11
February, 2026

A News 365Times Venture

11
Wednesday
February, 2026

A News 365Times Venture

Peddi Overseas Rights : పెద్ది ఓవర్సీస్ రైట్స్.. చరణ్ కెరీర్లోనే రికార్డ్ డీల్

Date:

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం పెద్ది. ఈ సినిమా పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉండగా.. పై ట్రేడ్ వర్గాల్లో బిజినెస్ చర్చ గట్టిగా నడుస్తోంది. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా నార్త్ అమెరికా థియేట్రికల్ రైట్స్‌ భారీ రేటుకు అమ్ముడుపోయినట్టుగా తెలుస్తోంది. ఏకంగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 7 మిలియన్ డాలర్స్‌ ఫిక్స్ అయినట్టుగా సమాచారం. దీంతో.. రామ్ చరణ్ కెరీర్‌లోనే అత్యధిక నార్త్ అమెరికా డీల్‌గా ఇది నిలవనుంది. నార్త్ అమెరికాలో ‘RRR’ చిత్రం సుమారు 15 మిలియన్ డాలర్స్ వసూళ్లు సాధించి చరిత్ర సృష్టించింది.

Also Read : Directors Clarity : తప్పుడు కథనాలు రాస్తే.. లీగల్ యాక్షన్ తీసుకుంటాం

కానీ, రామ్ చరణ్ నుంచి ఇటీవల వచ్చిన సోలో సినిమా ‘గేమ్ చేంజర్’ మాత్రం 2 మిలియన్ మాత్రమే వసూలు చేసింది. అయినప్పటికీ, ‘పెద్ది’ క్రేజ్ మాత్రం మామూలుగా లేదు. మొత్తంగా.. ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ 9.5 మిలియన్స్ డాలర్స్‌కు అమ్ముడుపోయినట్టుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాను 2026 ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. కానీ, విడుదలకు చాలా సమయం ఉండగానే.. బిజినెస్ పరంగా రికార్డ్‌లు క్రియేట్ చేస్తోంది పెద్ది. ఈ చిత్రానికి బుచ్చి బాబు దర్శకత్వం వహిస్తుండగా, ఇది ఒక పవర్‌ఫుల్ యాక్షన్ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతోంది. రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ప్రముఖ కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఏదేమైనా..పెద్ది నార్త్ అమెరికా డీల్ రామ్ చరణ్ స్టార్ పవర్‌ను మరోసారి నిరూపిస్తోంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Kodo Millet Idli: ఇంట్లోనే తక్కువ టైమ్‌లో హెల్తీ, టేస్టీ టిఫిన్.. రైస్ లేకుండా అరికెలతో మృదువైన ఇడ్లీలు

Kodo Millet Idli: ఇడ్లీని చాలా మంది ఇష్టపడుతుంటారు. ఎందుకంటే మృదువుగా...

TGTET Results : అలర్ట్.. టీజీ టెట్ ఫలితాలు విడుదల..

TGTET Results : తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ కొలువుల కోసం ఎదురుచూస్తున్న...

Monalisa: తన ఫస్ట్‌ మూవీ రెమ్యునరేషన్‌తో స్కూల్‌ పెడుతోన్న మోనాలిసా..

Monalisa: ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన మహా కుంభమేళాలో దండలు అమ్ముతూ ఒక్కసారిగా దేశవ్యాప్తంగా...