశాడంటే..!

Date:

భార్యాభర్తల మధ్య సంబంధాలు రోజురోజుకు దెబ్బ తింటున్నాయి. కలకాలం ఒకరికొకరు తోడుండాల్సిన ఆలుమగల బంధాన్ని మధ్యలోనే తుంచేసుకుంటున్నారు. అనుమానమో.. వేరే వ్యామోహమో తెలియదు గానీ.. కట్టుకున్నవాళ్లనే కాటికి పంపేస్తున్నారు. చదువులేనోడు అదే పని చేస్తున్నాడు.. విద్యావంతుడు అదే పని చేస్తున్నాడు. తాజాగా ఇలాంటి ఘటనే హర్యానాలో చోటుచేసుకుంది.

ఇది కూడా చదవండి: Trump-Iran: నేడు అమెరికా-ఇరాన్ మధ్య అణు చర్చలు.. పరోక్షంగా పాల్గొననున్న ట్రంప్

హర్యానాలోని బహదూర్‌గఢ్‌లో బ్యాంక్ ఉద్యోగి అయిన మెహక్.. గురుగ్రామ్‌లో పనిచేస్తున్న చార్టర్డ్ అకౌంటెంట్ అన్షుల్ ధావన్‌కు ఐదు నెలల క్రితం వివాహం జరిగింది. ప్రస్తుతం మెహక్ గర్భవతిగా ఉంది. అయితే మొదటి నుంచి మెహక్‌పై అన్షుల్ అనుమానాలు పెట్టుకున్నాడు. తరుచుగా గొడవలు, ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ప్రేమికుల దినోత్సవాన్ని జరుపుకోవడానికి ఇద్దరూ ఇంటికి వచ్చారు. ఆమెతో కొద్దిసేపు గడిపిన తర్వాత ఏమైందో.. ఏమో తెలియదు గానీ కొన్ని గంటలకే ఆమెను హత్య చేశాడు. ఆదివారం అన్షుల్ పోలీసులకు ఫోన్ చేసి ఇంట్లో దోపిడీ దొంగలు పడి తన భార్యను చంపి ఆభరణాలు దోచుకెళ్లారంటూ అబద్దం చెప్పాడు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా అన్షుల్ మాటల్లో తేడాను గమనించారు. విచారణ సమయంలో పదే పదే మాట మార్చాడు. దీంతో అనుమానం వచ్చి తమదైన శైలిలో విచారించగా నేరాన్ని అంగీకరించాడు. భార్యను గొంతు కోసి చంపినట్లుగా ఒప్పుకున్నాడు. మొత్తానికి 18 గంటల్లో కేసును ఛేదించారు.

ఇది కూడా చదవండి: AP New DWCRA Schemes 2026: డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.. మార్చి 8న రెండు కొత్త పథకాల ప్రారంభం!

మొదటి నుంచి భార్య వ్యక్తిత్వాన్ని అనుమానించేవాడని.. ఈ క్రమంలో రోజు గొడవలు జరిగేవని బాధితురాలు తండ్రి కృష్ణ కతురియా వాపోయాడు. సెప్టెంబర్ 25, 2025న గ్రాండ్‌గా వివాహం చేసినట్లు తెలిపాడు. పెద్దలు కుదిర్చిన వివాహం ఇంత విషాదకరంగా ముగిసిపోతుందని ఊహించలేదన్నారు. మెహక్ గురుగ్రామ్‌లోని HDFC బ్యాంక్‌లో పనిచేస్తుండగా.. అన్షుల్ CAగా పని చేస్తున్నాడు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

1000 Crore Club: 1000 కోట్లను అందుకునే కొత్త డైరెక్టర్ ఎవరు..?

1000 Crore Club: టాలీవుడ్‌లో రాజమౌళికి మాత్రమే సాధ్యమయ్యే రేర్ ఫీట్‌ను...

Mahesh Babu: ‘వారణాసి’ ఓకే.. నెక్స్ట్ ఏంటి?

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం టాలీవుడ్ దర్శకధీరుడు...

Actress Pratyusha: సినీ నటి ప్రత్యూష కేసు పూర్తి వివరాలు..

ఈ కేసు 2002లో తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సంచలనం సృష్టించింది. అప్పట్లో...

AP Assembly 2026: ప్రశ్నోత్తరాలతో హాట్ హాట్ చర్చలు.. మూడు బిల్లులు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం!

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈరోజు ప్రారంభం కానున్నాయి. సభ కార్యక్రమాలు ప్రశ్నోత్తరాలతో...