5
March, 2026

A News 365Times Venture

5
Thursday
March, 2026

A News 365Times Venture

Nelson Dilipkumar: పూనకాలు తెప్పించే మెగా మల్టీస్టారర్.. 46 ఏళ్ల తర్వాత ఒకే ఫ్రేమ్‌లో రజనీ-కమల్!

Date:

Nelson Dilipkumar: తమిళ సినిమా చరిత్రలోనే అతిపెద్ద సంచలనంగా నిలిచే మెగా ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటుంది. సూపర్‌స్టార్ రజినీకాంత్.. ఉలగనాయగన్ కమల్ హాసన్ ఇద్దరూ 46 ఏళ్ల తర్వాత ఒకే స్క్రీన్‌పై కనిపించబోతున్నారు. ఈ హిస్టారిక్ కాంబినేషన్‌ను నెల్సన్ దిలీప్‌కుమార్ తెరకెక్కించడం దాదాపు ఖాయంగా కనిపిస్తుంది. ఇప్పటికే జైలర్, జైలర్ 2లతో రజినీతో జోడీ కట్టిన నెల్సన్.. ఇప్పుడు ఈ ఇద్దరు లెజెండ్స్‌ను ఒకేసారి హ్యాండిల్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ మల్టీస్టారర్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.

READ ALSO: Suzuki Access: అప్‌డేటెడ్ ఫీచర్స్ తో సుజుకి యాక్సెస్ విడుదల.. ప్రయాణం మరింత సురక్షితం.. ధర ఎంతంటే?

ఈ సినిమాకు సంబంధించి ఫిబ్రవరి 8న చెన్నైలో స్పెషల్ ప్రోమో షూట్ జరగనుందట. ఈ ప్రోమో ద్వారా అధికారిక ప్రకటన రాబోతోందని సినీ సర్కిల్‌లో జోరుగా ప్రచారం జరుగుతుంది. డైరెక్టర్ నెల్సన్ మూవీ మేకింగ్ స్టైల్ ఏంటో అందరికీ తెలిసిందే. మరి ఆయన ఈ సినిమాలో ఆ ఇద్దరు లెజెండ్స్‌ను ఎలా బ్యాలెన్స్ చేస్తాడో చూడాలి. ఈ చిత్రంలో అగ్ర కథనాయకుల మధ్య ఎలాంటి కెమిస్ట్రీ కనిపిస్తుంది అనేది ఇప్పుడు ప్రేక్షకులలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందించబోతున్నాడని సమాచారం. గతంలో వచ్చిన రజినీ-నెల్సన్ కాంబోలో వచ్చిన జైలర్‌ సినిమాకు అనిరుధ్ అదిరిపోయే మ్యూజిక్‌ను అందించిన సంగతి తెలిసిందే. రజినీ- కమల్- నెల్సన్ కాంబోలో రాబోతున్న ఈ ప్రాజెక్ట్‌కు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సాంగ్స్ ఎలా ఉంటాయో అని అగ్రకథానాయకుల అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రంపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అతి త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన రావచ్చని సమాచారం.

READ ALSO: Sunetra Pawar: పవార్ కుటుంబంలో ‘పవర్’ పాలిటిక్స్.. ఎన్సీపీ చీఫ్‌గా అజిత్ సతీమణి!

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Deputy CM Pawan Kalyan: రోడ్ల విస్తరణలో నరికే 100–140 ఏళ్ల నాటి పాత చెట్లకు ప్రత్యేక పాలసీ..

Deputy CM Pawan Kalyan: ఏపీలో అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న విషయం...

Divorce case: వాట్సాప్ చాట్ ఆధారంగా విడాకులు ఇవ్వలేం.. హైకోర్టు కీలక తీర్పు..

Divorce case: దంపతుల విడాకుల కేసుపై బాంబే హైకోర్టు కీలక తీర్పు...

Rapido Story: ఒకప్పటి క్లాస్ టాపర్, ఇప్పుడు రాపిడో రైడర్.. జీవితం నేర్పే పాఠం.. నెటిజన్లను కదిలిస్తున్న జర్నీ..

Rapido Story: జీవితం అందరికి ఒకేలా ఉండదు. ఒకప్పుడు క్లాస్‌ టాపర్‌గా,...

Nepal Elections: “జెన్ Z” నిరసనల తర్వాత, తొలిసారిగా నేపాల్‌లో ఎన్నికలు..

Nepal Elections: హింసాత్మక “జెన్ Z” నిరసనల తర్వాత, తొలిసారిగా...