28
March, 2026

A News 365Times Venture

28
Saturday
March, 2026

A News 365Times Venture

Chiru Anil : చిరుకి విలన్ గా యంగ్ హీరో?

Date:

మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్లో ఒక సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా గురించి అనేక వార్తలు తెరమీదకు వస్తూనే ఉన్నాయి. నిజానికి ఈ సినిమా షూటింగ్ ఇంకా మొదలు కాలేదు. అనిల్ రావిపూడి సెకండ్ హాఫ్ స్క్రిప్ట్ లాక్ చేసే పనిలో ఉన్నాడని ప్రచారం జరుగుతుంది. ఆయన స్క్రిప్ట్ లాక్ చేసినట్లుగా ఒక ప్రకటన విడుదల చేశాడు కానీ సెకండ్ హాఫ్ మీద ఇంకా వర్క్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించి మరో ఆసక్తికరమైన వార్త తెరమీదకు వచ్చింది.

Odela 2: ‘ఓదెల 2’కు భారీ షాక్!

అదేమంటే ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవికి ఆపోజిట్‌గా ఒక కుర్ర హీరో విలన్ పాత్రలో నటిస్తున్నాడని అంటున్నారు. ఆ కుర్ర హీరో ఇంకెవరో కాదు, ఆర్ఎక్స్ 100 సినిమాతో ఇండస్ట్రీలోకి మెరుపు వేగంతో దూసుకొచ్చి, తర్వాత సరైన హిట్ మళ్లీ కొట్టడానికి అనేక ఇబ్బందులు పడుతున్న కార్తికేయ. నిజానికి కార్తికేయ మెగాస్టార్ చిరంజీవికి పెద్ద ఫ్యాన్. ఆయనతో కలిసి పనిచేయాలని ఎప్పటినుంచో కలలు కంటున్నాడు. ఇప్పుడు అనిల్ రావిపూడి సినిమాలో కార్తికేయకు తగ్గ పాత్ర ఒకటి దొరకడంతో ఆయనను ఈ సినిమాలో భాగం చేయాలని భావిస్తున్నారు. ఇక ఈ సినిమా గురించి ఎన్నో వార్తలు తెరమీదకు వస్తూనే ఉన్నాయి. మరి అందులో ఎన్ని నిజమవుతాయో, ఎన్ని ప్రచారానికి పరిమితమవుతాయో చూడాల్సి ఉంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Trump: ‘నా కాళ్లకు నమస్కరిస్తాడని అనుకోలేదు’.. సౌదీ యువరాజుపై బాంబ్ పేల్చిన ట్రంప్

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి తన వ్యాఖ్యలతో వివాదానికి తెరలేపారు. సౌదీ...

Growth Risks: భారత ఆర్థిక వృద్ధికి పొంచి ఉన్న ముప్పు.. భారీగా తగ్గిన అంచనాలు..

పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం కారణంగా భారత ఆర్థిక వ్యవస్థపై పడుతున్న ప్రభావం...

Viral Video: సీఎం బుగ్గపై ముద్దు పెట్టిన మహిళ.. నెట్టింట వీడియో వైరల్..

అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఎన్నికల ప్రచారంలో జరిగిన ఒక...

Iran Warning: భూతల దాడులు చేస్తే… అమెరికాకు అదే గతి.. ఇరాన్ పత్రిక వార్నింగ్

పశ్చిమాసియా యుద్ధం ప్రారంభమైన నెల రోజుల తర్వాత మరింత తీవ్ర రూపం...