16
February, 2026

A News 365Times Venture

16
Monday
February, 2026

A News 365Times Venture

Polimera 3 : పొలిమేర 3 అప్‌డేట్.. ఈసారి ట్విస్ట్ మామూలుగా లేదు!

Date:

ఓటిటిలో చిన్న సినిమాగా విడుదలై, తన సబ్జెక్టుతో పెను సంచలనం సృష్టించిన సినిమా ‘పొలిమేర’. ఆ తర్వాత వచ్చిన ‘పొలిమేర 2’ కూడా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఈ సిరీస్‌ను మరింత ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకెళ్లేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. ‘పొలిమేర 3’ కి సంబంధించి ఒక ఎగ్జైటింగ్ అప్‌డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Also Read : Prabhas : షూటింగ్‌లో ప్రభాస్‌కు గాయం.. ‘ఫౌజీ’ సెట్స్‌లో ఏం జరిగింది?

తాజా సమాచారం ప్రకారం, ‘పొలిమేర 3’ చిత్ర షూటింగ్ ఈ ఏడాది మే నెలలో ప్రారంభం కానుంది. మొదటి రెండు భాగాలకు వచ్చిన స్పందన చూసి, ఈ మూడవ భాగాన్ని భారీ బడ్జెట్‌తో తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అంతే కాదు ఈసారి కేవలం తెలుగుకే పరిమితం కాకుండా, సినిమాను అన్ని సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ (తమిళం, కన్నడ, మలయాళం) లో విడుదల చేయబోతున్నారు. అలాగే దీనికోసం సినిమాలో ఒక స్టార్ యాక్టర్‌ను కీలక పాత్రలో నటింపజేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

చేతబడి, క్షుద్ర పూజలు, పల్లెటూరి నేపథ్యంలోని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉండబోతున్నాయి. సత్యం రాజేష్ ప్రధాన పాత్రలో కనిపించనున్న ఈ చిత్రానికి గత భాగాలను తెరకెక్కించిన అనిల్ విశ్వనాథ్ దర్శకత్వం వహించనున్నారు. ‘పొలిమేర 2’ ఎండింగ్‌లో వదిలిన సస్పెన్స్ కు ఈ మూడవ భాగంలో సమాధానాలు దొరుకుతాయని ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Thorrur Municipality: తొర్రూర్ మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నికపై ఉద్రిక్తత..

తెలంగాణలో 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో గెలుపొందిన వారు ఇవాళ ప్రమాణ...

Sangareddy: పోలీస్ వాహనాన్ని వెనుక నుండి ఢీకొట్టిన లారీ.. జోగిపేట ఎస్సైకి స్వల్ప గాయాలు

సంగారెడ్డి జిల్లా చౌటాకూర్ (మం) సరాఫ్ పల్లి వద్ద పోలీస్ వాహనాన్ని...

IND vs PAK: అల్లాడించిన ఇషాన్.. పాక్ టార్గెట్ ఎంతంటే?

ఐసీసీ టీ20 ప్రపంచ కప్‌లో భాగంగా ఈరోజు భారత్, పాకిస్థాన్ మధ్య...

AP Weaver Welfare: నేతన్నలకు ఏప్రిల్ 1 నుంచి ఉచిత విద్యుత్..

ఆంధ్రప్రదేశ్‌లోని చేనేత, మరమగ్గాల కార్మికులకు కూటమి ప్రభుత్వం చారిత్రాత్మకమైన తీపి కబురును...